Gujjula Premendar Reddy Profile Banner
Gujjula Premendar Reddy Profile
Gujjula Premendar Reddy

@GPR4BJP

1,485
Followers
28
Following
389
Media
1,251
Statuses

BJP Telangana State General Secretary.

Warangal-Hamamkonda, India
Joined January 2018
Don't wanna be here? Send us removal request.
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
వరంగల్,హన్మకొండలో ఆర్ట్స్ & సైన్స్ కాలేజ్ పోలింగ్ బూత్ లో నా శ్రీమతితో కలసి వెళ్లి మా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది..
Tweet media one
10
33
366
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
నా గెలుపు కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు @bandisanjay_bjp గారు ప్రత్యేక దృష్టి పెట్టి పని చేసారు,చాలా సమయం కేటాయించి నా గెలుపు కోసం శ్రమించారు. కొన్ని దుష్ట శక్తులు సంజయ్ గారు సహకరించలేదు అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు, అలాంటి వార్తలు ఏవి నమ్మవద్దని కార్యకర్తలకు నా మనవి
Tweet media one
9
61
284
@GPR4BJP
Gujjula Premendar Reddy
3 years
ఈ రోజు ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి గౌ శ్రీ. @AmitShah గారిని మర్యాద పూర్వకంగా వారి నివాసం లో బీజేపీ సీనియర్ నాయకులు కేంద్ర మంత్రి శ్రీ @kishanreddybjp గారు, @BJP4Telangana ఇంఛార్జి శ్రీ. తరుణ్ చుగ్ గారు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ. @bandisanjay_bjp గారితో కలిసి కలవడం జరిగింది
Tweet media one
Tweet media two
0
20
183
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
వరంగల్ లో మహేశ్వరీ గార్డెన్స్ లో జరిగిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంకి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ @bandisanjay_bjp గారితో కలిసి పాల్గొనడం జరిగింది,వేలమంది పట్టభద్రులు కదిలొచ్చి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు మద్దతు తెలిపారు..
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
39
172
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
20 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి ఖాళీ కుర్చీలతో ఘన స్వాగతం పలికిన వరంగల్ పట్టభద్రులు... @blsanthosh @tarunchughbjp @bandisanjay_bjp @manthriji @BJP4Telangana
2
70
167
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
యాదాద్రి భువనగిరి జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారితో కలసి పాల్గొన్న మొదటి ప్రచార కార్యక్రమంలో వేలాదిగా అశేష జనవాహిని స్వాగతం పలికింది... @blsanthosh @tarunchughbjp @bandisanjay_bjp @manthriji
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
42
159
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
నిన్న సాయంత్రం.. సమ్మక్క సారలమ్మ కొలువుతీరిన పుణ్య భూమి అయిన ములుగు నేల దద్దరిల్లింది.. కాషాయదళం కదంతొక్కింది... తెలంగాణ రాష్ట్రంలో అవినీతి రాక్షస పాలనని అంతమొందించడానికి బండి బాటలో యువత అంతా ఉరకలెత్తింది..కమలం రెపరెపలాడింది కార్యకర్తల ఉత్సాహం కదనరంగంలో జోరుమీదుంది..
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
39
148
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
చెరువు గట్టు శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం జరిగింది..
Tweet media one
Tweet media two
Tweet media three
3
18
142
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
ఖైరతాబాద్ లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఘడీల పాలైన తెలంగాణ తల్లి విముక్తికై నిర్వహించిన ఉద్యమ గళాల గర్జన కళాకారుల సభలో పాల్గొనడం జరుగుతుంది..
Tweet media one
1
23
133
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
వరంగల్ ఎస్వీ కన్వెన్షన్ హాల్ లో ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం లో ముఖ్య అతిథి గా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి @kishanreddybjp గారి తో కలిసి పాల్గొనడం జరిగింది...
