Prof. Chakrapani Ghanta Profile Banner
Prof. Chakrapani Ghanta Profile
Prof. Chakrapani Ghanta

@GhantaC

16,868
Followers
725
Following
514
Media
5,085
Statuses

Society, People & Politics. Views are personal. RTs, not endorsements.

Hyderabad, India
Joined September 2015
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@GhantaC
Prof. Chakrapani Ghanta
9 months
మనం వినేదంతా నిజంకాదు, అదొక అభిప్రాయం. మనం చూసేదంతా సత్యం కాదు కేవలం ఒక దృక్పథం.
@dstock_insights
Dravidian Insights
9 months
Everything we hear is an opinion, not a fact. Everything we see is a perspective, not the truth - Marcus Aurelius
2
32
136
14
49
259
@GhantaC
Prof. Chakrapani Ghanta
3 months
లోక్ సభ లో 400 సీట్లు సాధించిన ఒకే ఒక్క పార్టీ కాంగ్రెస్. రాజీవ్ గాంధీ నాయకత్వంలో.
Tweet media one
155
175
2K
@GhantaC
Prof. Chakrapani Ghanta
5 months
చాలాకాలం తరువాత జై తెలంగాణ మహోద్వేగ నినాదమై ప్రతిధ్వనించిన సందర్భం.!
77
318
2K
@GhantaC
Prof. Chakrapani Ghanta
2 years
Hyderabadi Hindi: Bollywood killed Hyderabadi Hindi brutally and mercilessly.. Harsha- son of Hyderabad
40
296
2K
@GhantaC
Prof. Chakrapani Ghanta
1 year
Hilarious 😂
Tweet media one
118
317
2K
@GhantaC
Prof. Chakrapani Ghanta
3 years
Looks like my state Telangana!!
Tweet media one
37
65
1K
@GhantaC
Prof. Chakrapani Ghanta
4 years
28
313
1K
@GhantaC
Prof. Chakrapani Ghanta
9 months
ఇవాళ్టి సభ తీరుతెన్నులు చూసిన తరువాత తెలంగాణా అసెంబ్లీలో ఎవరు అధికారపక్షమో ఎవరు ప్రతిపక్షమో తెలియడం లేదు!
177
183
1K
@GhantaC
Prof. Chakrapani Ghanta
9 months
ముఖ్యమంత్రి @revanth_anumula గారు మీరు అప్పుల చిట్ట విప్పండి తప్పు లేదు. @KTRBRS అభివృద్ధి, ఆస్తుల లెక్కలు చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వండి. ప్రజాస్వామ్యం అంటే అదేకదా !
Tweet media one
162
153
1K
@GhantaC
Prof. Chakrapani Ghanta
3 years
ఇంకా కావాలని కోరడం న్యాయం. అసలే ఇవ్వలేదని అనడం అన్యాయం. ఇది వాస్తవ చిత్రం. శ్వేత పత్రం!!
Tweet media one
133
167
1K
@GhantaC
Prof. Chakrapani Ghanta
3 years
ఒక రాజకీయ విశ్లేషకుడిగా అది నా అభిప్రాయం. ఊరికే ఉలిక్కిపడకండి. ఊహించుకోకండి. ఇవాళ తెలంగాణా శాసనసభ ఒక కొత్త ఒరవడిలో జరిగింది. సభను నడిపిన తీరు, ముఖ్యంగా మంత్రి @KTRTRS హుందాతనం నిండిన వివరణాత్మక ప్రసంగం సభా గౌరవాన్ని,తెలంగాణ ప్రతిష్టను పెంచాయి. via @YouTube
98
141
1K
@GhantaC
Prof. Chakrapani Ghanta
3 years
Strong voice 👇🏼
@ANI
ANI
3 years
#WATCH | Telangana CM K Chandrashekhar Rao asks PM Modi, BJP chief JP Nadda to sack Assam CM Himanta Biswa Sarma for his comments on Congress leader Rahul Gandhi "A CM of your party questions an MP about the identity of his father. Is it our 'sanskar'," he says.
701
3K
11K
83
102
998
@GhantaC
Prof. Chakrapani Ghanta
2 years
నక్సలైట్ ఉద్యమాన్ని పాలకులు ���ప్పటివరకు ఒక సమస్యగా చూసారు తప్ప సమస్యల పరిష్కారానికి ప్రజలు ఎంచుకున్న మార్గం అనుకోలేదు. ఇది శాంతి భద్రతల సమస్య కాదు పేదవాడికి సామాజిక ఆర్థిక భద్రత లేకపోవడం వల్ల వచ్చిన సమస్య అంటున్నారు ⁦⁦⁦ @KTRTRS ⁩ . దీనిపై మరింత లోతైన చర్చ జరగాలి.
56
122
987
@GhantaC
Prof. Chakrapani Ghanta
3 years
#నమ్మకంఅంటేఇది: watch from 1.40 ఇందాక tv లో చూశాను. ఒకతను మాట్లాడుతున్నాడు. @KTRTRS గారు నాకు స్వయంగా ఫోన్ చేసారు. పెట్టుబడుల కోసం ఆహ్వానించారు. మీకు పెట్టుబడి కావాలా? ఉపాది కావాలా అని అడిగాను. ఉద్యోగాలు అన్నారు. అది నచ్చి, ఆయన మీది నమ్మకంతో తెలంగాణక వచ్చాను అన్నారు.
