Jakka Venkat Reddy Profile
Jakka Venkat Reddy

@JakkaVenkat2020

13,554
Followers
224
Following
2,975
Media
4,098
Statuses

BRS Party. MD - AV Constructions. Advisor - Telangana Builders Federation.

Peerzadiguda, Telangana, India
Joined October 2018
Don't wanna be here? Send us removal request.
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
2 years
@KTRTRS మానవత్వం పరిమలించింది.. అనారోగ్య సమస్యతో బతుకీడుస్తున్న ఓ ముగ్గురు అమ్మాయిల గురించి తెలుసుకొన్న మంత్రి శ్రీ కేటీఆర్ గారు వారిని అండగా ఉండాలని సూచించడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా ఫోన్ ద్వారా తెలుసుకోవడం జరిగింది... @KTRTRS @trspartyonline @TelanganaCMO @KonathamDileep
65
141
907
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
3 months
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ చూడోద్దనుకున్న రెండు సంఘటనలను ఈరోజు నేను చూశాను. మొదటిది : తెలంగాణ ఆస్తులను, నీళ్లు, నిధులు, నియమాలను సీమాంధ్రులకు దోచి పెట్టిన తెలంగాణ బద్ధ వ్యతిరేకి, తెలంగాణ ఉద్యకారులను పాతి పెట్టించిన ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణలో ఘన స్వాగతం. రెండవది :
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
133
133
637
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
10 months
నేడు నా పుట్టినరోజు సందర్భంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అభిమానులు నిర్వహించిన వేడుకలలో నన్ను ఆశీర్వదించిన నా అభిమాన నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే @KTRBRS గారికి, మా
Tweet media one
34
25
630
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
11 months
హైదరాబాద్ లో అభివృద్ధిని గెలిపించారు. గ్రామాల్లో అభివృద్ధి కి దూరం అయ్యారు. తెలంగాణ ఏమి కోల్పోయింది అనేది వచ్చే ఐదేండ్లలో తెలుస్తుంది. @KTRBRS @BRSparty @TSwithKCR @HiHyderabad @DigitalMediaTS #KCRForever #TelanganaElections #KTRForever #KTRBRS
Tweet media one
26
55
604
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
6 months
#హైదరాబాద్ నగరంలో గత పదేండ్ల కిందట అంతరించిపోయిన కన్నీటి "కళ"ను మళ్ళీ మన కండ్ల ముందు ఉంచిన @INCTelangana ప్రభుత్వానికి ఏవిధంగా అభినందినలు తెలుపాలో అర్థం కావడం లేదు. ఇక నుండి కాలనీల రోడ్లపై బిందెడు #నీళ్ల కోసం మన అమ్మలు, అక్కలు సిగలు పట్టుకొని కొట్టుకోవడం సర్వసాధారణమే. ఇది
10
137
577
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
10 months
అధికారపక్షంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. మా కేసీఆర్ ది తెలంగాణ పక్షం రా.. బై. మీకు తెలుసో లేదో.. ఆయన ప్రతిపక్షంలో కూర్చుంటే అధికారపక్షం వెన్నులో వణుకే. @KTRBRS @BRSparty @TSwithKCR @KCR_Brigade @chmallareddyMLA @Drbhadrareddy @DigitalMediaTS @DrPreetiReddy @HiHyderabad
Tweet media one
Tweet media two
30
53
513
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
6 months
*కోడిని కోసి తింటే.. అది చికెన్ పార్టీ* *యాటను కోసి తింటే.. అది మటన్ పార్టీ* *కేకును కోసి తింటే.. అది బర్త్ డే పార్టీ* *వనరులను లూటి చేసి తింటే.. అది #భారతీయజనతాపార్టీ* #కోవన్ కళాకారుల బృందగానం* #తమిళనాడు . @KTRBRS @BRSparty
12
109
495
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
1 year
ఓ మోదీ సర్.. మీరు రేపు వరంగల్ సభకు వయా ఉప్పల్, పీర్జాదిగూడ మీదుగా వెళ్ళాలి సర్. కేంద్ర ప్రభుత్వం పనితీరుకు అద్దం పట్టేలా గత ఐదేండ్లుగా సా...గుతున్న ఉప్పల్, నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనుల పురోగతిని చూసి తరించేందుకైనా మీరు ఉప్పల్, పీర్జాదిగూడ మీదుగా రోడ్డు మార్గంలో ప్రయాణం
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
53
122
485
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
7 months
అందరి లాగా #కేసీఆర్ కూడా సీమాంధ్ర నాయకుల ముందు పెదవులు చప్పరించి ఉంటే ప్రత్యేక #తెలంగాణ వచ్చి ఉండేది కాదు. మనకు నేడు వైట్ హౌస్ లాంటి పరిపాలన సౌధం ఉండేది కాదు. కేసీఆర్ అంటేనే ఒక చరిత్ర. ఆ చరిత్రను చెరిపేయాలి అంటే.. బంగారు తెలంగాణకు భవిష్యత్తు లేకుండా చేయడమే అవుతుంది. @KTRBRS
Tweet media one
9
51
481
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
11 months
I Can Strongly Say... సీఎం కేసీఆర్ గారిని వదులుకునేంత సాహసం తెలంగాణ ప్రజలు చేయరు. కేసీఆర్ గారిపై సోషల్ మీడియాలో ఉన్నంత వ్యతిరేకత ప్రజలలో లేదు. కాకపోతే కొంత మెజారిటీ తగ్గుతుండొచ్చు. "స్కాం"గ్రెస్ ఆరు గ్యారెంటీలపై నాకు నమ్మకం లేదు కానీ.. కేసీఆర్ గారు ముచ్చటగా మూడవ సారి ముఖ్యమంత్రి
Tweet media one