Tweet media one
2
36
130
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట లో సంజయ్ గారి నాయకత్వంలో నా గెలుపుని కాంక్షిస్తూ నిర్వహించిన భారీ ర్యాలీ.. @blsanthosh @tarunchughbjp @bandisanjay_bjp @manthriji @BJP4Telangana
Tweet media one
2
27
120
@GPR4BJP
Gujjula Premendar Reddy
3 years
ఈ నెల 24న భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం నుంచి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎం.పి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి "ప్రజా సంగ్రామ యాత్ర" ప్రారంభం. @blsanthosh @tarunchughbjp @bandisanjay_bjp
Tweet media one
0
24
116
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
వరంగల్ లో విష్ణుప్రియ గార్డెన్స్ లో ఓరుగల్లు సిటిజన్స్ ఫోరమ్ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్స్ సమావేశం లో ముఖ్య అతిథిగా విచ్చేసిన దుబ్బాక ఎమ్మెల్యే శ్రీ రఘునందన్ రావు @RaghunandanraoM గారితో కలిసి పాల్గొనడం జరిగింది. @JPNadda @tarunchughbjp @bandisanjay_bjp
Tweet media one
3
28
112
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ @bandisanjay_bjp గారు, బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు గారి సమక్షంలో నామినేషన్ వేయడం జరిగింది. బండి సంజయ్ గారి సారథ్యంలో తప్పకుండా రెండు పట్టభద్రుల MLC స్థానాల్లో తప్పకుండా విజయభావుటా ఎగురవేస్తాం.
Tweet media one
3
35
106
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం లో అడ్వకేట్ లను మరియు ప్రైవేట్ కాలేజ్ అధ్యాపకులతో సమావేశం నిర్వహించి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నాకు మొదటి ప్రాధాన్యత (1) ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది.. @blsanthosh @tarunchughbjp @BJP4Telangana
Tweet media one
1
22
103
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు లో ఉదయం వాకర్స్ ను కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది..
Tweet media one
0
29
106
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ @Dattatreya గారిని మర్యాద పూర్వకంగా కలిసి వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది.
Tweet media one
Tweet media two
0
22
102
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
ఖమ్మం జిల్లా లో అడ్వకేట్ లను మరియు మేధావులను కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
1
18
101
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
రేపు (06-03-2021) MLC ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ కి విచ్చేయుచిన్న గౌరవనీయులు కేంద్ర హోంశాఖ సహాయమాత్యులు శ్రీ గంగపురం కిషన్ రెడ్డి @kishanreddybjp గారికి స్వాగతం-సుస్వాగతం. @BJP4Telangana
Tweet media one
1
28
97
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే NVSS ప్రభాకర్ గారిని మరియు హబ్సిగుడ,రామంత పూర్ కార్పోరేటర్లను,కేబుల్ నెట్ వర్క్ అధినేత ప్రభాకర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది...
Tweet media one
1
23
92
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావు పేట , దమ్మపెట మండలాల లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం లో పాల్గొనడం జరిగింది .. @blsanthosh @tarunchughbjp @bandisanjay_bjp @manthriji @BJP4Telangana
Tweet media one
2
25
94
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
మహబూబాబాద్ జిల్లా లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఆత్మీయ సమ్మేళనం లో రాష్ట్ర అద్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు,ఇతర సీనియర్ నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది.. @blsanthosh @tarunchughbjp @bandisanjay_bjp @manthriji @BJP4Telangana
Tweet media one
0
18
93
@GPR4BJP
Gujjula Premendar Reddy
3 years
కరీంనగర్ ఎంపీ, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ @bandisanjay_bjp గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు #HBDBandiSanjay
Tweet media one
3
16
96
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
నల్గొండ జిల్లా దేవరకొండ వెళ్లే మార్గంలో చింతపల్లి వద్ద సాయి బాబా దర్శనం చేసుకోవడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
1
29
89
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
నల్గొండ పట్టణం లో పట్టభద్రుల సమ్మేళనం సమావేశం కి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారితో కలిసి పా��్గొనడం జరిగింది..
Tweet media one
2
27
92
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం లో భాగంగా వివిధ ఆఫీసులలో ఉద్యోగుల ను,ప్రైవేట్ టీచర్స్ ను కలిసి ఈ అరాచక ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నాకు మొదటి ప్రాధాన్యత (1) ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది..
Tweet media one
0
21
89
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ మహాశివరాత్రి రోజున ఆ పరమేశ్వరుడు అందరినీ చల్లగా చూడాలని,మీ కష్టాలన్నీ తొలిగిపోవాలని కోరుకుంటూ హిందూ బంధువులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
16
89
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
మాతృమూర్తులకు,మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..
