Collector Mahabubabad Profile Banner
Collector Mahabubabad Profile
Collector Mahabubabad

@Collector_MBD

15,055
Followers
227
Following
1,714
Media
2,996
Statuses

Collector & District Magistrate, Mahabubabad

Mahabubabad
Joined January 2017
Don't wanna be here? Send us removal request.
@Collector_MBD
Collector Mahabubabad
4 years
#CoronaWarriors #Mahabubabad This child was born yesterday night in the remotest PHC of our district (Gangaram)in Agency area. Medical officer Dr.mukram brought the expectant mother in his own car and conducted the delivery Such heroic stories inspire us in these tough moments
Tweet media one
Tweet media two
72
126
2K
@Collector_MBD
Collector Mahabubabad
4 years
Meet my corona warrior of the day, Dr Ravi of Uggampally PHC, Mahabubabad district. He has performed 8 deliveries so far at his PHC this month, apart from actively engaging in COVID surveillance activities! Hats off to him, for his dedicated service!! More power to him👍🏻
Tweet media one
Tweet media two
28
44
993
@Collector_MBD
Collector Mahabubabad
4 years
#డయల్ యువర్ కలెక్టర్ కోవిద్-19 నేపథ్యంలో గ్రీవెన్స్ డే ను రద్దుపరచి డయల్ యువర్ కలెక్టర్ ప్రోగ్రామ్ కు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సుమారు వంద మంది ఈ కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు.
Tweet media one
Tweet media two
31
30
450
@Collector_MBD
Collector Mahabubabad
4 years
ఎస్సి విద్యార్థులు ఉన్నత స్థానానికి ఎదగాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ కోరారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 6 గురు ఎస్సి విద్యార్థులకు లాప్టాప్ లు పంపిణీ చేశారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
31
28
387
@Collector_MBD
Collector Mahabubabad
3 years
@_sayema FIR Has been registered in Cr no.78/21 U/s 342,324,504 ipc and 75 jj act in Police Station Thorrur and both the accused have been taken into police custody.
13
19
359
@Collector_MBD
Collector Mahabubabad
4 years
Pregnant women in flood prone areas being shifted in advance to the nearest govt hospital for safe delivery.
Tweet media one
9
10
350
@Collector_MBD
Collector Mahabubabad
4 years
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో కాకతీయుల కాలంలో ఈ చెరువు నిర్మాణం జరిగింది. అటవీ ప్రాంతంలో కురిసిన వర్షాలకు అనేక వాగులు,వంకలు ద్వారా వరద ప్రవహించడమే గాక, వర్షం కురిసిన గంటలోనే వాగులు పొంగి చెరువుకు వరద నీరు చేరడం విశేషం. ఈ చెరువు ప్రకృతి ఒడిలో అందమైన సోయగాలతో అలరారుతోంది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
11
25
323
@Collector_MBD
Collector Mahabubabad
2 years
It was a privilege to represent Dist at #CivilServicesDay2022 at New Delhi. Many congrats to @enammkt staff & stakeholders for bagging PM's Award for Excellence in Public Administration 2019 for #Mahabubabad Thanks to the support of @TelanganaCMO & Marketing Dept all along.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
40
32
305
@Collector_MBD
Collector Mahabubabad
3 years
#ఆర్టీసీప్రయాణం ప్రజలకు భద్రత ఇస్తుందని, ప్రజలను ఆలోచింప జేసే కార్యక్రమాలు చేపట్టి, ఆర్టీసీ ఆదాయం పెరిగే విధంగా అధికారులు సంయుక్తంగా పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ గారు సూచించారు.
Tweet media one
Tweet media two
8
78
286
@Collector_MBD
Collector Mahabubabad
4 years
Mahabubabad District : Short fall of blood to the needy patient's in prevailing situation arranged a Blood camp at IMA Hall, Pathipaka, Mahabubabad
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
26
19
278
@Collector_MBD
Collector Mahabubabad
4 years
ప్రకృతి సిద్ధమైన వాతావరణం కల్పిస్తూ అందమైన గ్రామాలుగా తీర్చి దిద్దుతున్నారు. పార్కు ల లాగా అభివృద్ధి పరుస్తూ వాకింగ్ ట్రాక్ తో పాటు పూల మొక్కలు, వివిధారకాల ఓషద మొక్కలు, నీడనిచ్చే ఎత్తైన మొక్కలు నాటుతున్నారు. పల్లెల్లో పచ్చదనం నానాటికి పెరుగుతున్నది.