Tweet media two
7
31
445
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
5 months
ఈ రోజు ఔటర్ రింగు రోడ్డుపై నన్ను, నా సహచర కార్పొరేటర్లను కిడ్నప్, నా హత్యకు సుఫారీ గ్యాంగ్ ద్వారా @INCTelangana చేసిన కుట్రలు విఫలం అయ్యాయి. సుమారు 25 కార్లలో వచ్చిన #కాంగ్రెస్ నాయకులు, యాభై మందికి పైగా #సుఫారీగుండాలు ఔటర్ పై గంటన్నర సేపు మేము ప్రయాణం చేస్తున్న వాహనాలను ఛేజింగ్
18
169
445
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
1 year
ప్రజల అవసరాలను తీర్చేందుకు మీరు చూపిన ఔదార్యానికి ధన్యవాదాలు సర్. ఉప్పల్ - నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ ను కేంద్ర ప్రభుత్వం నిర్ల‌క్ష్యం చేస్తుంది. కానీ ప్రజల ఇబ్బందులను తీర్చేందుకు రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ఔదార్యం చాటుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా స్థానిక
Tweet media one
Tweet media two
Tweet media three
24
62
434
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
10 months
హెలికాప్టర్ దిగకుండానే ఏరియల్ వ్యూ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులోని మెడిగడ్డ బ్యారేజ్ కింద ఒక పిల్లర్ కు వచ్చిన పగుళ్లు ఎలా కనిపిస్తయి..? నాకైతే హెలికాప్టర్ ఖర్చులు దండగ అనిపిస్తుంది. @TelanganaCMO @UttamINC @PonnamLoksabha @OffDSB @KomatireddyKVR @mpponguleti
87
126
422
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
2 years
మునుగోడు ఉపఎన్నిక చివరిరోజు ప్రచారం ముగించుకొని హైదరాబాద్ తిరుగుప్రయాణంలో.... @KTR_News @KTRTRS @chmallareddyMLA @trsinnews @trspartyonline
6
26
400
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
5 months
మల్కాజ్గిరిలో యువత ఫిక్క్స్ అయ్యింది.... కారు ఫుల్ స్పీడ్ తో దూసుకెళ్తుంది.... బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారి గెలుపు తథ్యం.... అభివృద్ధికే తమ ఓటు అంటున్న మల్కాజ్గిరి యువతరం .... @KCRBRSPresident @BRSparty @KTRBRS @chmallareddyMLA @LaxmaRagidi
4
68
403
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
9 months
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటికి 34 రోజులు. @revanth_anumula గారి సారధ్యంలో ప్రజాపాలన మొదలై 30 రాజులు. కానీ.. నేటి వరకు నా తెలంగాణలో 2023డిసెంబర్ 9న రావాల్సిన రైతుబంధు రాలేదు. 2023 డిసెంబర్ 9న కావాల్సిన రూ.2లక్షల రుణమాఫీ కాలేదు. అర్హలందరికీ ఆసరా పింఛన్ అందలేదు. నోట్
4
67
396
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
2 years
పరిపాలకుడి ఆలోచన పురపాలకుడి ఆదేశాలను పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి అమలు చేశారు. నాటి దుర్గందం మాయమైంది నేడు నందనవనంను మరిపించేలా వ్యర్థ పదార్థాల శుద్దీకరణ పార్కు వెలసింది. సాదించాలనే సంకల్పానికి సహకారం తోడైతే ఫలితాలు ఇంత గొప్పగా ఉంటాయి @KTRTRS @TelanganaCMO @KonathamDileep
11
50
381
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
5 months
Thank you @BRSHarish sir..
@BRSHarish
Harish Rao Thanneeru
5 months
పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్‌లో ఎలాగైనాసరే అవిశ్వాస తీర్మానం నెగ్గాలని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై 20 కార్లతో వారిని వెంబడిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. బీఆర్ఎస్
42
240
890
10
41
369
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
5 months
ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి @revanth_anumula గారు, డిప్యూటీ సీఎం @Bhatti_Mallu గారు మీడియా ముందుకు వచ్చి బీఆర్ఎస్ నాయకుల ఆదేశాల మేరకే విద్యుత్ శాఖ అధికారులు ఎంజీఎం దవాఖానలో పవర్ కట్ చేశారు అంటారేమో. @KCRBRSPresident @KTRBRS @BRSHarish @BRSparty
@TeluguScribe
Telugu Scribe
5 months
ఎంజీఎం ఆస్పత్రిలో 5 గంటలు కరెంట్ లేక సెలైన్ బాటిల్ పట్టుకుని బైటికొచ్చిన రోగులు ఎంజీఎం ఆస్పత్రిలో సుమారు అయిదు గంటలకు పైగా కరెంటు లేక అవస్థలు పడ్డ రోగులు, వైద్యులు వరంగల్ - ఎంజీఎం ఆసుపత్రిలో మంగళవారం సుమారు అయిదు గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సాయంత్రం 4.30 గంటలకు
28
227
453
6
92
363
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
8 months
ఖద్దర్ చొక్కా వేసుకొని నోటికొచ్చినట్లు మాట్లాడినంత మాత్రాన నాయకులు కాలేరు. మన దగ్గరున్న నాయకత్వ లక్షణాలను చూసి ఈ ప్రపంచమే నాయకుడని గుర్తించాలి. @KTRBRS గారు మా నాయకుడని చెప్పుకోవడం గర్వంగా ఉంటుంది. @BRSparty #KTR
4
61
357
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
1 year
