Prudhvi Raju BSP Profile Banner
Prudhvi Raju BSP Profile
Prudhvi Raju BSP

@Bandi_prudhvi

2,637
Followers
3,235
Following
922
Media
5,533
Statuses

Bahujan Samaj Party(BSP), NagarKurnool District President.

NagarKurnool.
Joined February 2014
Don't wanna be here? Send us removal request.
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
9 months
Tweet media one
3
25
354
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
6 months
ఇలా నాగర్ కర్నూల్ నుండి పార్లమెంటుకు ఒక బహుజన బిడ్డను పంపేందుకు సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది. #bspindia
2
31
232
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
9 months
నా కూతురు కి స్వేచ్ఛ అనీ నామకరణం చేసిన, బిఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సార్ గారు. @BSP4Telangana @bsp_ts @AshwinBSP @SKodidhela @KomaramRam7 @SaikiranGolkon3 @MupparapuElla
7
26
223
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
7 months
నేను BRS పార్టీలో చేరడం లేదు. దయచేసి మిత్రులు అందరూ గమనించగలరు.
11
8
201
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
3 years
నా యొక్క వివాహ రిసెప్షన్. ఇ నెల 06-04-2022 రోజు, ఉదయం 11గంటలకు, మా స్వగ్రామం: తూడుకుర్తిలో జరుగును.కావున ప్రతి ఒక్కరిని పేరుపేరునా ఆహ్వానిస్తున్నాను. వ్యక్తిగతంగా ఆహ్వానం అందక పోయిన ఇదే మా ఆహ్వానంగా భావించి రాగలరు. @BSP4Telangaana @SKodidhela @Pallaviswae0829 @sf_swaero
Tweet media one
19
31
172
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
9 months
నాగర్ కర్నూల్ పార్లమెంట్ బరిలో నిలవనున్న_బిఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారు.? #Nagarkurnool #parlament @BSP4Telangana
Tweet media one
3
25
176
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
2 years
మునుగోడు గడ్డపై-బీసీ బిడ్డ గెలుపు కోసం బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్పీ గారు అహర్నిశలు శ్రమిస్తున్నారు.రానున్న సాధారణ ఎన్నికల్లో బీసీలకు60ఎమ్మెల్యే టికెట్స్ ఇచ్చే ఏకైక పార్టీ బిఎస్పీ. @jajulasrinivas5 అన్న,మీ మద్దత్తుBSPకి ప్రకటించి-బీసీ బిడ్డను గెలిపించుకోవాలి. @SKodidhela
5
22
175
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
5 months
వనపర్తి లో DSP అధినేత విశారదన్ మహారాజ్ తో.. నాగర్ కర్నూల్ బీఎస్పీ..MP అభ్యర్థి కి మద్దతు కోసం చర్చించడానికి వచ్చిన BSP నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇన్చార్జి ఘనపురం కృష్ణ, వనపర్తి BSP జిల్లా అధ్యక్షులు గూడెం ఎల్ల స్వామి, నాగర్ కర్నూల్ #BSP జిల్లా అధ్యక్షులు పృధ్విరాజ్. @KomaramRam7
Tweet media one
Tweet media two
11
21
174
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
6 months
శిరీష (బర్రెలక్క) - వెంకటేష్ ల పెళ్లిల్లో.