Tweet media one
Tweet media two
Tweet media three
7
15
274
@Collector_MBD
Collector Mahabubabad
3 years
జిల్లా కలెక్టర్ మహబూబాబాద్ నుండి నెళ్లికుదురు రహదారి మధ్యలో 14kmల పొడవునా చేపట్టిన FDR రోడ్డు ప్యాచ్ వర్క్ పనులను పరిశీలించారు. అలాగే మార్గమధ్యలో రావీరాలలో రోడ్డుకు ఇరువైపులా చేపడుతున్న అవెన్యూ ప్లాంటేషన్ రంగుల,రంగుల ట్రీ గార్డ్స్ తో ఆకట్టుకున్నదని రావిరాల సర్పంచ్ ని అభినందించారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
10
27
271
@Collector_MBD
Collector Mahabubabad
3 years
Namaste sir. I have visited the family and assured them of necessary support from the Govt. Will continue to maintain contact & will attend to girls' educational needs, stay and other requirements. @KTRTRS
Tweet media one
Tweet media two
Tweet media three
@KTRBRS
KTR
3 years
Request @WCDTelangana and @Collector_MBD to take care of these two children
33
134
829
21
20
270
@Collector_MBD
Collector Mahabubabad
4 years
Grooming of chess champions in remote tribal areas, even in these times of lockdown, through online chess classes. Hope we will soon see Grandmasters from tribal areas. Thanks to @rspraveenswaero for his support and guidance. @TWGurukulam
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
15
24
262
@Collector_MBD
Collector Mahabubabad
4 years
#ఏడు బావుల జలపాతం మహబూబాబాద్ జిల్లా లోని బయ్యారం మండలం మిర్యాలపెంట వద్ద ఈ జలపాతం ఉంది.దట్టమైన అటవీప్రాంతంలో గుట్టలపై వరుసగా ఏడు చోట్ల బావులుగా ఏర్పడటం ఒకదానిలో నీరు మరోదానిలోకి చేరుతూ 7బావులనుండి జాలువారిన ఈ జలపాతం పర్యాటకులకు కనువిందు చేస్తున్నది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
15
26
262
@Collector_MBD
Collector Mahabubabad
4 years
హరితరంలో భాగంగా రెండేళ్ళ క్రితం కేసముద్రం తహసిల్దార్ కార్యాలయ ఆవరణలో నాటినమొక్కలు ఏపుగా పెరిగి చిత్తడవిలా తయారైంది సుమారు రెండెకరాల స్థలం ఉండగా మామిడి,నిమ్మ,సపోట,జామ,ఉసిరి, వంటి పండ్లమొక్కలతో పాటు నీడనిచ్చే మొక్కలను నాటారు.వాటికి ప్రత్యెక పైపులైన్ ఏర్పటు చేసి రోజూ నీరు పారించారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
8
245
@Collector_MBD
Collector Mahabubabad
4 years
మహబూబాబాద్ నుండి ఇల్లందు వెళ్లే వాహనాలను బయ్యారం అలిగేరు బ్రిడ్జి పై నుండి రాకపోకలు నిలిపివేసి, తాత్కాలికంగా మహబూబాబాద్ నుండి డోర్నకల్, లింగాల మీదుగా ఇల్లందు వెళ్లేందుకు ట్రాఫిక్ ను మళ్లించడం జరిగింది.
Tweet media one
11
29
233
@Collector_MBD
Collector Mahabubabad
3 years
@KTRTRS Noted sir. Will coordinate. @AnandPa4650 pls send them to thorrur UPHC. We have vacant oxygen beds there. I'll inform the doctor in charge there.
8
8
232
@Collector_MBD
Collector Mahabubabad
3 years
మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలో జిల్లా కలెక్టర్ 4,30వ వార్డు లలో పర్యటించి పట్టణ ప్రగతిని పరిశీలించారు. ఖాళీ స్థలాల్లో నీటి నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని, చెత్త చెదారం తొలగించాలని, మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.4వ వార్డు లో మెగా హరితహారం పనులను పరిశీలించి వేగవంతం చేయాలన్నారు
Tweet media one
Tweet media two
Tweet media three
4
14
218
@Collector_MBD
Collector Mahabubabad
4 years
Accepted the #Green_India_Challenge from @Collector_WGLU Planted 3 saplings in the Camp Office, Mahabubabad i nominate @Abhilasha18IAS , @AC_MBD and @DFO_MBD_Forest to plant 3 saplings each.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
15
17
216
@Collector_MBD
Collector Mahabubabad
3 years
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో ఏప్రిల్ 2వ తేదీన మామిడి తోట లో సాయినగర్ కు చెందిన విద్యార్థులు హర్షిత్, సాయిల్ ల పై జరిగిన సంఘటనలో బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోగా బాధితులకు రూ 50,000 లు చెక్కులను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అందజేశారు.