పరాకాష్టకు చేరిన @b_bhushansharan బలుపు. ఓ జర్నలిస్ట్ ప్రశ్న : రెజ్లర్లు గెలిచిన పతకాలన్నీ తిరిగి వెనక్కి ఇస్తాం అంటున్నారు. దీని గురించి మీరేం అంటారు? బ్రీజ్ భూషణ్ సమాధానం : మెడల్స్ ఏముంది అమ్మితే 15 రూపాయల్లో అమ్ముడుపోతాయి. పెట్టుబడి పెట్టిన డబ్బoతా ఇచ్చేయాలి. నా ప్రశ్న : ఓ
Tweet media one
Tweet media two
20
28
342
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
9 months
చేతిలో ఏ జెండా ఉన్నా.. తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నది మాత్రం గులాబీ జెండానే..! @KTRBRS
8
52
347
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
1 year
కరెంట్ అన్నలకి నా సెల్యూట్.. భారీ వర్షంలోను మనకు రెప్పపాటు కరెంట్ పోకూడదు. పొరపాటున పోయినదంటే వెంటనే ఫోన్లు, అబ్బా కరెంట్ ఇప్పుడే పోవాలా..? చిన్న వర్షానికే పవర్ తీసి సచ్చారు..? అనేవాళ్ళు మన చుట్టూ ఉంటారు. కానీ ఒకసారి మన కరెంట్ అన్నలు కష్టాలను చూడండి. రాత్రి, పగలు అనే తేడా
13
65
340
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
3 months
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆరాచకం.... @KCRBRSPresident @KTRBRS @BRSparty @chmallareddyMLA @TelanganaCMO @revanth_anumula @KomatireddyKVR @BJP4Telangana @INCTelangana
10
76
334
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
5 months
మల్కాజిగిరి ప్రజలకి ఎన్నో సేవలు చేసిన సోషల్ వర్కర్, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే స్థానికుడు బీఆర్ఎస్ ఎంపీగా పోటీ చేస్తున్న మన రాగిడి లక్ష్మారెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించుకుందాం మే 13వ తేదీన జరగబోయే మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ
3
48
324
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
5 months
ఇది సీఎం రేవంత్ రెడ్డి గారి సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రజాప్రభుత్వం తెచ్చిన గొప్ప మార్పు. @BRSparty @KCRBRSPresident @KTRBRS @BRSHarish
7
75
323
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
2 months
కుట్రదారులు పెట్టే కష్టాలు వెనకనుండి కాటేస్తున్నా వాటిని తొక్కుకుంటూ ముందుకు వెళితే విజయం మన ముందు ఉంటుంది. @KCRBRSPresident @KTRBRS @BRSparty @BRSHarish @KTRoffice
Tweet media one
6
27
317
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
4 months
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తున్న ఒకే ఒక కార్యక్రమం #అటేన్షన్ డైవర్షన్. ప్రజలకు ఇచ్చిన #హామీలను మర్పించాలి అంటే కేసీఆర్ పై రోజుకో నింద వేయాలి. అవును.. మీరంటున్నట్లు #తెలంగాణ రాష్ట్రంలో తాగు, సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలి. పరాయి పాలనలో నెర్రలుబారిన తెలంగాణ
Tweet media one
14
57
309
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
5 months
మల్కాజ్గిరిలో యువత ఫిక్క్స్ అయ్యింది.... కారు ఫుల్ స్పీడ్ తో దూసుకెళ్తుంది.... బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారి గెలుపు తథ్యం.... అభివృద్ధికే తమ ఓటు అంటున్న మల్కాజ్గిరి యువతరం .... @KCRBRSPresident @KTRBRS @BRSparty @LaxmaRagidi @chmallareddyMLA
3
58
311
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
10 months
Noteworthy Achievements in the Last 15 Days, • As per #RBI Report, In FY 2022-23, #Telangana leads with the highest Own Tax Revenue, standing at an impressive 84.2% of the overall tax collected. • As per #RBI Report, Telangana’s Debt to GSDP is within the bottom 5 states of
Tweet media one
9
63
307
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
4 months
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలు, అనైతిక రాజకీయాలు, కిడ్నాప్, దాడులు,అక్రమ కేసులు, బలాన్ని నిరూపించుకోలేక అవిశ్వాసం తీర్మానం వాయిదా వేయించడం మొదలైన అంశాలపై ప్రెస్ మీట్.... పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ పీఠాన్ని
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
49
302
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
9 months
అయ్యో.. కేసీఆర్ వాడిన బాత్రూమ్ లకు దోమల మెష్ డోర్లు కూడా లేవా..? ప్రగతి భవన్ లో బుల్లెట్ ఫ్రూఫ్ బాత్ రూమ్ లని, వెండి కుర్చీలు, బంగారు పళ్ళెంలు ఉన్నాయని గతంలో ప్రచారం చేశారు గా..! @TelanganaCMO @Bhatti_Mallu @BRSparty
Tweet media one
17
83
304
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
7 months
బీఆర్ఎస్ పార్టీ కి షాక్ ఎప్పుడు తగులుతుంది అంటే.. మీరు వినండి. @BRSparty @KTRBRS @TSwithKCR @MinisterKTR
0
47
294
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