Tweet media one
1
23
90
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
హన్మకొండ హంటర్ రోడ్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి నల్గొండలో నామినేషన్ వేయడానికి బయల్దేరడం జరిగింది. @blsanthosh @tarunchughbjp @bandisanjay_bjp @manthriji
Tweet media one
Tweet media two
Tweet media three
1
26
81
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
ఈరోజు ఉదయం సోదర కార్యకర్తలతో సిద్దిపేట జిల్లాలో కొలువై ఉన్న కొమురవెల్లి మల్లన్నస్వామి దేవుడి దర్శనం చేసుకోవడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
1
20
78
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
హన్మకొండ జేఎన్ఎస్ స్టేడియంలో మరియు పబ్లిక్ గార్డెన్స్ లో వాకర్స్ ని కలిసి ప్రచారం చేయడం జరిగింది. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు మద్దతు ఇవ్వాలని కోరడం జరిగింది. @blsanthosh @tarunchughbjp @bandisanjay_bjp @manthriji @BJP4Telangana @RaoPadmaBJP @rakeshreddybjp
Tweet media one
Tweet media two
Tweet media three
2
24
78
@GPR4BJP
Gujjula Premendar Reddy
3 years
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు @aruna_dk గారికి జన్మదిన శుభాకాంక్షలు.. #HBDDKAruna
Tweet media one
1
9
80
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
వరంగల్ జిల్లా ఉనికిచేర్లలో శ్రీనివాస రామానుజన్ హైస్కూల్ లో ఉపాధ్యాయులను,పట్టభద్రులను కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది.. @blsanthosh @tarunchughbjp @bandisanjay_bjp @manthriji @BJP4Telangana
Tweet media one
Tweet media two
2
21
78
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
ఖమ్మం జిల్లా V M బంజర,కల్లూరు,తల్లాడ మండలాలలో పలు కార్యాలయాలు,పాఠశాలలు కళాశాలల ఉద్యోగులను,ఉపాధ్యాయులను కలిసి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నాకు మొదటి ప్రాధాన్యత (1) ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
0
22
80
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
As per covid 19 largest vaccine drive guidelines prescribed by government of india got inoculated with the vaccine..
Tweet media one
Tweet media two
0
9
77
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
మానుకోట దద్దరిల్లింది..కాషాయదళం కదంతొక్కింది. బండి బాటలో ఉరకలెత్తింది.. కమలం రెపరెపలాడింది. కార్యకర్తల ఉత్సాహం కదనరంగంలో జోరుమీదుంది.. మార్చి14న MLC ఎన్నికల్లో విజయఢంకా మోగనుంది..
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
22
75
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
నా ఆత్మీయ BJP కుటుంబ సభ్యులకు ప్రతీ ఒక్కరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు.. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన నాకు ఓటు వేసిన ప్రతీ పట్టభద్రుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. @blsanthosh @tarunchughbjp @kishanreddybjp @bandisanjay_bjp @manthriji @BJP4Telangana
Tweet media one
2
24
77
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
Tweet media one
0
23
72
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.34 వేల కోట్లు! కేంద్రం పెట్టిన కొత్త బడ్జెట్​ ప్రకారం వచ్చే ఫైనాన్షియల్​ ఇయర్​(2021–22)లో రాష్ట్రానికి రూ.34 వేల కోట్ల వరకు అందనున్నాయి.
Tweet media one
0
25
71
@GPR4BJP
Gujjula Premendar Reddy
3 years
బీజేపీ కిసాన్ మోర్చా @bjpkm4kisanTS రాష్ట్ర పదాధికారుల సమావేశం లో పాల్గొనడం జరిగింది..
Tweet media one
Tweet media two
0
18
74
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
సూర్యాపేటలో కదంతొక్కిన కాషాయసేన.. బండి సంజయ్ గారికి అపూర్వ స్వాగతం.. పట్టభద్రులు,మేధావుల సంపూర్ణ మద్దతు.. మార్చి 14 న జరిగే ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తప్పకుండా బీజేపీ ని గెలిపిస్తామంటున్న పట్టభద్రులు.. జై బీజేపీ..
Tweet media one
Tweet media two
Tweet media three
0
30
70
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో పట్టభద్రులు మరియు విద్యాసంస్థల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం లోకల్ మీడియాతో ప్రెస్ మీట్ లో పట్టభద్రుల సమస్యలపై మాట్లాడటం జరిగింది.