Tweet media one
Tweet media two
26
15
211
@Collector_MBD
Collector Mahabubabad
4 years
కొత్తగూడ, గంగారం మండలాల్లో కోతుల ఆహారం కోసం ఏర్పాటు చేసిన పండ్ల మొక్కల ప్లాంటేషన్ లో ములుగు శాసనసభ్యురాలు దనసరి అనసూయ (సీతక్క) గారితో కలిసి కలెక్టర్ మొక్కలు నాటారు. ప్రతి గ్రామ పంచాయతీలో మొక్కలను నాటి వాటిని సంరక్షించుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
15
191
@Collector_MBD
Collector Mahabubabad
4 years
#PALLE_PRAKRUTHI_VANAM - MAHABUBABAD DISTRICT Dantlakunta_thanda Village of Maripeda mandal Children enjoying their evening in Palle Prakruthi Vanam
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
10
13
197
@Collector_MBD
Collector Mahabubabad
4 years
పల్లె ప్రకృతి వనం - లక్ష్మిపురం తండ, మహబూబాబాద్ మండలం
Tweet media one
11
13
195
@Collector_MBD
Collector Mahabubabad
4 years
మహబాద్ మం. ఈదులపూసపల్లి మహిళ పురిటి నొప్పులతో బాధపడుతుండడంతో రూరల్ SI ఏరియాఆస్పత్రికి తరలించడం,అలాగే కొత్తగూడ మం. కొత్తపల్లి గ్రామాల మధ్యలో వాగుఉధృతి ఉన్నను రేన్యతండాకు చెందిన గర్భిణీ స్త్రీని కొత్తగూడ, గంగారం SIలు, సర్పంచులు క్షేమంగా చేర్చడం అభినందనీయం.ఇదే స్ఫూర్తి కొనసాగించాలి
Tweet media one
Tweet media two
15
15
196
@Collector_MBD
Collector Mahabubabad
4 years
#డయల్ యువర్ కలెక్టర్ కోవిద్-19 నేపథ్యంలో గ్రీవెన్స్ డేను రద్దుపరచి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో పాల్గొని పలు విజ్ఞప్తులు స్వీకరించారు. ప్రజల సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ తెలిపారు.
Tweet media one
24
12
194
@Collector_MBD
Collector Mahabubabad
4 years
గార్ల మండల కేంద్రంలో చేపడుతున్న రైతు వేదికల తో పాటు పల్లె ప్రకృతి వనాలు పరిశీలించి గార్ల సర్పంచ్ అజ్మీరా బన్సీలాల్ ను అభినందిస్తూ ఇదే స్ఫూర్తితో పలు గ్రామాల సర్పంచ్ లు స్ఫూర్తిగా తీసుకుని రైతు వేదికలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు
Tweet media one
6
11
186
@Collector_MBD
Collector Mahabubabad
2 years
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ సజ్జనార్ గారు మహబూబాబాద్ ఆర్టీసీ డిపో ను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. శశాంక, అడిషనల్ ఎస్పీ యోగేష్ గౌతం మర్యాదపూర్వకంగా కలిశారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
15
184
@Collector_MBD
Collector Mahabubabad
4 years
ఎన్టీఆర్ స్టేడియంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ వీ.పి. గౌతం జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ ఆంగోత్ బిందు, మహబూబాబాద్ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్ పాల్గొనినారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
16
177
@Collector_MBD
Collector Mahabubabad
3 years
@KTRTRS @WCDTelangana Instructions noted sir. The children have been visited by the Additional Collector and DWO. Have extended immediate help. We will continue to attend to the family sir.
Tweet media one
Tweet media two
8
18
173
@Collector_MBD
Collector Mahabubabad
4 years
ఆదివారం కలెక్టర్ గారు తన నివాసంగృహంలో ఉ.10 గం.10 నిమిషాల పాటు పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు అందులో భాగంగా పూల కుండిలో నిల్వ ఉన్న నీటిని తొలగించారు మొక్కలకు సరిపోను నీళ్లు మాత్రమే పోయాలని సిబ్బందికి సూచించారు అనంతరం ఇంటిపై భాగంలోని వాటర్ ట్యాంక్ మూతలనుతీసి నీటిని పరిశీలించారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
13
163
@Collector_MBD
Collector Mahabubabad
4 years
#ప్రజలకు అందుబాటులో ఇసుక.... జిల్లా కలెక్టర్ మహబూబాబాద్ లోని అనంతారం రోడ్ లో ఉన్న ఇసుక నిల్వ కేంద్రం.ప్రజలకు తక్కువ ఖర్చు తో నాణ్యమైన ఇసుకన�� అందించేందుకు *24 గంటలు ఇసుక నిల్వ కేంద్రం అందుబాటులో ఉంటుందని కావలసినవారు కొనుగోలు చేయచ్చన్నారు
Tweet media one
14
13
158
@Collector_MBD
Collector Mahabubabad
4 years
#HarithaHaram #PPVs #Bathukamma2020 People enjoying on the occasion Bathukamma in the Palle prakruthi vanalu of Gundepudi and yellampet GPs of Maripeda mandal - Mahabubabad district.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
11
153
@Collector_MBD
Collector Mahabubabad
3 years
బయ్యారం మండలం గౌరారం కు చెందిన వంశీ మీసాల #చెస్ క్రీడ లో భారత దేశం తరపున ఆగస్ట్ 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో పాల్గొంటున్నందున కంప్యూటర్ పరికరాలను జిల్లా కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా వంశీ అభినందిస్తూ దేశకీర్తిని ఇనుమడింప జేయాలన్నారు.
Tweet media one
6
8
158
@Collector_MBD
Collector Mahabubabad
3 years
Sir, As instructed, visited Primary School at Kongarigidda, Gudur, today This TW school has an old structure & unfinished additional rooms. Steps taken to complete these addl rooms immediately. Till then students are shifted to a safer alternate plc within the village @KTRTRS
Tweet media one
Tweet media two
Tweet media three
@KTRBRS
KTR
3 years
Request @Collector_MBD to visit personally and take care of the children Also plan for repairs or reconstruction asap
55
70
664
13
19
156
@Collector_MBD
Collector Mahabubabad
3 years
For all Pattedar Passbooks issues, Applicants can tweet to @Dharani_MBD .