Tweet media one
Tweet media two
4
10
171
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
7 months
పార్లమెంట్ ఎన్నికల్లో బిఎస్పీ పార్టీ ఒంటరిగానే పోటీ. ఇ రోజు బహుజన సమాజ్ పార్టీ(బిఎస్పీ) జిల్లా కార్యాలయంలో, నాగర్ కర్నూల్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. @KomaramRam7
Tweet media one
Tweet media two
Tweet media three
6
19
156
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
3 years
రాబోయే ఎన్నికల్లో నాగర్ కర్నూల్ గడ్డపై BSP జెండా ఎగురావేస్తాము - BSP NGKL జిల్లా అధ్యక్షులు పసుపుల రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపల్లి కుమార్. @RSPraveenSwaero @BSP4Telangaana
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
20
150
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
8 months
ముఖ్యమంత్రి మాట్లాడడు అసెంబ్లీలో వీళ్ళ గురించి ఎవడు మాట్లాడడు మరి ఎవరు మాట్లాడాలే అంటే SC, ST, BC, మైనారిటీల ఓట్లు కావలే వీళ్లకు పాలభిషేకాలు చేయాలి వీళ్లకు అభిమాన సంఘాలు పెట్టలే వీళ్ళను పల్లకీలా మోయాలే సచ్చిపోయింది ఏమో మా పిల్లలు #RSPraveenKumar_IPS #bsptelamgana
0
23
152
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
11 months
#ఏనుగు రావాలి #మన బ్రతుకులు రావాలి 🐘🐘🐘🐘🐘 @SKodidhela @AshwinBSP @KomaramRam7 @NgklBSP @SaikiranGolkon3
1
28
153
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
7 months
బిఎస్పీ పార్టీ అవకాశం ఇచ్చి, ఆశీర్వదీస్తే నాగర్ కర్నూలు MP బరిలో ఉంటాను. బహుజన వాదాన్ని, 🐘గుర్తును కాపాడుకుంటాము.
8
8
146
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
7 months
#నాగర్ కర్నూల్ పార్లమెంట్ బరిలో ఆర్ఎస్పీ. #Nagarkurnool #Parlament @BSP4Telangana
Tweet media one
3
11
135
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
1 year
నిన్ను వద్దు వద్దు అనీ, ఎక్కడ దిక్కులేక మళ్ళీ నీ దగ్గరికే వచ్చాను దొర. పాత పాటలు మర్చిపో దొర. నీ కోసం మళ్ళీ కొత్తవి రాస్తాను‌ దొర. నీ బాంచన్ దొర. @RSPraveenSwaero @SKodidhela @AjaySwaero2 @Bhupal257 @BITCELL_BSP @BSP4Telangana @bsp_ts @DineshBathini @KomaramRam7 @NgklBSP
Tweet media one
Tweet media two
Tweet media three
11
23
130
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
11 months
మన ఓటే రానున్న ఎన్నికల్లో BSP పార్టీని గెలిపించనుంది. #ఏనుగు రావాలి #మన బ్రతుకులు మారాలి 🐘🐘🐘🐘🐘 @SKodidhela @AshwinBSP @KomaramRam7 @NgklBSP @SaikiranGolkon3 @DVenkat58650752
0
29
130
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
11 months
రేపు హెలికాప్టర్ లో నాగర్ కర్నూలు జిల్లాకు రానున్న బిఎస్పీ పార్టీ సీఎం అభ్యర్థి మరియు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా. ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ గారు. #VR99 #VoteFor 🐘 #VoteForChange
0
17
128
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
11 months
#ఏనుగు రావాలి #మన బ్రతుకులు మారాలి #ఏనుగు గుర్తుకే మన ఓటు 🐘🐘🐘🐘🐘🐘 @SKodidhela @AshwinBSP @DVenkat58650752 @KomaramRam7 @NgklBSP @SaikiranGolkon3
1
20
130
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
11 months
నాగర్ కర్నూల్ నుండి - ఏనుగు అసెంబ్లీకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న బిఎస్పీ పార్టీ సీఎం అభ్యర్థి మరియు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారు. #పేద ప్రజల నాయకుడు కుమార్ అన్నకే మన ఓటు. #SI .No:1కే మన ఓటు. @KomaramRam7 @AshwinBSP @SaikiranGolkon3