Tweet media one
Tweet media two
0
15
64
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు గా సంవత్సరం పూర్తి చేసుకున్న @bandisanjay_bjp గారికి శుభాకాంక్షలు . #OneYear4KashayaDalapathi
Tweet media one
0
31
67
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
వరంగల్ అర్బన్ జిల్లా కార్యాలయంలో MLC ఎన్నికల ఇంఛార్జిలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం దిశగా అందరం కలసి పని చేయాలని కోరడం జరిగింది. @blsanthosh @tarunchughbjp @bandisanjay_bjp @manthriji @BJP4Telangana @apjithender @RaoPadmaBJP
Tweet media one
Tweet media two
0
26
69
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు అయిన కిసాన్ మోర్చ రాష్ట్ర కార్యవర్గం త్వరలో జరగబోయే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల విజయం కోసం పని చేస్తామని తెలిపారు. @bandisanjay_bjp @BJP4Telangana @sridharreddyko3
Tweet media one
0
24
64
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
రేపో మాపో నిరుద్యోగ భృతి అన్న కేటీఆర్ గారూ ఎప్పుడిస్తారు అని ఎదురుచూస్తున్న నిరుద్యోగులు, మీరు రాసిన గోడలు..గాలి మాటలు, వట్టి చేతల్లో.. @tarunchughbjp @bandisanjay_bjp @manthriji @BJP4Telangana
Tweet media one
1
28
64
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
నల్గొండ పట్టణం లో మార్నింగ్ వాకర్స్ నీ కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది.
Tweet media one
0
8
65
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
యాదద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఆత్మీయ సమ్మేళనం లో రాష్ట్ర అద్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు,ఇతర సీనియర్ నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది .. @blsanthosh @tarunchughbjp @bandisanjay_bjp @manthriji @BJP4Telangana
Tweet media one
0
25
64
@GPR4BJP
Gujjula Premendar Reddy
3 years
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు @JPNadda గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.
Tweet media one
0
12
66
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
ఈరోజు సూర్యాపేట పట్టణం సంకినేనీ వెంకటేశ్వర్ రావు గారి ఆధ్వర్యంలో జరిగిన MLC ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది.. @JPNadda @blsanthosh @tarunchughbjp @bandisanjay_bjp @manthriji @BJP4Telangana
Tweet media one
1
21
67
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
ABVP తెలంగాణ రాష్ట్ర సంఘటనా కార్యదర్శిగా పని చేసిన మూల రాము గారి స్వగ్రామం గూడూరుకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారితో కలిసి వెళ్లి వారి తల్లి భారతమ్మను కలవడం జరిగింది.
Tweet media one
Tweet media two
1
23
60
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
నేడు నా తరపున MLC ఎన్నికల ప్రచారం కోసం పాలకుర్తి,తొర్రూర్ కి విచ్చేయుచిన్న దుబ్బాక శాసనసభ్యులు శ్రీ @RaghunandanraoM రావు గారికి స్వాగతం.. మీరు గెలిచిన దుబ్బాక స్ఫూర్తిగా తప్పకుండా ఈ విద్యార్థి,నిరుద్యోగ,ఉద్యోగ వ్యతిరేఖ ప్రభుత్వానికి గట్టి బుద్ది చెప్పి గెలుస్తాం..
Tweet media one
1
20
65
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
మహబూబాబాద్ జిల్లా గూడూరులో రాష్ట్ర అద్యక్షులు బండి సంజయ్ కుమార్ @bandisanjay_bjp గారితో కలిసి మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ సమావేశం నిర్వహించడం జరిగింది...
Tweet media one
Tweet media two
1
17
61
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
మీ ఆశీస్సులతో,మద్దతుతో తప్పకుండా ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా గెలుస్తాం .. మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు🙏. .. జై హింద్
0
28
62
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
ఆలేరు పట్టణం లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం దిశగా పనిచేయాలని కోరడం జరిగింది. @tarunchughbjp @bandisanjay_bjp @manthriji @BJP4Telangana
Tweet media one
0
23
56
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ పట్టణం లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ సమావేశం నిర్వహించడం జరిగింది.
Tweet media one
0
13
61
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
Tweet media one
0
2
61
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
ఇటీవల గిరిజన భరోసా యాత్రలో భాగంగా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిన దేవరకొండకి చెందిన కేతవత్ లాలూ నాయక్ కుటుంబాన్ని కలిసి మాట్లాడటం జరిగింది. వారి కుటుంబానికి నేను,పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది.