16
32
155
@Collector_MBD
Collector Mahabubabad
4 years
మహబూబాబాదులో 3పెడల్ ఆపరేటింగ్ హ్యాండ్ వాషింగ్ సిస్టంను ఏర్పాటు చేయగా 1.వివేకానంద సెంటర్ లోనూ 2. కూరగాయల మార్కెట్ లోను, 3. కలెక్టర్ కార్యాలయంలోను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ప్రతి రోజు వివిధ పనుల నిమిత్తం వచ్చేవారు & ఉద్యోగులు తప్పనిసరిగా చేతులు కడుక్కుని రావాలని సూచించారు
Tweet media one
Tweet media two
7
7
149
@Collector_MBD
Collector Mahabubabad
2 years
మహబూబాబాద్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం(IDOC)ను ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారు @TelanganaCMO ప్రారంభించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
19
156
@Collector_MBD
Collector Mahabubabad
4 years
#చింతోని గుంపు జలపాతం ప్రకృతి వడిలో పచ్చని పొలాల్లో సాధారణంగా ప్రవహించే నీరు అంత ఒకచోటకు చేరడం, అచట నుండి లోయలోకి పడుతూ ప్రవహిస్తూ ఉన్న ఈ జలపాతం క్రిందనుండి చూస్తే కొండ పై నుండి దుమికినట్లుగా కనబడుతుంది.ప్రకృతి సిద్ధంగా ఈ జలపాతం ఏర్పడటంతో పర్యాటకులను అహల్లాద పరుస్తున్నది.
Tweet media one
8
17
147
@Collector_MBD
Collector Mahabubabad
4 years
పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు డిసెంబర్ 12వ తేదీ రెండవ శనివారం మహబూబాబాద్, తొర్రూరు కోర్టులలో లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నందున ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ కేసులు పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ విజ్ఞప్తి చేశారు
6
21
149
@Collector_MBD
Collector Mahabubabad
4 years
జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనుల లక్ష్యాలను సాధించేందుకు జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి ప్రగతిని వేగవంతం చేయించాలని ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ ఆదేశించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
9
150
@Collector_MBD
Collector Mahabubabad
2 years
గురువారం ఉదయం శ్రీయుత గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర రావు గారి @TelanganaCMO చేతులమిదిగా ప్రారంభంచటానికి సిద్ధంగా మహబూబాబాద్ జిల్లా సమీకృత జిల్లా అధికారుల కాంప్లెక్స్ భవన (IDOC) సముదాయం.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
21
155
@Collector_MBD
Collector Mahabubabad
4 years
#చింతోని గుంపు జలపాతం బయ్యారం మండలం కేంద్రానికి 10 kmదూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో చింతోని గుంపు,ప్రకృతి వడిలో పచ్చని పొలాల్లో సాధారణంగా ప్రవహించే నీరు అంత ఒకచోటకు చేరడం, అచట నుండి లోయలోకి పడుతూ ప్రవహిస్తూ ఉన్న ఈ జలపాతం క్రిందనుండి చూస్తే కొండ పై నుండి దుమికినట్లుగా కనబడుతుంది
Tweet media one
Tweet media two
Tweet media three
10
17
149
@Collector_MBD
Collector Mahabubabad
3 years
గత 3 రోజులుగా కురుస్తున్నభారీవర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లడం,లోతట్టు ప్రాంతాల్లో జలమయం అయ్యే అవకాశం ఉండడంతో రెవిన్యూ,పోలీస్, పంచాయతీ,నీటిపారుదల అధికారులు ఆస్తి, ప్రాణనష్టం కాకుండా అప్రమత్తంగా ఉండితగు ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల���లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
10
7
150
@Collector_MBD
Collector Mahabubabad
3 years
కురవి మండలం కందికొండ గుట్ట మధ్యలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నజిల్లా కలెక్టర్.
Tweet media one
Tweet media two
4
12
148
@Collector_MBD
Collector Mahabubabad
2 years
వైద్య కళాశాల భవనం నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని, షెడ్యూల్ ప్రకారం తేదీలలో సూచించిన అయా పనులను పూర్తి చేయాలని తెలిపారు. పనులను పరిశీలించి జిల్లా కలెక్టర్ కె.శశాంక ఆర్ అండ్ బి అధికారులు, డి.ఇ.సి. కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్ లకు సూచనలు చేసారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
7
143
@Collector_MBD
Collector Mahabubabad
3 years
@KTRTRS Noted sir. The applicant has been advised to apply on dharani Land matter grievances module so as to enable us to process it, sir.
5
4
147
@Collector_MBD
Collector Mahabubabad
3 years
జిల్లా కలెక్టర్ భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఫ్లెడ్ కంట్రోల్ రూమ్ సేవలను వినియోగించుకోవాలన్నారు. టెలి కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలను,లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అంబులెన్స్ సౌకర్యం,పునరావాస కేంద్రాలు ఏర్పాటు చెయాలని సూచించారు.