51
94
976
@GhantaC
Prof. Chakrapani Ghanta
1 month
That is Telangana 💙
@VarierAravind
Aravind Varier
1 month
Percentage of RURAL Households with tap water connection as on 1 August 2024
Tweet media one
20
76
325
51
141
982
@GhantaC
Prof. Chakrapani Ghanta
9 months
ఎందుక��� ఉన్నట్టుండి ఈ బస్సుల కొరత?!
@SrGoud29
Srinivas🚩
9 months
ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనేమో అప్పుడు చూడలేదు ఇప్పుడు చూస్తున్నాం 👇👇
41
140
545
115
151
958
@GhantaC
Prof. Chakrapani Ghanta
12 days
ఎన్నయినా చెప్పండి! అన్నీ తానై నిలబడే అన్న ఒకరుండాలి!!
40
73
974
@GhantaC
Prof. Chakrapani Ghanta
2 years
Mithron! don’t ridicule this as a freebie!! This is a revolutionary scheme introduced by @mkstalin in Tamil Nadu to serve the most nutrient full breakfast to elementary school children every morning. This ground report proves that the scheme is really helping the poor. Great 👍
@dkarthikTOI
Deepak Karthik
2 years
T1: A pic thread on TN government's CM breakfast scheme: Location: Kaliyampatti, Pagalavadi panchayat, Thuraiyur Taluk, Trichy district. Reached school by 6 am. Students: 68. 70% of parents have migrated for work, kids grow under grandparents' care. @timesofindia
Tweet media one
82
1K
3K
9
322
943
@GhantaC
Prof. Chakrapani Ghanta
5 months
KCR గారు మొదటిసారి ఒక ప్రతిపక్ష నాయకుడినని ఒప్పుకున్నారు. అంతే బాధ్యతగా మాట్లాడారు, ప్రజల మనిషిగా। రేపు పత్రికలు ఏంరాస్తాయో తెలియదుకానీ ఆయన ఇవాళ చాలా విషయాలు విస్పష్టంగా చెప్పారు. ఇదీ ఒకరకంగా ప్రజలకు మంచిదే! KCR Live: KCR's Press Meet at Rajanna Sircilla | T News
77
159
958
@GhantaC
Prof. Chakrapani Ghanta
6 months
In politics anything is possible as long as KK and Kadiyams are there. Big shock to ⁦ @BRSparty ⁩ today
67
128
947
@GhantaC
Prof. Chakrapani Ghanta
2 years
ఒకప్పుడు చార్మినార్ తరవాత హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులే ఆకర్షణ. హైదరాబాద్ నగర ప్రజా రవాణకు ప్రతీకలుగా ఉండేవి. అవి మళ్లీ వచ్చేశాయి. Double Decker buses back on Hyderabad roads! #LoveHyderabad #LoveTelangana
Tweet media one
Tweet media two
21
82
921
@GhantaC
Prof. Chakrapani Ghanta
5 months
నీజమే కదా! ఒక నిండుప్రాణం పోయింది. ఈ రాష్ట్రంలోమీలాంటి వారికి వందలఎకరాలు, వందలకోట్లు ఉండవచ్చు. కానీ సాగు చేసే సామాన్య రైతు కు అర్ధఎకరం కాదు ఒక గుంట పొలం ఎండిపోయినా గుండె పగిలి పోతుంది. ఉన్న ఆర్దెకరం ఎండిపోయినందుకే కదా ఆ నిండుప్రాణం పోయింది. మనిషి ప్రాణం విలువ ఎకరాలతో కాదమ్మా,
@RajaRahulRam
Dalit Social Media (DSM)
5 months
Amma adi ardekaram kaadu oka nidu pranam.
Tweet media one
20
6
49
123
220
913
@GhantaC
Prof. Chakrapani Ghanta
12 days
ఇదేం దరిద్రం. 🤔
Tweet media one
91
129
916
@GhantaC
Prof. Chakrapani Ghanta
2 months
కొన్నిసార్లు రాజకీయ నాయకుల పూర్వ పరిపాలనా అనుభ్జవం బాగా పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ అలాంటి వారే. ఆయన పెద్దగా చదివింది లేదు. ఆయన మాటకారి కూడా కాదు. కానీ పర్ఫెక్ట్ రాజకీయ నాయకుడు అనిపించింది నాకు. ఆయన ఏమన్నాడంటే 1. రాజకీయాల్లో ప్రతీకారాలు ఉండ కూడదు. 2.
Tweet media one
123
96
883
@GhantaC
Prof. Chakrapani Ghanta
6 months
నేను ముందే చెప్పాను. డా. ప్రవీణ్ కుమార్ చతురుడని. గుడ్. అల్ ది వెరీ బెస్ట్.