7 months
సీనియర్ జర్నలిస్ట్ #బుచ్చన్న మాట్లాడుతూ మాజీ మంత్రి #నిరంజన్ రెడ్డి గారు పాత పాలమూరు కష్టాలను తలచుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. #పాలమూరుకు తాగు, సాగు నీళ్లిచ్చి అక్కడి ప్రజల కాన్నీళ్లను శాశ్వతంగా తుడిచేసిన #కేసీఆర్ ను దూరం చేసుకున్నారు. సంతోషమైనా, భాదైనా అనుభవిస్తేనే
0
55
301
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
7 months
కంగ్రాట్స్ @sravandasoju అన్న గారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం విషయంలో రేవంత్ సర్కారు హైకోర్టు షాకిచ్చింది. ప్రొఫెసర్ #కోదండరామ్, అమీర్ #అలీఖాన్ ల ఎమ్మెల్సీ గెజిట్ ను రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేస్తూ దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నియమించాలని,
Tweet media one
9
34
297
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
9 months
మొదటిది : @vijayashanthi_m గారు గంగ పాత్రలో ఉన్నప్పుడు చేసిన ట్వీట్. రెండవది : @vijayashanthi_m గారు గంగ పాత్ర నుండి పూర్తిగా చంద్రముఖి పాత్రలోకి మారిన తర్వాత చేసిన ట్వీట్. #మహానటి
Tweet media one
@vijayashanthi_m
VIJAYASHANTHI
9 months
అయోధ్య రాముని ఎంత అభిమానిస్తామో.. మా భద్రాద్రి రాములవారిని కూడా అంతే విశ్వసిస్తాము దేశ ప్రజలందరము. మరి మా భద్రాద్రి శ్రీ���ామ దేవుని సందర్శన కూడా భక్తి, భావోద్వేగాల గౌరవం అన్న అంశం తప్పక దృష్టిల ఉంచుకోవలసిన ఆవశ్యకం ఉన్నది కదా.. తెలంగాణకు ఇన్ని మార్లు వచ్చిన మోడీ గారు, అమిత్ షా
Tweet media one
196
116
2K
18
78
289
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
1 month
తమ ఇండ్లలో వెలుగులు నింపేందుకు భారీ వర్షంలో మీ ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్న కరెంటు కార్మికులకు నా సెల్యూట్. @tgspdcl @CGMRRZTSSPDCL @TG_NPDCL @KTRBRS @BRSparty
1
21
282
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
4 months
తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను, ఏమి చేసుకుంటారో చేసుకోపోండి, ప్రత్యేక తెలంగాణ ఇస్తే తెలంగాణ అంధకారం అవుతుంది. తెలంగాణలో నక్సల్స్ పెరుగుతారంటూఅహంకారపు కూతలు కూసిన ఉమ్మడి ఏపీ చివరి సీఎంను తీసుకువచ్చి మా తెలంగాణ గవర్నర్ గా నియమిస్తారా @narendramodi గారు. మీరు ఈ నిర్ణయం తీసుకుంటే
Tweet media one
42
52
275
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
1 year
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో @HMDA_Gov సహకారంతో నూతనంగా అభివృద్ధి చేసిన "మినీ ట్యాంక్ బండ్" పీర్జాదిగూడ పెద్ద చెరువు. @KTRBRS @TelanganaCMO @BRSHarish @Collector_MDL @ACLB_Medchal @DigitalMediaTS @KTR_News @HiHyderabad @KonathamDileep @chmallareddyMLA
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
11
22
264
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
8 months
ఎవరో ఒకరి జీవితాన్ని నీవు ఆదర్శంగా తీసుకోకు బిడ్డా.! నీవు ఇతరులను ఆదర్శంగా తీసుకుంటే నీ వర్తమానాన్ని, నీ భవిష్యత్తును త్యాగంచేయాల్సి వస్తుంది. కాబట్టి నీ జీవితాన్ని నీవే ఆదర్శంగా తీర్చిదిద���దుకో..! స్వేచ్ఛగా బతుకు కానీ.. నీ నడవడిక, నీ ఆలోచనలు, నీ విజ్ఞానం, నీ జీవితాన్ని ఉన్నత
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
25
10
255
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
2 years
మంత్రివర్యులు శ్రీ @KTRTRS గారి స్ఫూర్తితో ఆడబిడ్డలకు అండగా నిలబడుతూ..... @trspartyonline @chmallareddyMLA @TelanganaCMO @KonathamDileep @KTR_News @HiHyderabad @DigitalMediaTS @trsinnews
8
31
250
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
2 years
@KTRTRS మున్సిపల్& ఐటి శాఖ మంత్రి *శ్రీ కేటీఆర్* గారి సూచనతో శ్రీ పెంటయ్య గారి కుటుంబాన్ని పరామర్శించి డా.విజయ లక్మి గారి ఆధ్వర్యంలో ముగ్గురికి వైద్యసేవలు అందించడంలో తోడుగా ఉంటామని భరోసా కల్పించడంతో పాటు వారికి తక్షణ అవసరాల నిమిత్తం రూ.1లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం అందజేయడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
11
24
247
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
9 months
స్టాఫ్ నర్స్ పోస్టులకు కేసీఆర్ ప్రభుత్వం నోటిికేషన్ ఇచ్చింది. పరీక్ష నిర్వహించి, ఫలితాలను కూడా వెల్లడించింది. అయితే... సీఎం @revanth_anumula గారు ఎల్ బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ పెట్టి జనవరి 31వ తేదీన డిప్యూటీ సీఎం @Bhatti_Mallu , ఆరోగ్య శాఖ మంత్రి @DamodarRajanar1 అన్నలతో
Tweet media one
33
65
245
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
3 months