Tweet media one
0
19
60
@GPR4BJP
Gujjula Premendar Reddy
3 years
ఈ రోజు చండీగఢ్ లో హర్యానా గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన పెద్దలు శ్రీ @Dattatreya గారి నీ సత్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో హర్యానా ఉప ముఖ్యమంత్రి శ్రీ దుష్యంత్ చటౌల గారిని కలవడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
1
9
62
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్(TAPTA)వారి డైరీ, క్యాలెండర్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు @bandisanjay_bjp గారితో ఆవిష్కరించడం జరిగింది.కేసీఆర్ కి గుణపాఠం చెప్పాలంటే వచ్చే MLC ఎన్నికల్లో బీజేపీ ని గెలిపించి TRS మ్యానిఫెస్టోని అమలు చేయించుకుందామని వారికి తెలపడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
0
17
54
@GPR4BJP
Gujjula Premendar Reddy
3 years
ఈ రోజు చండిగర్ లో హర్యానా గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న బండారు దత్తాత్రేయ @Dattatreya గారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హజరవ్వడం జరిగింది.. @Eatala_Rajender
Tweet media one
Tweet media two
Tweet media three
0
14
61
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
వరంగల్ రూరల్ జిల్లా నడికుడ,శాయంపేట,ఆత్మకూరు మండలాలలో పలు కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలో ఉద్యోగులను, ఉపాధ్యాయులను కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది... @blsanthosh @tarunchughbjp @bandisanjay_bjp
Tweet media one
Tweet media two
Tweet media three
0
16
59
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
ఉరికొయ్యలను ఎగతాళి చేస్తాం.. నిప్పురవ్వలపై నిద్రిస్తాం అంటూ స్వాతంత్రోద్యమంలో యువతను తట్టిలేపి,బ్రిటిష్ పాలకుల గుండెల్లో వణుకు పుట్టించిన భరతమాత ముద్దుబిడ్డలు షహీద్ భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ్ దేవ్ లు.ఆ అమరవీరులు ఉరికొయ్యలను ముద్దాడుతూ..నవ్వుతూ ప్రాణత్యాగం చేసి బలిదానమైన రోజు .
Tweet media one
1
14
63
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఆత్మీయ సమ్మేళనం లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ @RaghunandanraoM రావు గారితో కలిసి పాల్గొనడం జరిగింది.మార్చ్ 14 న జరగనున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నాకు మొదటి ప్రాధాన్యత (1) ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది..
Tweet media one
0
20
57
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
హసన్ పర్తిలో ఎర్రగట్టు వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది...
Tweet media one
Tweet media two
Tweet media three
0
14
60
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
Tweet media one
0
15
50
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
Tweet media one
1
8
56
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
హన్మకొండలో తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ TAPTA ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రైవేట్ ఉపాధ్యాయుల మహా సంకల్ప దీక్షలో పాల్గొని వారికి సంఘీభావం తెలపడం జరిగింది.ప్రైవేట్ టీచర్స్ కోసం అండగా ఉండి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తుందని తెలపడం జరిగింది.
Tweet media one
0
29
57
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
వరంగల్ రూరల్ జిల్లా పరకాల లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఆత్మీయ సమ్మేళనం లో మధ్యప్రదేశ్ ఇంఛార్జి మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు @PMuralidharRao గారితో కలిసి పాల్గొనడం జరిగింది...
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
28
59
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు..
Tweet media one
0
19
58
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
చిన్న పెండ్యాల గ్రామంలో శ్రీ రేణుక మాత ఆలయం ఉత్సవాలకు హాజరై అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
0
12
56
@GPR4BJP
Gujjula Premendar Reddy
3 years
We met Honourable Union home minister Sri @AmitShah ji at Delhi
Tweet media one
0
8
56
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
రైతన్న ఆత్మగౌరవ నినాదం — PM KISAN 11కోట్ల 64లక్షల లబ్ధిదారులతో, నేటికి 2 సంవత్సరాలు పూర్తి.. #KisanKaSammanPMKisan
Tweet media one
0
19
53
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణం లో శ్రీ రాముడు నడయాడిన నేలన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఆత్మీయ సమ్మేళనం కి విచ్చేసిన రాష్ట్ర అద్యక్షులు కాషాయ దళపతి శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి మరియు నాకు అపూర్వ స్వాగతం పలికిన కొత్తగూడెం జిల్లా బీజేపీ సైనికులు..