@RSPraveenSwaero
Dr.RS Praveen Kumar
6 months
తెలంగాణ ప్రజలకు నమస్కారం🙏 నేను నా రాజకీయ భవితవ్యం పై ఈ రోజు హైదరాబాదులో వందలాది శ్రేయోభిలాషులు, ఆప్తులు, అభిమానులందరితో మేధోమధనం జరిపాను. అట్టి సభలో రకరకాల అభిప్రాయాలు వచ్చాయి. కానీ నా మీద నమ్మకంతో నేను ఏ నిర్ణయం తీసుకున్నా నా వెంటనే నడుస్తామని మాట ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక
0
754
3K
42
87
885
@GhantaC
Prof. Chakrapani Ghanta
3 months
This man won 💯 percent mandate. Congratulations @PawanKalyan
Tweet media one
5
116
844
@GhantaC
Prof. Chakrapani Ghanta
3 months
1997 మార్చి నెలలో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేసిన మొట్టమొదటి బహిరంగ సభలో మాట్లాడినప్పటి ఫోటో. ఈ సదస్సులో కాళోజీ, కేశవరావు జాదవ్, జయశంకర్, బియ్యాల జనార్దన్ రావు లాంటి వారు పాల్గొన్నారు. గద్దర్ మొట్ట మొదరిసారి తెలంగాణా గోసను యుద్ధ గేయంగా మలచిన వేదిక ఇది.జై తెలంగాణ
Tweet media one
35
90
846
@GhantaC
Prof. Chakrapani Ghanta
2 years
అవకాశాలు అంది పుచ్చుకోవాలి.. ఆకాశమే హద్దుగా ఎదగాలి.. Very inspiring @KTRTRS
@NtvTeluguLive
NTV Telugu
2 years
నా ఫ్రెండ్ భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్ గురించి మీకు చెప్పాలి - కేటీఆర్ #KTR #Telangana #DICCI #Entrepreneur #THub #Hyderabad #NizamCollege #NTVTelugu
9
147
1K
13
91
820
@GhantaC
Prof. Chakrapani Ghanta
9 months
మీరు త్వరగా కోలుకోవాలని మనస్పూర్తిగాకోరుకుంటున్నాం 🙏
Tweet media one
17
64
822
@GhantaC
Prof. Chakrapani Ghanta
2 months
ఈ రోజు తెలంగాణ ప్రజాభవన్ కు రాబోతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు @AndhraPradeshCM గారికి స్వాగతం. ఉమ్మడిరాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు తెలంగాణా ఆకాంక్షలు తెలుసని అనుకుంటుంటున్నా. తెలంగాణా విభజన సమయంలో మీరు నన్ను ఆహ్వానించినప్పుడు నేను అన్ని విషయాలు మీకు వివరించా.
Tweet media one
168
98
826
@GhantaC
Prof. Chakrapani Ghanta
2 years
Sunroof- No one can beat Indians Ideas 💡
Tweet media one
26
43
800
@GhantaC
Prof. Chakrapani Ghanta
5 months
ఈ ప్రభుత్వానికి ఆటలు ముఖ్యమా ప్రజల ఆకలి ముఖ్యమా?! @rajinikanthlive భలే ఇరికిస్తున్నావ్ ఈ మధ్య.
నాకు పంటల సమస్యలు వినే టైమ్ లేదు.. ఇప్పుడు IPl క్రికెట్ మ్యాచ్ ఉంది చూడాలి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బలుపు మాటలు
53
344
1K
31
163
786
@GhantaC
Prof. Chakrapani Ghanta
2 months
తెలంగాణా మళ్ళీ ఉద్రిక్తంగా మారుతోంది. విద్యార్థులు, నిరుద్యోగులు గత కొన్ని రోజులుగా చేస్తున్న ఆందోళన తీవ్ర రూపం దాల్చుతోంది. గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు, పోలీసులు, ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన సంఘటనలు
Tweet media one
42
222
775
@GhantaC
Prof. Chakrapani Ghanta
5 months
సమస్య అంతా ఇక్కడే. ఈరోజు వరకు ఆయన పనికిరాని రాజకీయ నాయకుల ఇళ్లకు తప్ప ప్రజల్లోకి పోలేదు.
@Mahi0x00
Mahi
5 months
Priorities.
Tweet media one
Tweet media two
26
161
540
63
156
755
@GhantaC
Prof. Chakrapani Ghanta
3 years
కులాలు నశించాలి. గురుకులాలు వర్ధిల్లాలి! ఉమ్మడి రాష్ట్రంలో అందరికీ కలిపి 298 గురుకులాలు ఉంటే తెలంగాణలో 1401కి పెంచి, దాదాపు 5.5 లక్షల మందికి తమ ప్రతిభకు సాన పెట్టుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వ ఆలోచనకు, కొత్త దారులు వేసిన అధికారుల కృషికి ఇది నిదర్శనం. @KTRTRS @Koppulaeshwar1
Tweet media one
Tweet media two
74
131
733
@GhantaC
Prof. Chakrapani Ghanta
2 years
ఇదీ స్వ పరిపాలన లో కొత్త రంగుల అద్దుకున్న తెలంగాణ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి పటంలో తెలంగాణ ఒకే రంగులో ఉండేది. అదీ పైన ఆదిలాబాద్ లాగా. కారణాలు ఏమైనా ఈ కలర్ ఫుల్ పటం నచ్చింది. అందరూ అసూయపడే ఉత్తర తెలంగాణ కంటే దుర్భిక్ష దక్షిణ తెలంగాణ జిల్లాలు కొత్త రంగులు సంతరించుకున్నాయి.
Tweet media one
23
128
698
@GhantaC
Prof. Chakrapani Ghanta
22 days
తెలంగాణా సంస్కృతిలో రాఖీకి ప్రత్యేక స్థానం ఉంది. ఒక్క సీతక్క-రేవంతన్నలే కాదు. ప్రతి అక్కకు, తమ్ముడికి అదొక ప్రత్యేక సందర్భం. అసలైతే రాఖీ కట్టడానికి వెళ్లాలనుకున్న పిల్లలకు సెలవు ఇవ్వాల్సింది పోయి అక్కలతో రాఖీ కట్టించుకోవాలని వచ్చిన ఈ చంటి పిల్లోడిని లోపలికి అనుమతించలేదట. ఏం రోగమో
24
152
714
@GhantaC
Prof. Chakrapani Ghanta
2 months
ఓహో! విజయవాడలో కూడా కూకట్ పల్లి ఉందా?