తప్పుడు వార్తలపై ఖండన బ్రేకింగ్ న్యూస్ పేరుతో కొన్ని న్యూస్ చానెల్స్, డిజిటల్ మీడియా పిర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ హస్తగతం అంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మి ఇలాంటి తప్పుడు వార్తలు ప్రసారం/పబ్లిష్ చేసి మీడియా తన విశ్వసనీయతను
Tweet media one
3
46
238
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
5 months
నా మెడపై గుల��బీ కండువా ఉంటుంది. నా గుండెపై కేసీఆర్ సర్ ఉంటాడు. జై #కేసీఆర్ జై #తెలంగాణ జై #కేటీఆర్ @KCRBRSPresident @BRSparty @KTRBRS @LaxmaRagidi @KTRoffice @BRSTechCell
Tweet media one
6
23
229
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
2 years
It’s very pathetic situation sir, we have represented National High Hyderabad Regional Office authorities to renew black top at least but they have rejected the proposal. We as Municipal Corporation Peerzadiguda extending maximum support, but agency and NH authorities not able to
@KTRBRS
KTR
2 years
Uppal and Amberpet flyovers are unfortunately being executed by National Highways. Both progressing at snails pace even though GHMC has completed the land acquisition as committed While we have completed 35 projects they are unable to complete even 2 !! That’s the Difference
476
925
5K
16
19
228
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
3 months
అమాయక ప్రజలకు ప్లాట్లు అమ్మింది కాంగ్రెస్ నాయకుడు #రాందాస్ గౌడ్, మరో కాంగ్రెస్ నాయకుడు #జగదీశ్వర్ రెడ్డి కాంగ్రెస్ కార్పొరేటర్ #అమర్ సింగ్ కుటుంబం. ఈ ప్లాట్లను 2008లలో నాటి సీఎం #రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. గతంలో రెవెన్యూ అధికారులు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
75
225
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
2 years
సమర్థవంతమైన నాయకత్వం ఉన్నప్పుడు సామాన్యుడి సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయి అనడానికి నిదర్శనం....సమస్యను తెలిపిన వెంటనే స్పందించి ప్రభుత్వం అందుకు సంబందిత ఉత్తర్వులు జారీ చేసినందుకు..రాష్ట్ర ఐటి & మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. @KTRTRS @trsinnews
1
24
215
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
10 months
అసలు ఆట ఇప్పుడే మొదలైంది - కేటీఆర్ @BRSparty @KTRBRS @TSwithKCR
Tweet media one
5
8
214
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
5 months
మా నాయకుడు @KCRBRSPresident నా తెలంగాణ రాష్ట్ర పొద్దు పొడుపు. @KTRBRS @BRSparty @BRSHarish @BRSTechCell
1
22
213
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
10 months
సీఎం @revanth_anumula గారు కూర్చునే సచివాలయం కట్టింది కేసీఆర్ గారు. డిప్యూటీ సీఎం @BhattiCLP నివాసం ఉంటున్న ప్రగతి భవన్ కట్టింది కేసీఆర్ గారు. జిల్లా కలెక్టర్ లు కూర్చునే సమీకృత కలెక్టర్ కార్యాలయాలు కట్టింది కేసీఆర్ గారు. - అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల
0
36
201
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
7 months
ఎంత పెద్ద ఆర్ధిక నెరగాడడైనా #బీజేపీ లో చేరితే వాషింగ్ పౌడర్ నిర్మా ఐతారు. కాంగ్రెస్ వాళ్లు కూడా తీహార్ జైలు అంటూ ఎగతాళి చేస్తున్నారు. కానీ మీ #ఇందిరాగాంధీ కూడా తీహార్ జైల్లోనే ఉండి వచ్చింది. మీరేమో ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు. @KTRBRS
2
41
194
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
5 months
రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికలలో ఓటు ఉన్న ప్రతి పౌరుడు, ముఖ్యంగా యువత తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. దేశ భవిష్యత్ యువతపై ఆధారపడి ఉంది. @KCRBRSPresident @KTRBRS #CastYourVote #RightToVote
Tweet media one
2
19
194
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
1 year
అమ్మా నీకు వందనం.. ఆ చెల్లమ్మకు కాళ్లు లేవు. ఆ అన్నయ్యకు కళ్లు లేవు. ఐతేనేమి అతనికి ఆమె దారిదీపమైంది. తనకి ఊతమైన ఆమెకు తోడునీడై జీవితమనే నావను ఈదుతున్నాడతను. నేటి సమాజంలో భర్తలో లోపం ఉందని భార్య, భార్యలో లోపం ఉందని భర్త అర్థాంతరంగానే విడిపోతూ పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా
Tweet media one
6
35
193
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
10 months
ఈ విద్యార్థులు క్షేమంగా ఇంటికి చేరుకోవాలని ఆశిద్దాం..! @tsrtcmdoffice @TSRTCHQ @PROTSRTC @tsrtc
@DharaniBRS
Dharani
10 months
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న...ప్రభుత్వం..