Tweet media one
7
21
144
@Collector_MBD
Collector Mahabubabad
3 years
తొర్రూర్ మున్సిపల్ పరిధిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు,జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి కోటి రూపాయల TUFIDC నిధులతో హైమాక్స్ లైట్స్, 13 లక్షలతో ట్రాఫిక్ సిగ్నల్స్ , 10 లక్షలతో మరుగుదొడ్ల ప్రారంభోత్సవం అలాగే కొత్త రేషన్ కార్డులు పంపిణీ ,సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ చేశారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
9
139
@Collector_MBD
Collector Mahabubabad
4 years
డ్రై డే (శుక్రవారం): మహబూబాబాద్ జిల్లా నరసింహుల పేట మండలంలో విస్తృతంగా పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి నీళ్ల నిల్వను పరిశీలించారు, నీళ్లు నిలవ ఉంచడానికి గల కారణాలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే కరోన ఉందని ఆపై డెంగ్యూ వస్తే ప్రజానీకం ఇబ్బందులకు గురవుతారని కలెక్టర్ అన్నారు.
Tweet media one
7
11
138
@Collector_MBD
Collector Mahabubabad
4 years
పెద్ద వంగర మండలం అవుతాపురంలో చేపట్టిన పల్లె ప్రకృతి వనం, మంకీ ఫుడ్ కోర్ట్ లను పరిశీలించారు.ప్రజా ప్రతినిధులు కలెక్టర్ గారికి వివరిస్తూ ఎకరంలో 2000మొక్కలు నాటి పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశామని, మరో ఎకరంలో మంకీఫుడ్ కోర్ట్ లో 400వివిధ రకాలపండ్ల మొక్కలు నాటడం జరిగిందని వివరించారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
9
138
@Collector_MBD
Collector Mahabubabad
4 years
Tweet media one
9
18
139
@Collector_MBD
Collector Mahabubabad
3 years
తొర్రుర్ మున్సిపాలిటీ లో జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించి పట్టణ ప్రగతికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.పారిశుధ్యం మెరుగు పరచాలని చెత్త సేకరణకు అదనంగా వాహనాలు కొనుగోలు చేయాలన్నారునర్సరీలను సందర్శించిచారు. అలాగే UPHC లో జరుగుతున్న వాక్సినేషన్ ప్రక్రియ ను పరిశీలించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
10
137
@Collector_MBD
Collector Mahabubabad
9 months
శనివారం మహిళలకు ఉచిత ప్రయాణం మహాలక్ష్మి పథకాన్ని మహబూబాబాద్ జిల్లాలో ప్రారంభించినారు. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణి, మహిళలతో పాటు బాలికలు, విద్యార్థినులు, ట్రాన్స్‌జెండర్‌లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
17
139
@Collector_MBD
Collector Mahabubabad
4 years
#TelanagankuHarithaHaram #MonkeyFoodCourt As per Honble'CM's instructions'MonkeyfoodCourts' being takenup in everyMandal toprevent monkey menace inhabitations&to enrich biodiversity.Different species of trees that yield wild fruit,berry&nuts throughout the year are being planted
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
12
137
@Collector_MBD
Collector Mahabubabad
3 years
కలెక్టర్ కార్యాలయంలో మహబూబాబాద్ MLA శ్రీ బానోత్ శంకర్ నాయక్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో కలెక్టర్ కార్యాలయానికి వచ్చి 5 లక్షల విలువగల చెక్కును జిల్లా కలెక్టర్ వి పి గౌతం కు అందజేశారు
Tweet media one
8
8
139
@Collector_MBD
Collector Mahabubabad
4 years
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మం. రామన్నగూడెం గ్రామపంచాయతీ పల్లెప్రకృతివనం గ్రామం మధ్యలో ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు చాలా బాగున్నదని,ఇది మాగ్రామం మధ్యలో ఉండటం నిజంగా మాఅదృష్టమని గ్రామపంచాయతీ సర్పంచ్MPTC ఉప సర్పంచ్ వార్డుసభ్యులు గ్రామప్రజలు చాలా సంతోషంగా ఉందన్నట్లు mpo తెలిపారు
Tweet media one
Tweet media two
Tweet media three
9
4
132
@Collector_MBD
Collector Mahabubabad
4 years
జిల్లాకలెక్టర్ నెల్లికుదురుమండలంలో పర్యటించారు,సబ్ సెంటర్ల నిర్మాణాలను,పల్లె ప్రకృతి వనాలనుకు అవసరమైన క్రీడాసామాగ్రిని సమకూర్చాలి అన్నారు.విద్యార్థులు బడి బయట ఎవరుఉండరాదని ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకొని బడికి వచ్చేలా చేయాలన్నారు కలెక్టర్ స్వయంగా తూర్పాటి నవ్య ను పాఠశాలలో చేర్పించారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
10
133
@Collector_MBD
Collector Mahabubabad
4 years
Happy new year everybody! Let this year be full of hope, aspirations and action towards the same!!!
Tweet media one
27
10
134
@Collector_MBD
Collector Mahabubabad
4 years
దాశరథికృష్ణమాచార్య 96వ జయంతిని పురస్కరించుకొని విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పించారు.మహాకవి దాశరథికృష్ణమాచార్య చిన్నగూడూరులో జన్మించి తెలంగాణ విముక్తి కోసం పోరాడిన మహానుభావుడని కీర్తించారు.దాశరథి ఆశయసాధనలో నేటి యువత భాగస్వాములు కావాలని కోరారు.