@TeluguScribe
Telugu Scribe
2 months
కూకట్‌పల్లి పార్కుకు వంగవీటి రంగా పేరు పెడతాం - కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండి రమేష్
Tweet media one
175
64
576
58
95
684
@GhantaC
Prof. Chakrapani Ghanta
9 months
Congratulations bro on your hattrick !!
@jagadishBRS
Jagadish Reddy G
9 months
ఈరోజు శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయడం జరిగింది. #JagadishReddyGuntakandla #KCR #Suryapet #BRS #Telangana
23
42
530
14
43
678
@GhantaC
Prof. Chakrapani Ghanta
3 months
సింగరేణి మన సిర��ల కల్పతరువు. 1920 ప్రాంతంలో అప్పటిదాకా ప్రైవేటు కార్పొరేషన్ గా ఉన్న తెలంగాణా బొగ్గుగనులను బ్రిటిష్ కంపెనీ నుంచి కొని మన నిజాం రాజులు మొట్టమొదటి ప్రజా యాజమాన్య సంస్థ ( పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ) గా రిజిస్టర్ చేసి ఇక్కడున్న బొగ్గు నిల్వలను మన అవసరాలకు
Tweet media one
29
165
656
@GhantaC
Prof. Chakrapani Ghanta
5 years
అక్టోబరు 11 న 3786 TRT-SGT తెలుగు మీడియం టీచర్ పోస్టులు భర్తీ చేసిన TSPSC ఇవాళ 909 ఇంగ్లీషు మీడియం పోస్టుల ఎంపిక జాబితా కూడా విడుదల చేసింది. గ్రూప్2 తో కలిపి 20 రోజుల వ్యవధి లో దాదాపు 5000 పోస్టులు భర్తీ చేసినందుకు ఆనందంగా ఉంది. ఇది ఒక అరుదైన రికార్డ్. @KTRTRS @KonathamDileep
75
68
640
@GhantaC
Prof. Chakrapani Ghanta
6 months
కాంగ్రెస్ కుటుంబ పార్టీ కాదు. కేకె కుటుంబం రాజకీయాలలో లేదు. అమెరికానుంచివచ్చిన ఆయన కూతురు మేయర్ కావడం, క్రిమినల్ కేసులతో సతమతంఅయిన కొడుకు ఏదో ఎవరికీ తెలియని కార్పొరేషన్ కు చైర్మన్ కావడం కుటుంబ వ్యవహారం కాదని మన మేధావి అభిప్రాయం. ఎన్నడూ
Tweet media one
67
157
659
@GhantaC
Prof. Chakrapani Ghanta
2 years
ఎన్నిక ఏదైనా అదే హవా!! సెస్‌ ఎన్నికల ఫలితాల్లో బీఆర్‌ఎస్‌ హవా.. 13 స్థానాలు కైవసం
24
52
630
@GhantaC
Prof. Chakrapani Ghanta
12 days
MLC @RaoKavitha మీద అభియోగాలు నమోదయ్యింది మొదలు అన్ని రాజకీయ పార్టీలు దాన్ని వాడుకుని BRS ను దెబ్బతీసే ప్రయత్నం చేశాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అరెస్టు చేయనందుకు, పార్లమెంటు ఎన్నికల ముందు అరెస్టు చేసినందుకు ఆ పార్టీకి తీవ్ర నష్టం కలిగింది. కాంగ్రెస్ బీజేపీ రెండుపార్టీలు
33
164
649
@GhantaC
Prof. Chakrapani Ghanta
3 years
దేశంలో ప్రతి ఇంటికీ నల్లా నీళ్లు అందించిన పెద్ద రాష్ట్రం తెలంగాణా- యూనియన్ గవర్నమెంటు. ఇది మిషన్ భగీరథ @KTRTRS ఫలితం.
@PIBHyderabad
PIB in Telangana 🇮🇳
3 years
Every rural household in Telangana, Goa, Haryana, Andaman & Nicobar Islands, Puducherry, Dadra & Nagar Haveli, and Daman & Diu, now has tap water supply. Many more States are on the verge of becoming ‘Har Ghar Jal’ in 2022 Read:
Tweet media one
4
27
88
39
48
622
@GhantaC
Prof. Chakrapani Ghanta
7 months
రాజీవ్ గాంధీ గొప్ప నాయకుడే . అందుకే ఆయన పేరుతో పీవీని, ఎన్టీఆర్ ను కాదని అంతర్జాతీయ విమానాశ్రయం పెట్టుకున్నాం. అక్కడితో ఆగకుండా ఆయన ఎన్నడూ ప్రయానించని దారిని కూడా రాజీవ్ రహదారి అంటున్నాం. నిజానికి ఆయనకు తెలంగాణ కు సంబంధమే లేదు. అయినా గౌరవిస్తాం. కానీ తెలంగాణా సెకరటేరియట్ లో ఆయన
Tweet media one
38
125
595
@GhantaC
Prof. Chakrapani Ghanta
5 years
TSPSC released the selection list for 3325 of 3786 posts of TRT - SGT (T M). The Commission in its meeting held today evening approved the selection lists . I congratulate the staff of TSPSC for completing the most complex process in record time. @KTRTRS
54
60
580
@GhantaC
Prof. Chakrapani Ghanta
5 months
అనిల్ గారు పేపర్ లీక్ లు , అమ్మకాలకు సంభందించి సమాచారం నాకు తెలియసు. మీకు చాలానే వాటితో సంబంధం ఉన్నట్టుంది. తెలిసినట్టు ఉంది. నా హయాం లో అలాంటివి జరుగలేదు. జరిగినట్టు మీ దగ్గర సమాచారం ఉంటే సిట్ దృష్గ్తికి తెండి. లేకపోతే లీగల్ చర్యలకు బాధ్యులు అవుతారు. నేను మేధావి నా, సూడో
@Eanil_INC
Anil Eravathri
5 months
మూడు పేపర్ లీకులు, ఆరు ప్రశ్నాపత్రాల అమ్మకాల స్థాయికి టీఎస్పీఎస్సీని దిగజార్చి, లక్షలాది మంది నిరుద్యోగుల బతుకులతో ఆడుకున్న “సూడో మేథావి…” ఘంటా చక్రపాణి. ప్రజాక్షేత్రమే కార్యక్షేత్రంగా… సామాన్యుడి ముఖ్యమంత్రిగా… అన్నా… అని పిలిస్తే పలికే రేవంతన్న గురించి మాట్లాడటం
32
59
217
79
142
585
@GhantaC
Prof. Chakrapani Ghanta
3 years
ఇది వూహించామా?!