37
66
378
2
24
195
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
9 months
గవర్నర్ కోటా లో ఎమ్మెల్సీగా ఎన్నికైన ప్రో.కోదండరాం సర్ కు అభినందనలు. కానీ..మా @sravandasoju అన్న రాజకీయాల్లో ఉన్నాడని నాడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీకి అనర్హుడని నిరాకరించిన @DrTamilisaiGuv గారు , ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఉన్న @ProfKodandaram గారి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంను
Tweet media one
9
49
193
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
10 months
తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ప్రతిబిడ్డ మారువని రోజు డిసెంబర్ 9. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటన. జై తెలంగాణ. జై కేసీఆర్. @BRSparty @KTRBRS @TSwithKCR ✊✊✊✊✊
2
38
193
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
1 year
నా ప్రతి అడుగుకు ఓ దిక్సూచి, నా జీవిత ప్రయాణానికి స్ఫూర్తి, నా బలం, బలగం, భవిష్యత్తుని అత్యంత ఉన్నతంగా తీర్చిదిద్ధి నా ఆనంద క్షణాలనే తన ఆకాంక్షగా జీవిస్తున్నాడు మా నాన్న. ఓ రైతుగా పంటను కళ్ళంలో రాశిపోసినప్పుడు, ఓ ఉపాద్యాయుడిగా నాతో పాటు విద్యార్థులందరూ ప్రయోజకులైనప్పుడు తన
Tweet media one
Tweet media two
Tweet media three
6
9
187
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
3 months
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాయ మాటలు చెప్పి @INCTelangana 8 ఎంపీ సీట్లు, @BJP4Telangana 8 ఎంపీ సీట్లను దక్కించుకున్నారు. ఈ రెండు పార్టీల ఎంపీలు కేంద్ర బడ్జెట్ నుండి ర్రాష్టానికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేకపోయారు. నాలుగు సార్లు ఢిల్లీ వెళ్లి కలిసినా గాని పీఎం @narendramodi గారు
Tweet media one
2
30
187
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
1 year
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌ నుంచి వీఎస్‌టీ వరకు సీఎం కేసీఆర్ సారధ్యంలో @TelanganaCMO చేపట్టిన అతిపెద్ద స్టీల్‌ ఫ్లై ఓవర్‌ నిర్మాణం కేవలం రెండేళ్లలోనే పనులు పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉప్పల్ నుంచి నారపల్లి వయా
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
31
187
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
1 year
టైగర్ నాయిని నర్సన్నకు చిరస్మరణీయ నివాళి..🙏 ఇందిరాపార్క్ నుండి VST వరకు ఏర్పాటు చేసిన స్టీల్ బ్రిడ్జ్ కు "నాయిని నరసింహ రెడ్డి" గారి పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ను, జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. నిఖార్సయిన తెలంగాణ ఉద్యమకారుడిగా, రాష్ట్ర తొలి
Tweet media one
Tweet media two
2
25
182
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
1 year
👉 మీరిస్తామన్నా రూ.169.17 లక్షలు ఉప్పల్ - నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ వెంట పడిన గుంతలు పూడ్చడానికైనా సరిపోతాయా.? 👉 కనీసం ఓ కిలోమీటర్ రోడ్డు వేయడానికైనా సరిపోతాయా.? ఈ ఉత్తర్వులు జారీ చేసిన ఇంజనీర్ గారు, బీజేపీ భజన బ్యాచ్ చెప్పాలి. 👉 అలాగే గత ఇదేండ్లుగా నిద్రలో ఉన్న కేంద్ర
Tweet media one
18
48
178
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
5 months
కాంగ్రెస్ వచ్చింది.. చీకట్లు తెచ్చింది. 24గంటలుగా చీకట్లోనే చందానగర్ ప్రాంతం. అందుకే చందానగర్ సబ్ స్టేషన్ కు ప్రజలు తాళం వేశారు. ఆందోళనలో పాల్గొన్న చందానగర్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు శేఖర్ రెడ్డి గారు. గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి పరిస్థితి లేదని స్థానిక ప్రజలు
5
60
179
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
4 months
ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారిని నందినగర్ లోని @KCRBRSPresident సర్ నివాసంలో నా సహచర కార్పొరేటర్లతో కలిసి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. @BRSHarish @BRSparty
Tweet media one
1
15
179
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
7 months
జర్నలిస్టుల ఇలా రాస్తారా..? ఇలా రాయడాన్ని కూడా జర్నలిజం అంటారా.. @timesofindia గారు. @KTRBRS @BRSparty
Tweet media one
19
24
174
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
10 months
నా అభిమాన నాయకుడు, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, య‌శోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని ఈ రోజు సాయంత్రం పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకొని సర్ తొందరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించాను. ఈ సందర్భంగా కేసీఆర్ సర్ నన్ను
Tweet media one
1
11
177
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
3 months
దీనినే మా తెలంగాణలో ప్రజా పాలన అంటారు. @KCRBRSPresident @KTRBRS @BRSHarish @BRSparty
@KonathamDileep
Konatham Dileep
3 months
Want to see how a headless chicken runs around? Here's the proof! A scared Revanth government has imposed draconian measures to stop youth from protesting at Telangana State Public Service Commission. Farmers, bystanders are being randomly picked up by police!