Tweet media one
2
26
55
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
భువనగిరి పట్టణంలో బార్ కౌన్సిల్ అసోసియేషన్ సభ్యులను కలిసి పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గా నాకు పూర్తి మద్దతు తెలియజేసి గెలిపించాలని కోరడం జరిగింది. @JPNadda @tarunchughbjp @bandisanjay_bjp @BJP4Telangana @SafronSuporters
Tweet media one
Tweet media two
1
14
54
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
మహాశివరాత్రి రోజున గూడూరు నారాయణరెడ్డి @GudurNarayana గారు,ఇతర కార్యకర్తలతో కలిసి భూదాన్ పోచంపల్లిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది.. @blsanthosh @tarunchughbjp @bandisanjay_bjp @manthriji
Tweet media one
0
23
52
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
భద్రాచలంలో రాష్ట్ర అద్యక్షులు బండి సంజయ్ కుమార్ గారితో కలిసి శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది...
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
26
57
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
మీ మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపించగలరు .. @tarunchughbjp @bandisanjay_bjp @manthriji @BJP4Telangana @SafronSuporters
Tweet media one
0
13
53
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
బీజేపీ వరంగల్ రూరల్ జిల్లా పదాదికారుల సమావేశం లో పాల్గొని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించల్సిన అంశాల పై చర్చించి ఎన్నికల్లో విజయం దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరడం జరిగింది. @blsanthosh @tarunchughbjp @bandisanjay_bjp @manthriji @BJP4Telangana
Tweet media one
Tweet media two
Tweet media three
0
24
52
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
జనగామలో ఇండియన్ మెడికల్ అసోియేషన్(IMA) వారి అపెక్స్ హాస్పిటల్ నిర్వహించిన కార్యక్రమానికి హాజరై MLC ఎన్నికల్లో నాకు మద్దతు తెలపాలని,మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరని కోరడం జరిగింది. @JPNadda @tarunchughbjp @bandisanjay_bjp @BJP4Telangana @drdashmanth
Tweet media one
Tweet media two
Tweet media three
0
16
50
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం పట్టభద్రులంతా రేపు ఓటేద్దాం.. దొంగ ఓట్ల��సే వాళ్ళు తస్మాత్ జాగ్రత్త. బీజేపీ సైనికులు సిద్ధంగా ఉన్నారు.. దొరకపట్టి పోలీసులకు,మీడియాకి అప్పగిస్తారు. @blsanthosh @tarunchughbjp @bandisanjay_bjp @manthriji
Tweet media one
0
27
51
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
జనగాం పట్టణం లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం లో రాష్ట్ర అద్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది.. @blsanthosh @tarunchughbjp @bandisanjay_bjp @manthriji
Tweet media one
0
27
52
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
ప్రచారానికి వస్తోన్న టీఆర్ఎస్ నాయకులను నిలదీస్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, యువత.. టీఆర్ఎస్ నాయకులపై సొంత కార్యకర్తల్లోనూ ఆగ్రహం.. ఎన్నికలకు ముందే గులాబీ పార్టీలో ఓటమి నైరాశ్యం, పరువు పోతుందన్న ఆందోళన..
Tweet media one
0
25
51
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
అర్వపల్లి,సూర్యాపేటల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమెందర్ రెడ్డి అయిన నాకు మొదటి ప్రాధాన్యత(1) ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది..
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
17
47
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
ఆలేరు పట్టణం లో సంత్ రవి దాస్ జయంతి వేడుకలు జరిపి ఆలేరు పట్టణం లో వివిధ పాఠశాల,కళాశాల,వివిధ కార్యాలయాల లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.. @blsanthosh @tarunchughbjp @bandisanjay_bjp @BJP4Telangana @manthriji
Tweet media one
0
26
47
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం లో పాల్గొని, TRS కి వ్యతిరేకంగా వారందరి సమస్యల సాధనకై వారి తరుపున పోరాటం చేస్తున్న బీజేపీ పార్టీ అభ్యర్థిగా నాకు మొదటి ప్రాధాన్యత (1)ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది..
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
24
50
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
రేపు MLC ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట, జనగామ,వరంగల్ ల్లో నిర్వహిస్తున్న పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేయుచున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ @bandisanjay_bjp గారికి స్వాగతం..సుస్వాగతం..