Tweet media one
16
55
555
@GhantaC
Prof. Chakrapani Ghanta
2 years
I am happy to share the good news! Honourable Minister @KTRTRS launched the study material for competitive exams completed by BRAOU under Social Responsibility on No profit Basis. It’s prepared by 125 professors in 4 different subjects matches to @TSPSCofficial syllabus
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
18
98
551
@GhantaC
Prof. Chakrapani Ghanta
2 years
అసెంబ్లీలో ఏం జరిగింది. ఒక్కొక్కరు లేస్తుంటే చిన్న సారు చురకలు వేస్తూ క్లాస్ తీస్తున్నారు 🌝
Tweet media one
26
51
550
@GhantaC
Prof. Chakrapani Ghanta
2 years
GOOD NEWS to Job seekers, Telangana Government issued GOs to recruit 30453 jobs in various departments; this is phase I of 80037 jobs announced by @TelanganaCMO @KTRTRS @TelanganaCMO @KonathamDileep @shaileshreddi
19
92
540
@GhantaC
Prof. Chakrapani Ghanta
3 months
మీసం రాచరికపు అవశేషం, పౌరుషం ఫ్యూడలిజపు ప్రతిరూపం! కొరిగెయ్యండి!!
Tweet media one
44
107
549
@GhantaC
Prof. Chakrapani Ghanta
9 months
ఆట ఇంకా మొదలేకాలేదు. అప్పుడే ఉత్కంఠ అంటే ఎట్లా. అది కాంగ్రెస్ ! wait and see!!
Tweet media one
66
57
546
@GhantaC
Prof. Chakrapani Ghanta
2 years
ఇది తెలంగాణ విజయం! రంగారెడ్డి జిల్లా దక్షిణ భారత దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం నమోదైన జిల్లాగా తేలింది. ఇవే లెక్కల ప్రకారం 2006 లో ఈ జిల్లా దేశంలోనే అత్యంత వెనుకబడిన 250 జిల్లాల్లో ఒకటి. ఇందులో కేంద్ర ప్రభుత్వ కృషి ఎంత నిర్మల గారూ. #జైతెలంగాణ.
Tweet media one
15
105
521
@GhantaC
Prof. Chakrapani Ghanta
10 months
ఉత్కంఠ భరితంగా సాగుతున్న తెలంగాణా ఎన్నికల్లో @RSPraveenSwaero తన సత్తా చాటుకుంటున్నారు. ఇప్పటివరకు పోటాపోటీగా ఉన్న ఆయన తాజా సర్వేలప్రకారం తన ప్రత్యర్థుల కంటే స్పష్టమైన ఆధిక్యతలోఉన్నారు. అధికారం ఎవరిదైనా తెలంగాణ బహుజనులకు #BSPRSP ఏనుగంత బలం! i wish him a grand success ఇన్ Sirpur.
@RSPraveenSwaero
Dr.RS Praveen Kumar
10 months
18
198
641
36
119
539
@GhantaC
Prof. Chakrapani Ghanta
8 months
3 నిమిషాల్లో మొత్తం ఎంత క్లారిటీ 👍
@thoatta
ஆல்தோட்டபூபதி
8 months
என்ன ஒரு தெளிவு.. 3 நிமிசத்துல மொத்த சங்கிகளின் டங்குவாரை அவுத்துட்டான் சின்ன பையன் 😂😂😂
111
3K
7K
44
118
523
@GhantaC
Prof. Chakrapani Ghanta
3 months
ఇదేదో బాగుంది. కరెంటు ఖర్చు అని కాళేశ్వరాన్ని వ్యతిరేకిస్తున్న మేధావులు ఈ ఆదాయాన్ని లెక్కలోకి తీసుకోనట్టు ఉంది. డ్రై సీజన్ లో ఇసుక ద్వారా ఓ వెయ్యికోట్లు సంపాదించవచ్చన్న మాట.
