Collector Siddipet
6 years
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యదర్శి స్మితా సబర్వాల్- ఐఏఎస్ గారితో జిల్లాలోని అంతగిరి, రంగనాయక, మల్లన్న, కొండపోచమ్మ సాగర్, 10, 11, 12, 14వ ప్యాకేజిలలోని టన్నెల్, సర్జిఫూల్ పంప్ హౌస్, పంప్ హౌస్, డెలివరీ సిస్టర్న్ పనులు పరిశీలించడం జరిగింది.