Tweet media one
Tweet media two
13
5
129
@Collector_MBD
Collector Mahabubabad
3 years
కురవి మండలం మోదుగుల గూడెం, కాంపల్లి లలో జిల్లా కలెక్టర్ పాఠశాల నిర్వహణ తీరు, హాజరు శాతం, మరుగుదొడ్లు నిర్వహణ పాఠశాల ఆవరణ, మధ్యహన్న భోజనం అమలును స్వయంగా సందర్శించి పరిశీలించారు. ఈ.జి.ఎస్.నిధులతో పాఠశాల ఆవరణ శుభ్ర పరచాలని, కాంపౌండ్ లేనిచోట బ్రష్ వుడ్ తో చేపట్టాలన్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
6
132
@Collector_MBD
Collector Mahabubabad
8 months
As I bid adieu to the district, I can't thank the people of #Mahabubabad , a tribal dominated district with agency Mandals, enough for enriching my tenure and allowing me to take back immensely affectionate relationships. I thank all the Officers and Staff for their dedication
20
5
139
@Collector_MBD
Collector Mahabubabad
1 year
#TelanganaRains #MahabubabadDist #ReliefandRestoration అతి భారీ వర్షాల కారణంగా మహబూబాబాద్ సర్కిల్ , కొత్తగూడ సెక్షన్ పరిధిలోని గంగారాం కొత్తగూడ మండలాలు అడవులతో వాగులు వంకలతో పలు ట్రాన్స్ఫార్మర్లు మునిపోయినాయి . ఈ నేపథ్యంలో పెగడపల్లి సబ్‌స్టేషన్‌లోని 11కేవీ పొగుళ్లపల్లి
Tweet media one
Tweet media two
12
26
134
@Collector_MBD
Collector Mahabubabad
3 years
ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో నిర్మిస్తున్న అదనపు బెడ్స్ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు నాణ్యతా పరంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు అలాగే పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
13
131
@Collector_MBD
Collector Mahabubabad
4 years
మహబూబాబాద్ పట్టణంలోని గిరిజన భవనంలో ఐకాన్ ఐఏఎస్ అకాడమీ ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో పాల్గొని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ మాట్లాడుతూ కృషి పట్టుదలతో పాటు నిరంతర సాధన విద్యార్థులకు విజయాలను తెచ్చిపెడతాయని, కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జిల్లా ప్రజల అదృష్టమన్నారు.
Tweet media one
Tweet media two
11
14
132
@Collector_MBD
Collector Mahabubabad
3 years
గూడూరు మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కాన్పుల ప్రగతి పెంచాలని, వైద్య సేవలపట్ల ప్రజల్ల��� నమ్మకం కల్గించాలని వైద్య అధికారులను ఆదేశించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
9
133
@Collector_MBD
Collector Mahabubabad
3 years
A video is circulating in social media of 2 minor boys beaten up by 2 persons for trespassing into their mango orchard. Police have responded swiftly and FIR has been registered in Cr no.78/21 U/s 342,324,504 ipc and 75 jj act.Both the accused have been taken into police custody.
22
23
125
@Collector_MBD
Collector Mahabubabad
4 years
Eid Mubarak. Happy Ramzan to all!!
9
5
127
@Collector_MBD
Collector Mahabubabad
3 years
విద్యతోనే రాణించగలమని భవిష్యత్తులో ఏదైనా సాధించగలమని జిల్లా కలెక్టర్ తెలిపారు. గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలను సందర్శించి పదవ తరగతి విద్యార్థులకు జాతీయ అంతర్జాతీయ అంశాలపై అవగాహన కల్పించారు, వసతుల కల్పనపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.విద్యార్థినిలతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
14
128
@Collector_MBD
Collector Mahabubabad
3 years
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జమాండ్ల పల్లి చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం కోవిద్ లాక్ డౌన్ లో ప్రజలను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరి వివరాలు అడుగుతున్న జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి అదనపు కలెక్టర్ కొమరయ్య
Tweet media one
Tweet media two
10
8
130
@Collector_MBD
Collector Mahabubabad
4 years
#PALLEPRAKRUTHIVANAM at Gundepudi village of maripeda Mandal Planting was done one month back. today lush greenery with 100% survival. Luxurious growth of plants are observed.
Tweet media one
Tweet media two
Tweet media three
11
9
122
@Collector_MBD
Collector Mahabubabad
3 years
మహబూబాబాద్ పట్టణంలో శుక్రవారం ఫ్రైడే డ్రై డే పురస్కరించుకొని 35,14 వార్డులలో అదనపు కలెక్టర్ తో కలిసి కలెక్టర్ పర్యటించి ఇండ్లల్లో చెత్తాచెదారంలను తొలగింపజెసి నీటి నిల్వపై అవగాహన కల్పించారు. డ్రైనేజీల మరమ్మతు పనులు చేపట్టాలని చెత్తాచెదారం తొలగించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
10
125
@Collector_MBD
Collector Mahabubabad
4 years
Now all shops are open, more people are on to the streets, more people are returning from other states. My dear friends, isn't it time to be even more cautious?