@TeluguScribe
Telugu Scribe
3 months
మేడిగడ్డ బ్యారేజీతో రాష్ట్రానికి రూ. 800 కోట్ల పైన లాభం అర్జించనున్న కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డలో ఇసుక అమ్మకం ద్వారా భారీగా ఆదాయం. కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ వల్ల రాష్ట్రానికి నష్టం జరిగింది అన్న ప్రభుత్వానికి ఇప్పుడు కాసుల వర్షం కురవబోతుంది. 200, 300 కోట్లు పెట్టి
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
23
143
522
19
140
522
@GhantaC
Prof. Chakrapani Ghanta
3 years
తెలంగాణా తల్లులకు బతుకమ్మ ఎంత అపురూపమైన పండుగో ఈ అవ్వను చూస్తే తెలుస్తుంది. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు!
Tweet media one
7
31
506
@GhantaC
Prof. Chakrapani Ghanta
3 months
💙
@WeDravidians
We Dravidians
3 months
Message from Tamil Nadu to MODI
940
9K
41K
30
69
522
@GhantaC
Prof. Chakrapani Ghanta
5 months
తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమం నవభారత నిర్మాత, భారతరత్న డా. బాబాసాహెబ్ ను ఒక స్ఫూర్తిగా మార్చుకుంది. ఆయన మార్గంలోపోరాడి, ఆయన రాసిన రాజ్యాంగ సాధనం తో రాష్ట్రం సాధించుకుంది. ఆ కృతజ్ఞత తో హైదరాబాద్ నడిబొడ్డున ఆయనను ఆకాశమంత ఎత్తున ఆవిష్కరించుకుంది. ఆయన పార్టీలకు, రాజకీయాలకు సంబంధం
Tweet media one
Tweet media two
13
101
521
@GhantaC
Prof. Chakrapani Ghanta
1 year
“You can't really understand another person's experience until you've walked a mile in their shoes." -Native American Proverb
Tweet media one
8
20
499
@GhantaC
Prof. Chakrapani Ghanta
1 year
Jai Bheem: Proud moment this morning a team of Dalit civil society representatives and ambedkarites along with Prof. Sukhdeo Thorat visited Dr. B. R. Ambedkar Maha statue in Hyderabad getting ready for inauguration on Babasaheb birthday on 14th April.
Tweet media one
Tweet media two
Tweet media three
14
66
498
@GhantaC
Prof. Chakrapani Ghanta
5 months
పదవులకంటే ముఖ్యం పదిమందిలో గౌరవం.!డా. కేశవరావు గారికి కనీసం కెమరా ముందయినా చేతులు జోడించి నమస్కరించి గౌరవించే నాయకుడు కాంగ్రెస్ పార్టీలో రాబోయే కాలం లోదొకుతాడేమో చూడాలి!! అలా జరిగితే సంతోషం.
@PuttaVishnuVR
Putta Vishnuvardhan Reddy
5 months
KK గారు, నీకు ఏం తక్కువ చేసిండయ్యా #KCR సార్⁉️ రెండుసార్లు రాజ్యసభ MP‼️ పార్లమెంటరీ పార్టీ లీడర్‼️ పార్టీ సెక్రటరీ జనరల్‼️ కూతురికి GHMC మేయర్‼️ కొడుకుకి కార్పొరేషన్ చైర్మన్‼️ కొంచం అయినా సిగ్గు పడండి KK గారు🤮 #JaiTelangana #JaiKCR
32
96
585
31
98
511
@GhantaC
Prof. Chakrapani Ghanta
3 years
తెలంగాణ కు హరితహారం
@ErikSolheim
Erik Solheim
3 years
Telengana is Indian 🇮🇳 leader in greening the land and Hyderabad is a world tree city. Bravo! Yet another in Medchal District...connect with nature...Urban Forest Park under Telanganaku Haritha Haram.. @dobriyalrm
63
466
2K
8
37
501
@GhantaC
Prof. Chakrapani Ghanta
2 years
పప్పు పప్పు చేసింది.
@Unitedd_India
United India 🇮🇳
2 years
The government and the ruling party coined the term "Pappu". Do listen to few minutes to point out what the data and statistics tell us, as to who the actual "Pappu" really is.
331
4K
15K
9
99
494
@GhantaC
Prof. Chakrapani Ghanta
2 years
The KTR Podcast via @YouTube My daughter shared this wonderful conversation with me which reached millions and #TrendingNow thank you @KTRTRS for making Telangana proud.
18
88
492
@GhantaC
Prof. Chakrapani Ghanta
5 years
TRT-SGT తెలుగు మీడియం ఫలితాల తుది జాబితాను TSPSC ఆమోదించింది. 3786 పోస్టులకు గానూ 3325 మందితో ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఈ రాత్రి నుంచి వెబ్ సైట్ లో ఉంచుతారు. మిగితా పోస్టుల ఎంపిక జరిగినప్పటికీ వివిధ కోర్ట్ వివాదాల మూలంగా వాటిని పెండింగులో ఉంచారు.
74
55
472
@GhantaC
Prof. Chakrapani Ghanta
9 months
నిన్న తెలంగాణా శాసనసభలో మాట్లాడిన గవర్నర్ త‌మిళిసై గత ప్రభుత్వం తొమ్మిదన్నరేళ్లలో వ్యవస్థలను నిర్వీర్యం చేసింది, అప్పుల పాలై ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది అన్నారు. కానీ పోయిన ఫిబ్రవరి లో తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించిన ఆమె కేసీఆర్ ను ఆయన పాలనను ఆకాశానికి ఎత్తారు.