3
99
243
1
30
172
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
4 months
మేడ్చల్ జిల్లా @Collector_MDL గారు.. ఈ వీడియో మీరు వినండి. పీర్జాదిగూడ కార్పొరేషన్ అవిశ్వాసం కోసమే సంతకాలు పెట్టామని సాక్షాత్తు కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్పొరేటర్ #సుభాష్ నాయక్ వెల్లడించారు. మీరేమో @TelanganaCMO ఒత్తిళ్లకు తలొగ్గి మేయర్ తప్పు
5
53
170
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
8 months
#మ‌ల్ల‌న్నసాగ‌ర్‌, #కొండ‌పోచ‌మ్మ రిజర్వాయర్, #రంగ‌నాయ‌క సాగ‌ర్ నుంచి #హైద‌రాబాద్‌కు తాగు నీరు స‌ర‌ఫ‌రా అయ్యేలా ప్ర‌ణాళిక ర‌చించాల‌ని జలమండలి అధికారులను ఆదేశించిన సీఎం @revanth_anumula గారు. #కేసీఆర్ ఫామ్ హౌస్ కోసం మల్లన్నసాగర్, గజ్వెల్ కోసం కొండపోచమ్మ రిజర్వాయర్, సిద్దిపేట కోసం
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
43
169
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
9 months
పెట్టుబడుల పేరుతో #దావోస్, #లండన్ పర్యటనలలో సీఎం @revanth_anumula గారు అంతర్జాతీయ వేదికలపై మా నాయకుడు @KTRBRS పై, మా పార్టీ @BRSparty పై చేసిన అధికార మదపు మాటలపై నేను రాసిన కథనం ప్రచురితం చేసిన @ntdailyonline ఎడిటోరియల్ బృందానికి ధన్యవాదాలు. నోట్ : కేటీఆర్ గారిని కించపరిస్తే,
Tweet media one
8
49
167
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
5 months
తెలంగాణలో #కాంగ్రెస్ తెచ్చిన మార్పులు. ★ #యాసంగిలో పండిన పంటను #వానాకాలం వచ్చేవరకు కొనుగులు చేయకపోవడం. ★రైతులు తమ పంటను తామే తగులబెట్టుకోవడం. ★యాసంగిలో ఇవ్వాల్సిన #రైతుబంధును వానాకాలం దాకా విడుతల వారిగా ఇవ్వడం. ★తొలి సంతకం #రైతురుణమాఫీపైనే అని చెప్పి ఆగస్టు దాకా అగమనడం. ★
Tweet media one
Tweet media two
4
49
163
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
9 months
గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం బీఆర్ఎస్ ఎల్ఫీ లీడర్ గా భాద్యతలు స్వీకరించిన బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ జనహృదయ నేత కేసీఆర్‌ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. @KTRBRS @BRSparty
3
21
165
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
10 months
నవతరం నాయకుడు.. ఈ తారకరాముడు. @KTRBRS @BRSparty @BTR_KTR
3
13
164
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
4 months
త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు. ప్రవక్తల అచంచలమైన దైవ భక్తి, త్యాగ నిరతికి బక్రీద్ పండుగ దర్పణం. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడకుండా, దేవుని పై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం సాగించాలనేది బక్రీద్ సందేశం. @KCRBRSPresident
Tweet media one
1
10
166
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
2 years
పీర్జాదిగూడ కమాన్ - పర్వతాపూర్ వరకు సుమారు రూ ₹26.32 కోట్లతో నిర్మితమవుతున్న 4 లైన్ల రోడ్డు విస్తరణలో భాగంగా బిటి రోడ్డు నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. @KTRTRS @trspartyonline @cdmatelangana @HMDA_Gov @chmallareddyMLA @TelanganaCMO @Collector_MDL
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
13
158
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
5 months
ఒక్క కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి వస్తేనే ఇలా ఉంది. దేశంలో అధికారంలోకి వస్తే మొత్తం దోచేస్తారేమో. @KCRBRSPresident @KTRBRS @BRSparty @BRSTechCell
Tweet media one
3
41
156
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
10 months
ఐఏఎస్ అధికారిణి, తెలంగాణ ప్రభుత్వ కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గా నియమితులైన @harichandanaias గారిని బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో జరిగిన అభివృద్ధి పనులపై ముద్రించిన #కాపీటేబుల్ బుక్ ను అందించడం జరిగింది. @KTRBRS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
9
158
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
2 years
ఈరోజు పుట్టినరోజు సందర్బంగా రాష్ట్ర మున్సిపల్ &ఐటి శాఖ మంత్రివర్యులు శ్రీ @KTRTRS గారిని, కార్మిక ఉపాధి కల్పనా శాఖ మంత్రివర్యులు శ్రీ @chmallareddyMLA గారిని మర్యాదపూర్వకంగా కలవడంతో పాటు జూట్ బ్యాగ్స్ అందజేయడం జరిగింది. @trspartyonline @KTR_News @KonathamDileep
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
10
8
158
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
2 months
Tweet media one
3
15
160
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
1 year
పసిడి కాంతిలో మెరుస్తున్న మా పీర్జాదిగూడ ట్యాoక్ బండ్. మిరుమిట్లు గోలుపుతూ అడుగడుగున పెద్ద చెరువు నీటిపై తేలియాడినట్లు కనిపించే కాంతి తరంగాలు. తీరొక్క వర్ణాలతో ఆకుపచ్చగా అలంకరించుకున్న వాక్ వేలు. సందర్శకులకు ఆహ్లదం,ఆనందం పంచే ప్రకృతి సోయగాలు. వాన చినుకు పడినప్పుడు పుడమి
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
14
156
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
10 months
#కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన తీగల వంతెన మీదుగా.. #కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం ముందు నుండి.. #కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నం సాక్షిగా.. #కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన #డాబీఆర్అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సమీక్షలు నిర్వహించి.. #కేసీఆర్
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
37
157