Tweet media one
7
18
121
@Collector_MBD
Collector Mahabubabad
4 years
#CoronaWarrrior #Women at work #RythuBandhu Look at these women who are sweating it out in the scorching sun, loading the paddy purchased at our village level paddy purchase centers. Inspiring, isn't it! @IKP Paddy purchase centre, Ramannagudem, Mahabubabad dist.
Tweet media one
Tweet media two
4
9
124
@Collector_MBD
Collector Mahabubabad
3 years
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం 163 వ పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ సతీసమేతంగా ఓటుహక్కును వినియోగించుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటుహక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
10
123
@Collector_MBD
Collector Mahabubabad
3 years
మహబూబాబాద్,నెల్లికుదురు మండలాలలో కలెక్టర్ ముడుపుగల్,అయోధ్య,పార్వతమ్మగూడెం,బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామాలలో సందర్శించి నర్సరీలు ,పల్లెప్రకృతివనం ,సెగ్రిగేషన్ షెడ్ లను పరిశీలించారు.హరితహారంలో నాటిన మొక్కలపై అవగాహన పెంచుకోవాలి అన్నారు.పల్లెప్రకృతి వనాలను పార్కులుగా తీర్చిదిద్దాలన్నారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
12
118
@Collector_MBD
Collector Mahabubabad
3 years
బయ్యారం మండలం చింతోని గుంపు గ్రామాన్ని సందర్శించి కరోన వైరస్ సోకిన పాజిటివ్ ఇళ్లకు వెళ్లి పరామర్శించిన జిల్లా కలెక్టర్ నిత్యావసర వస్తువులను డోర్ డెలివరీ చేయాలని సర్పంచ్ ను ఆదేశించారు వసతి లేనివారిని ఐసోలేషన్ సెంటర్ కు తరలించాలని MPDO,CI ని కలెక్టర్ ఆదేశించారు
Tweet media one
Tweet media two
Tweet media three
4
10
121
@Collector_MBD
Collector Mahabubabad
4 years
Applications are invited from "SPORTS COACHING COACHES"
Tweet media one
4
12
117
@Collector_MBD
Collector Mahabubabad
4 years
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రామచంద్రాపురంలో సోమవారం జిల్లా కలెక్టర్ వి.పీ గౌతం, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని సబిత తో కలిసి child home ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కేక్ కట్ చేసి చిన్నారులకు అందజేశారు అనంతరం పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేసారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
12
121
@Collector_MBD
Collector Mahabubabad
4 years
KENDRIYA VIDYALAYA MAHABUBABAD Admission Schedule for Class-I (2020-2021) Applications are invited in Online mode Visit website:
Tweet media one
Tweet media two
7
16
119
@Collector_MBD
Collector Mahabubabad
3 years
మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయంలో 107 వ కాళోజీ నారాయణరావు జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ శశాంక పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు
Tweet media one
Tweet media two
2
10
117
@Collector_MBD
Collector Mahabubabad
4 years
మహబూబాబాద్ జిల్లా లోని బయ్యారం మండల కేంద్రం నుండి ఇల్లందు వెళ్లే రహదారిలో అలిగేరు వాగు బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నందున బయ్యారం నుండి ఇల్లందు వెళ్లే వాహనాలు మహబూబాబాద్ నుండి కురవి వెళ్లే రహదారిలో సల్వార్ తండ నుండి వయా డోర్నకల్ మీదుగా ఇల్లందు వెళ్లగలరు
Tweet media one
6
10
115
@Collector_MBD
Collector Mahabubabad
3 years
75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పోలీసు గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులకు, సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
6
115
@Collector_MBD
Collector Mahabubabad
9 months
#TelanganaAssemblyElections2023 #MahabubabadDist #30thNov2023 Poll Day! నేను ఓటు వేసాను, మరి మీరు... I have voted, have you... Come participate in the #FestivalofDemocracy @ECISVEEP @SVEEP_MHBD @CEO_Telangana
Tweet media one
3
11
117
@Collector_MBD
Collector Mahabubabad
3 years
మహబూబాబాద్ మండలం కంబాలపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ ను జిల్లా కలెక్టర్ శశాంక తనిఖీ చేశారు. హాజరు శాతం పెంచాలని ఉపాధ్యాయులు కు సూచించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
9
5
115
@Collector_MBD
Collector Mahabubabad
4 years
మహబూబాబాద్ జిల్లా- గార్ల మండలం సీతంపేటలో ప్రత్యేకపారిశుద్ధ్య పనులను కలెక్టర్ గారు స్వయంగా పరిశీలించారు గ్రామంలోని రహదారుల వెంట పర్యటిస్తూ సైడ్ కాలువలను మరియు ఒక ఇంట్లో పారిశుద్ధ్యాన్ని పరిశీలించారు ఇంకుడు గుంత త్రవ్వించుకోవాలని సూచించారు.