94
90
484
@GhantaC
Prof. Chakrapani Ghanta
2 months
గొర్రెలపెంపకం లో దేశంలో ఎవరికీ అందనంత అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ. పౌల్ట్రీ రంగంలో కూడా. map curtesy: Aravind Varier
Tweet media one
Tweet media two
31
104
473
@GhantaC
Prof. Chakrapani Ghanta
3 years
ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు కోట్ల రూపాయలు ఖర్చు చేసి స్టార్ హోటళ్లలో investment summits లు పెట్టి వేల కోట్ల విలువైన మన భూములు పంచారు. ఉద్యోగాలు కాదు కదా ఆ కంపనీలే పత్తాలేవు. ఇప్పుడు పైసా ఖర్చు లేకుండా గజం భూమి పోకుండా వేలాది కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. #ఇదికదావిశ్వాసంఅంటే
31
52
465
@GhantaC
Prof. Chakrapani Ghanta
3 years
@C_P_Gurnani “we rise higher, when we walk together”is the new slogan of Telangana State. Kudos @KTRTRS you always win the hearts with your humility.
Tweet media one
4
19
463
@GhantaC
Prof. Chakrapani Ghanta
4 months
ఏదో వెతుకుతుంటే ఈ వీడియో కనిపించింది, ఎప్పుడో రెండేళ్ల పాత స్టోరీ. కానీ ఒక డాక్యుమెంటరీ లాగా ఒక ప్రస్థానంలా అనిపించి బుక్ మార్క్ కోసం ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. తెలియని వాళ్లు తెలుసుకోవచ్చు. తెలిసిన వాళ్లు నెమరువేసుకొచ్చు. #bookmarkTelangana Telangana, A Phoenix Rises
38
157
453
@GhantaC
Prof. Chakrapani Ghanta
2 years
How many women remembered Dr. Babasaheb Ambedkar Today??
Tweet media one
7
93
447
@GhantaC
Prof. Chakrapani Ghanta
5 months
I have known @Krishank_BRS since his school days, as the son of my friend. His father is a strong socialist and social activist, and we were together in civil rights movement, he is associate of Mr. George Fernandes, as well as early Telangana movement. Krishank grew up as an
@Krishank_BRS
Krishank
5 months
In exactly few hours from now our party president Shri KCR garu will decide the candidate for Cantonment Bypoll and we have been asked to participate in a meeting to be Chaired by Sir. Whatever the outcome is, I must thank all those friends who have posted on Social Media
140
115
991
46
63
447
@GhantaC
Prof. Chakrapani Ghanta
9 months
Tweet media one
23
46
445
@GhantaC
Prof. Chakrapani Ghanta
3 months
ఉద్యమ కాలంలో పార్లమెంటు లో పదేళ్లు ప్రతిధ్వనించి, గడిచిన పది సంవత్సరాల్లో అడపాదడపా వినిపించిన జై తెలంగాణా నినాదం ఇక సభలో వినిపించక పోవచ్చు. ఇది తెలంగాణా అస్థిత్వానికి పెద్ద దెబ్బ.- పూర్తి కథనం బిబిసి తెలుగు లో ..
Tweet media one
Tweet media two
46
111
445
@GhantaC
Prof. Chakrapani Ghanta
11 months
భారత రాజ్యాంగం ప్రకారం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ని పార్టీ శాసనసభా పక్షం/పార్టీ శాసన సభ్యులు ఎన్నుకుంటారు. మధ్యలో ప్రధాని పర్మిషన్ ఎందుకు? Article 164 of the Constitution
78
107
443
@GhantaC
Prof. Chakrapani Ghanta
2 years
ఊచకోత అనే తెలుగు పదం కేవలం క్రికెట్‌లో, సైనిక దాడుల్లోనే కదా వాడుతారు. చట్ట సభల్లో కూడా వాడొచ్చా? ఏంది?!
26
35
443
@GhantaC
Prof. Chakrapani Ghanta
3 years
Dr B. Janardhan Reddy, Senior IAS officer has been appointed as the chairman of Telangana State Public Service Commission @TSPSCofficial . #Congratulations 👏
Tweet media one
41
41
440
@GhantaC
Prof. Chakrapani Ghanta
3 months
రాష్ట్ర విభజన చట్టానికి జూన్ 2 తో కాలం చెల్లింది. పదో షెడ్యూల్ లో ఉన్న విద్యా సంస్థలు, తెలుగు, డా. బిఆర్ అంబేద్కర్ వంటి విశ్వవిద్యాలయాలను ఉమ్మడి జాబితా నుంచి విముక్తి చేయాలి. అది వెంటెనే ప్రారంభించాలి. అలాగే హైదరాబాద్ విద్యాసంస్థల్లో సీట్ల కేటాయింపు తెలంగాణా వారికే పరిమితం
18
107
438
@GhantaC
Prof. Chakrapani Ghanta
1 year
బొట్టు తో పిలక జుట్టుతో ఆఫీసుకు వెళ్ల వచ్చా మరి?!
@TeluguScribe
Telugu Scribe
1 year
బెంగుళూరు కండక్టర్‌తో అమర్యాదగా వ్యవహరించిన మహిళ 'నువ్వు డ్యూటీలో ఉన్నప్పుడు ఆ టోపీ ఎందుకు పెట్టుకున్నావు? నీకు అంతగా ఇష్టముంటే మసీదులో లేదా ఇంట్లో పెట్టుకో డ్యూటీలో కాదు' అంటూ బస్ ముస్లిం కండక్టర్ టోపీ తీసే వరకు వేధించిన మహిళ. #Bengaluru #BengaluruLady
144
125
453
86
68
430
@GhantaC
Prof. Chakrapani Ghanta
5 months
మేం తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళం. మాకు పార్టీలు కాదు, తెలంగాణ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం. మంచిని మంచి అని, చెడును చెడు అని చెప్పి తీరుతం. వారం కిందటి ఈ ఇంటర్వ్యూలో చాలా విషయాలు షేర్ చేసుకున్నా. ఓపిక ఉన్నవాళ్ల కోసం.