Tweet media one
0
23
51
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
ఈ రోజు ఉదయం ఖమ్మం పట్టణం లో మార్నింగ్ వాక్ లో భాగంగా లకారం టాంక్ బండ్ వద్ద పట్టభద్రుల ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. @JPNadda @tarunchughbjp @bandisanjay_bjp @BJP4Telangana
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
10
48
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి,బీజేపీ నాయకుల ఇళ్లపై దాడి చేయించిన TRS MLA ధర్మారెడ్డిని అరెస్ట్ చేయకుండా..మా నాయకులపై దాడి చేసిన TRS గుండాలను అరెస్ట్ చేయకుండా.. గాయపడిన మా కార్యకర్తలను,నాయకులను కలవడానికి వస్తున్న మమ్మల్ని అరెస్ట్ చేయడం సిగ్గు చేటు..
Tweet media one
Tweet media two
1
12
47
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
ఖమ్మం జిల్లా కేంద్రం లో పట్టభద్రుల MLC ఎన్నికల సన్నాహక సమావేశం లో పాల్గొని బూత్ ఇంఛార్జి లకు, కన్వీనర్ లకు దిశానిర్దేశం చేయడం జరిగింది. @JPNadda @tarunchughbjp @bandisanjay_bjp @sridharreddyko3 @BJP4Telangana @SafronSuporters
Tweet media one
Tweet media two
Tweet media three
0
12
46
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
క్షణం క్షణం మా కణం కణం భరతమాతకే సమర్పణం.జై హింద్..జై భారత్ #రాముడు_అందరివాడు #ShriRam4All
Tweet media one
0
12
43
@GPR4BJP
Gujjula Premendar Reddy
3 years
Casted my vote at warangal public school..
Tweet media one
1
10
48
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
అనేక సంవత్సరాలుగా గిరిజనులు సాగు చేసుకుంటోన్న భూములను టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు అక్రమంగా ఆక్రమించగా, వారి చెర నుంచి విముక్తి కల్పించి, గిరిజనులకు భరోసా కల్పించేందుకు "బిజెపి గిరిజన భరోసా యాత్ర"లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారితో కలిసి బయలుదేరడం జరిగింది..
Tweet media one
Tweet media two
Tweet media three
0
13
46
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
Presently per the recommendations of 15th Finance Commission the @narendramodi govt allocated more than Rs 22.44 crores to Nagarjuna Sagar Constituency. #NagarjunaSagarWithBJP
0
29
45
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
కొత్తగూడెం వెళ్లే మార్గంలో చి��్యాల మండలం వెలిమినెడు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. జై హనుమాన్..జై శ్రీరామ్..🚩
Tweet media one
Tweet media two
1
11
45
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
ఈరోజు నా తరపున MLC ఎన్నికల ప్రచారం కోసం విచ్చేయుచున్న ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు శ్రీ లక్ష్మణ్ @drlaxmanbjp గారికి,మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ వివేక్ @vivekvenkatswam గారికి,గోశామహల్ MLA శ్రీ రాజాసింగ్ @TigerRajaSingh గారికి స్వాగతం.. సుస్వాగతం..జై బీజేపీ.
Tweet media one
Tweet media two
Tweet media three
0
18
46
@GPR4BJP
Gujjula Premendar Reddy
3 years
Thanks to the advisory issued by the @NarendraModi Govt,we have new rations cards being issued in Telangana to the weaker & vulnerable sections, through which food security benefits being given by the Central Govt are received by the beneficiaries directly #BJPCares4Telangana
2
30
46
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
భారతీయ జనతా పార్టీ వరంగల్ అర్బన్ జిల్లా నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో కార్యకర్తలతో కలిసి పాల్గొనడం జరిగింది.. @blsanthosh @tarunchughbjp @bandisanjay_bjp @manthriji @BJP4Telangana
Tweet media one
Tweet media two
Tweet media three
0
23
46
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో పోడు భూముల పరిరక్షణకై *బీజేపీ పోరుబాట* కార్యక్రమంలో పాల్గొని గ���రిజనులకు జరుగుతున్న అన్యాయాలపై మాట్లాడటం జరిగింది. @JPNadda @tarunchughbjp @bandisanjay_bjp @PMuralidharRao @BJP4Telangana
Tweet media one
0
14
44
@GPR4BJP
Gujjula Premendar Reddy
4 years
హన్మకొండలో ప్రైవేట్ విద్యాసంస్థల ప్రతినిధులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది... @blsanthosh @tarunchughbjp @bandisanjay_bjp @manthriji @BJP4Telangana
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
26
48