Tweet media one
4
6
113
@Collector_MBD
Collector Mahabubabad
3 years
నెల్లికుదురు, తొర్రురు, నర్సింహులపేట, దంతాలపల్లి, మరిపెడ మండలాలలోజిల్లా కలెక్టర్ పర్యటించి అవెన్యూ ప్లాంటేషన్ పరిశీలించి మొక్కలు నాటారు.అలాగే బోదవ్యాధి నియంత్రణ, నివారణకు మాత్రలు, నులిపురుగుల నిర్మూలనకు మాత్రలు పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
10
8
114
@Collector_MBD
Collector Mahabubabad
2 years
కురవి మండలం, సీరోలు గ్రామంలో ఏకలవ్య ఆదర్శ గురుకుల బాలికల పాఠశాలలో కలుషిత ఆహారం తినికొంతమంది విద్యార్థినిలు అస్వస్థతకు గురైన నేపథ్యంలో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, జిల్లా కలెక్టర్ ఆ పాఠశాలకు వెళ్లి, పరిస్థితులను సమీక్షించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
12
113
@Collector_MBD
Collector Mahabubabad
2 years
పెద్దవంగర మండల కేంద్రంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న తహసిల్దార్ కార్యాలయ భవనానికి ఆదివారం జిల్లా కలెక్టర్ తో కలిసి మంత్రి శ్రీ @DayakarRao2019 గారు శంకుస్థాపన చేశారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
11
111
@Collector_MBD
Collector Mahabubabad
4 years
అడవులకు పూర్వ వైభవం తెచ్చేంద��కు ప్రభుత్వం పల్లె ప్రకృతి వనంలను చేపట్టిందని ,వివిధ మొక్కలతో దట్టమైన అడవిగా రూపొందించేందుకు మొక్కలను నాటుతూ, వాకింగ్ ట్రాక్ తో పాటు బెంచీలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ తెలిపారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
5
110
@Collector_MBD
Collector Mahabubabad
4 years
#DengueFreeManukota #PreventDengue .'Dhomalu puttakunda, Dhomalu kuttakunda' Respected Collector sir participated in "prati adivaram padi gantalaku padi nimishalu" program in Collector camp office.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
4
109
@Collector_MBD
Collector Mahabubabad
3 years
జిల్లా కేంద్రంలోని #ఇంటర్ ప్రధమ సంవత్సరం వార్షిక పరీక్షా కేంద్రాన్ని పరిశీలించి నిర్వహణ తీరును జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
7
112
@Collector_MBD
Collector Mahabubabad
3 years
Covid-19 Patient Guide for Home Isolation and Treatment
Tweet media one
7
32
112
@Collector_MBD
Collector Mahabubabad
3 years
మరిపెడ మున్సిపల్ పరిధిలో 224.24 లక్షలతో నిర్మిస్తున్న మోడల్ మార్కెట్, 123.49 లక్షలతో నిర్మిస్తున్న ఆడిటోరియం పనులను పరిశీలించి వేగవంతం చేయాలన్నారు.వైకుంఠ ధామం నిర్మాణం, నర్సరీ నిర్వహణ, కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
8
109
@Collector_MBD
Collector Mahabubabad
4 years
గూడూరు మం.లో బొల్లేపల్లిలో మొక్కజొన్న పంటను అంచనను సిపిఓ, వ్యవసాయశాఖల సిబ్బంది పంట దిగుబడిని 5x5 మీటర్ల వెడల్పు పంటకోత ప్రయోగం జరపగా 26 కేజీల 400 గ్రా దిగుబడి రాగా దీనిని ఎకరానికి లెక్కగట్టి ఉన్న తేమశాతాన్ని తీసివేసి 1acre 31.04 క్వింటాలు దిగుబడి వచ్చినట్లు కలెక్టర్ పరిశీలించారు
Tweet media one
5
3
110
@Collector_MBD
Collector Mahabubabad
3 years
గూడూరు,మహబూబాబాద్ మండలంలలో రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ప్రియాంక వర్గీస్ జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ తో పర్యటించి పల్లె ప్రకృతి వనాలు సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా మొక్కల ఎదుగుదలపై అటవీశాఖ అధికారులు పల్లె ప్రకృతి వనాల నిర్వాహకులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
6
108
@Collector_MBD
Collector Mahabubabad
4 years
Mahabubabad District :- Corona warrior of the day Town inspector Ravi Kumar. He patrols the streets of Mahabubabad with immense energy, enforces lockdown effectively and upholds law and order.
Tweet media one
8
11
106
@Collector_MBD
Collector Mahabubabad
3 years
Welcoming our children back to school!! Schools decorated with balloons and plantation being taken up in some places as a gesture to welcome our children. @TelanganaCMO @SatyavathiTRS @DayakarRao2019 @KTRTRS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
11
109
@Collector_MBD
Collector Mahabubabad
4 years
గ్రీవెన్స్ డే సందర్భంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కోవిద్ నోడల్ అధికారి Dr. రాజేష్, DMHO శ్రీరామ్ లను, గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ అభివృద్ధి పథకాలను పూర్తిచేసేందుకు అంకితభావంతో పని చేస్తున EE, PR సురేష్ అధికారులను ప్రతిభ పురస్కారాలను అందించి కలెక్టర్ అభినందించారు
Tweet media one
Tweet media two
Tweet media three
3
9
111
@Collector_MBD
Collector Mahabubabad
3 years
Happy Ugadi!!!
Tweet media one
13
6
106