37
72
426
@GhantaC
Prof. Chakrapani Ghanta
12 days
చెరువుల ఆక్రమణ గత పదేళ్ల క్రితమే మొదలయినట్టు కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో నేను ఇరవై ఏళ్ల క్రితం రాసిన ఒక వ్యాసం లోంచి కొన్ని విషయాలు ఇక్కడ పంచుకుంటున్నాను. హైదరాబాద్ లోని ప్రముఖ పరిశోధనా సంస్థ CESS లో మిత్రుడుప్రొఫెసర్ రామచంద్రయ్య సేకరించిన వివరాల ప్రకారం
Tweet media one
Tweet media two
30
129
432
@GhantaC
Prof. Chakrapani Ghanta
3 years
Look from North to South 🍃🌱🌿🌴
Tweet media one
11
85
412
@GhantaC
Prof. Chakrapani Ghanta
4 months
Young man! Congratulations. Eagerly waiting for the book. Great news 💙
@KarthikIndrAnna
Karthik Reddy Patlolla
4 months
I had the privilege to hand over a copy of #HowToBuyAnIndianElection to sir @KCRBRSPresident himself. He was really amused at the title and cover of the book 🙏
Tweet media one
34
146
1K
7
29
417
@GhantaC
Prof. Chakrapani Ghanta
2 years
తర తరాల తెలంగాణ ప్రజల కల నెరవేర్చిన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు.
Tweet media one
13
24
400
@GhantaC
Prof. Chakrapani Ghanta
9 months
@KTRBRS will come as -people’s leader- the leader of opposition in Telangana Legislative Assembly.
Tweet media one
9
61
405
@GhantaC
Prof. Chakrapani Ghanta
11 months
Reservations: This is the merit list circulated in WhatsApp groups related to Constable selection by Telangana State Police Recruitment Board. OC ( EWS) selected for 83 marks whereas cutoffs ofSC (132) and ST (133) seriously 😧
Tweet media one
68
243
398
@GhantaC
Prof. Chakrapani Ghanta
3 years
#ManOfMillions ’ Participated in releasing function of ‘ KCR Man of Millions’ book authored by Juluri Gourishankar along with minister @jagadishTRS on the the occasion of birthday of honourable @TelanganaCMO KCR ji. #HappyBirthdayKCR
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
13
56
384
@GhantaC
Prof. Chakrapani Ghanta
7 days
వరదలు, ఇతర విపత్తుల సందర్భంగా ప్రభుత్వమే రంగంలో ఉండాలన్నది మొదటి నియమం. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ప్రభుత్వం, అధికారుల సహాయక చర్యలకు ఆటంకం కలుగకుండా ఉండాలంటే రాజకీయ పార్టీలు, నేతలు దూరంగా ఉండాలని సూచిస్తుంది. ఇటువంటి సందర్భాల్లో తక్షణ నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి
25
74
410
@GhantaC
Prof. Chakrapani Ghanta
2 months
తెలంగాణా పార్టీలు, నేతలు, జాకులు, మేకులు ఎవరి బేరసారాలు, బుజ్జగింపుల్లో వారు ఉంటే ఆయన అటువైపు నుంచి ఏదో నరుక్కవస్తున్నట్టు అనిపించట్లేదా?! గేట్లు తెరవడం మూయడంలోనే తలమునకలై ఉన్న మీకు చాపకింది నీరు కనిపించట్లేదా. విభజన ప్రక్రియ వెంటనే ముగించండి, లేకపోతే మళ్ళీ ఉద్యమ అవసరం ఏర్పడేలా
Tweet media one
Tweet media two
Tweet media three
44
101
402
@GhantaC
Prof. Chakrapani Ghanta
2 months
మంచి నిర్ణయం.
5
36
400
@GhantaC
Prof. Chakrapani Ghanta
3 months
రాచరికపు పోకడలు, ఫ్యూడల్ అవశేషాలు సమూలంగా తొలగించే చర్యలు ప్రభుత్వమే స్వయంగా చేపట్టాలి. ముందుగా ఫ్యూడల్ ప్రతీకలుగా పేర్లలో ఉన్న కుల ఆనవాళ్లు తొలగించాలి. తొలగించుకోవాలి. ద్రవిడ ఉద్యమం ఇలాంటి ప్రతీకలు తెచ్చింది. పేరుకు ముందుండే వారసత్వపు ఇంటిపేరు, చివర ఉండే ఆదిపత్యపు కులం పేర్లను
36
78
389
@GhantaC
Prof. Chakrapani Ghanta
4 years
Completed my 6 years term as Chairman TSPSC and retiring on 17/12
Tweet media one
65
18
375
@GhantaC
Prof. Chakrapani Ghanta
2 years
Memorable moments and memorable movement.. Sagaraharam on Hussainsagar lake on 30/09/2012. Jai Telangana.
8
45
374
@GhantaC
Prof. Chakrapani Ghanta
2 years
మీ తెలుగు బాగుంది
@Akshita_N
Akshita Nandagopal
2 years
A Telugu film, a Telugu song creating history for India! So here’s a bit of Telugu on @IndiaToday with the man behind the lyrics of Naatu Naatu for RRR :)
408
3K
17K
1
20
367