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
6 months
పార్లమెంట్ ఎన్నికలలో #బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా #తెలంగాణ భవన్ లో నిర్వహించిన సమీక్ష సమావేశం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ #కేటీఆర్ గారితో కలవడం జరిగింది. @KTRBRS @BRSparty @BTR_KTR @TSwithKCR @BRSTechCell
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
18
155
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
1 year
బీఆర్ఎస్ పార్టీలో ఉన్న చెత్త ఎన్నికల ముందు బయటకి వెళ్తుంది. ఇది తెలియని కొందరు బీఆర్ఎస్ ఖాళీ అని రాస్తున్నారు. కానీ క్రమంగా బీఆర్ఎస్ క్లీన్ అవుతుంది అని రాయాలి కదా. అవుట్ డేటెడ్ లీ'డర్స్' , ప్రజలలో లేని మాజీలు ఉన్నా ఉపయోగం లేదు, పోయినా నష్టం లేదు. @BRSparty @BRSParty_News
7
17
149
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
8 months
సింహం ఎప్పుడూ సింహాసనం కోసం పాకులాడదు. అది ఎక్కడుంటే అదే సింహాసనం అవుతుంది. @BRSparty @KTRBRS @BRSHarish
Tweet media one
4
18
154
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
4 months
అక్కడ గురువు, ఇక్కడ శుష్యుడు. ఇంకేముంది తెలంగాణపై మళ్లీ పరాయి పెత్తనం మొదలైంది. మనం తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకేనా. @KCRBRSPresident @KTRBRS @BRSHarish @BRSparty @KTR_News @KTRoffice
Tweet media one
Tweet media two
4
50
149
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
9 months
కేటీఆర్ కరెంట్ బిల్ కట్టొద్దని అలా ఎలా చెప్తాడు. విధ్వంసకర ఆలోచన ఉండేవాళ్లు మాత్రమే ఇలా చెప్తారు - డిప్యూటీ సీఎం @Bhatti_Mallu . మరి సీఎం @revanth_anumula గారు, మంత్రి @KomatireddyKVR గారు విద్యుత్ బిల్లులు చెల్లించొద్దు అన్నారుగా బట్టి అన్న. మీ దృష్టిలో వాళ్ళు కూడా విధ్వంసకర
11
35
152
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
4 months
కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ప్రతి అభివృద్ధి పనులతో భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుంది. ఎవ్వరు ఒప్పుకున్నా, ఒప్పు కోకపోయినా.. #కేసీఆర్ అంటేనే అభివృద్ధి. కేసీఆర్ అంటేనే ఉపాధి. కేసీఆర్ అంటేనే తెలంగాణ నమూనా. @KCRBRSPresident @KTRBRS @BRSHarish @BRSparty
Tweet media one
2
33
146
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
1 year
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జలమయమైన లోతట్టు ప్రాంతాల ప్రజలను ఆదుకోవాలని, సహాయక చర్యలు చేపట్టాలని కార్యకర్తలకు పిలుపు ఇవ్వాలి కానీ.. రేపు జీహెచ్ఏంసీ కార్యాలయ ముట్టడి చేద్దామని పిలునివ్వడమేంటి @revanth_anumula గారు. అయినా అధికారులు అందరూ సహాయక చర్యలలో పాల్గొనేందుకు
Tweet media one
12
27
146
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
7 months
Our Cloud Of Telangana Our proud Of Telangana. @KTRBRS @BRSparty #KCR #కేసీఆర్ #KCROnceAgain
Tweet media one
3
15
146
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
7 months
#బీఆర్ఎస్ పార్టీ వీడి #కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇద్దరు నేతలకు ఝలక్ ఇచ్చిన అధిష్టానం సికింద్రాబాద్ సీటు ఆశించిన @bonthurammohan గారికి, పెద్దపల్లి సీటు ఆశించిన సిట్టింగ్ ఎంపీ #బోరకుంట వెంకటేష్ నేతలిద్దరికీ ఎంపీ టికెట్లివ్వని హస్తం పార్టీ. @KTRBRS @BRSparty
Tweet media one
Tweet media two
2
22
144
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
8 months
భారతదేశంలో తెలంగాణ అనే ఒక జియోగ్రాఫికల్ ఏరియాను ఆవిష్కృతం చేసి, దేశంలోనే ప్రతిభావంతమైన #కేసీఆర్ గారి పట్ల సీఎం @revanth_anumula గారి మాటలు. మార్పు అంటే ఇదేనా.. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా.. @Bhatti_Mallu అన్న గారు. @KTRBRS @BRSparty
20
26
144
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
3 months
తెలంగాణ ప్రగతిలో చెరగని సంతకమై, ప్రపంచంలోని ది��్గజ కంపెనీల డ్రీమ్ డెస్టినేషన్ గా తెలంగాణను తీర్చిదిద్ధి, నిరుద్యోగ యువత భవితకు బాటలు వేసి, సిరిసిల్ల టూ సిలికాన్ వ్యాలీ వరకూ అన్నట్లుగా ముందుకు సాగి, కామన్ మ్యాన్ నుంచి కార్పొరేట్ దిగ్గజాల మన్ననలు పొంది తెలంగాణ కీర్తిని
Tweet media one
4
13
142
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
10 months
నిన్న #కేటీఆర్ గారు, #హరీష్ రావు గారు స్ట్రైకింగ్ చేస్తేనే కాంగ్రెసొళ్లు సమాధానం చెప్పలేకపోయారు. మున్ముందు #కేసీఆర్ సర్ స్ట్రైకింగ్ చేస్తుంటే #కాంగ్రెస్ పరిస్థితి తలుచుకుంటేనే జాలేస్తుంది. @KTRBRS @BRSparty @TSwithKCR #TelanganaAssembly #TelanganaCM #TelanganaPolitics
0
27
143
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
3 years
జాబ్‌ ఏదైనా... కోచింగ్‌ ఫ్రీ @ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ @KTRTRS @DigitalMediaTS @trspartyonline @chmallareddyMLA @TelanganaCMO
9
20
134
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
4 months
జోహార్ తెలంగాణ అమరవీరులకు. @KCRBRSPresident @KTRBRS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
29
138
@JakkaVenkat2020
Jakka Venkat Reddy
10 months
ఓ కాంగ్రెస్ నాయకుడు : తెలంగాణ ఉద్యమ ఫొటోలల్ల ఏ ఉద్యమకారుడి ఫోటో చూసినా గులాబీ కండువాలే కప్పుకున్నారు ఏందిరా. మన కాంగ్రెస్ వాళ్లు ఎక్కడ ఉన్నారు..? ఆ నాయకుడి పీఏ : ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారులపై లాటి ఛార్జ్ చేపించడంలో నిమగ్నమయ్యారు సర్. ఓ కాంగ్రెస్ నాయకుడు : ఈ విషయం ఎవ్వరికీ
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
29
141