0
20
129
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
6 months
బీ-పామ్ లు ఇచ్చే స్థాయి నుండి తీసుకునే స్థాయి వరకూ, మీ కోసమే వేదికలు ఏర్పాటు చేసే స్థాయి నుండి వేదిక మీద స్థానం లేని వరకూ, ఎదిగిన మీ గొప్పతనం అంతా ఇంతా కాదు సార్.! ఇదేనా మీరు కోరుకున్న ఆత్మగౌరవం.? ఇదేనా, మీ గుండెల్లో ఉన్న బహుజన వాదం.? @bitcell_bsp_TG @KomaramRam7 @BSPPanjugula
Tweet media one
Tweet media two
20
21
126
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
11 months
నాగర్ కర్నూలు గడ్డ మీద BSP గెలుపును ఏ శక్తి ఆపలేదు. #నాగర్ కర్నూల్ పట్టణ మహిళల ఆశీర్వాదాలు #మారేపల్లి ప్రజల గజహారతి #గడ్డంపల్లి ప్రజల జననీరాజనం #రోజురోజుకు ఉదృతం అవుతున్న పేదల చైతన్యం. #పేదల నాయకుడు కుమార్ అన్నకే తమ ఓటు అంటున్న ప్రజలు. #VoteFor 🐘 #VoteForChange @DVenkat58650752
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
26
129
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
2 years
బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్పీ గారి ఆదేశాల మేరకు నాగర్ కర్నూల్ జిల్లాలో బహుజన కార్మిక సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు బిఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపల్లి కుమార్ తెలిపారు.బహుజన కార్మిక సంఘం(BKS),NGKL మండల అధ్యక్షులుగా దార్ల శివరాజ్ నియామకం. @RSPraveenSwaero @Pallaviswae0829
Tweet media one
Tweet media two
0
13
121
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
11 months
#ఏనుగు రావాలి #మన బ్రతుకులు మారాలి 🐘🐘🐘🐘🐘 @SKodidhela @AshwinBSP @arcy900 @Bhupal257 @KomaramRam7 @SaikiranGolkon3
0
17
124
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
2 years
సంక్రాంతి సంబరాల్లో బిఎస్పీ జెండా చేతపట్టి, గ్రామంలోని గుడి చుట్టూ తన ఎద్దుల బండితో ర్యాలీ చేసిన బిఎస్పీ తెల్కపల్లి మండల కార్యదర్శి-కార్వంగ గ్రామవాసి సామ చెన్నయ్య & ఆయన కుటుంబ సభ్యులు. @BITCELL_BSP @BSPTelangaana @sureshKodidhela @SaikiranGolkon3 @Pawanswaero1 @DVenkat58650752
0
23
120
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
11 months
#ఒకటో నెంబర్ మీద ఓటెయ్యండి-నాగర్ కర్నూల్ అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి #సీరియల్ నెంబర్:1కి ఓటు వేద్దాం. #కొత్తపల్లి కుమార్ అన్నను MLAగా గెలిపిద్దాం. #VR99 #VoteFor 🐘 #VoteForChange @SKodidhela @arcy900 @AshwinBSP @BSP4Telangana @bsp_ts @DineshMudhiraj_ @DVenkat58650752
1
13
119
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
7 months
నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట్ అసెంబ్లీ మీటింగ్. @KomaramRam7
Tweet media one
Tweet media two
Tweet media three
4
16
120
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
10 months
#4843 ఓట్లతో నాగర్ కర్నూలు అసెంబ్లీ గెలుపు,ఓటములను శాశించిన బహుజన సమాజ్ పార్టీ(బిఎస్పీ). #బిఆర్ఎస్ పార్టీ ఓటమికి,కాంగ్రెస్ పార్టీ గెలుపుకు బిఎస్పీ పార్టీ ఓట్లే కీలకంగా మారాయి. #భవిష్యత్తు మనదే బహుజన. #కలుద్దాం నిలుద్దాం గెలుద్దాం. @DVenkat58650752 @KomaramRam7 @SaikiranGolkon3
Tweet media one
0
11
117
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
3 years
తెలంగాణ ముఖ్యమంత్రి KCR నియోజకవర్గం లో పర్యటిస్తున్న BSP తెలంగాణ కో - ఆర్డినేటర్ Dr R S ప్రవీణ్ కుమార్ గారు, BSP తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ గారు.. 🐘🐘 @RSPraveenSwaero @bsp_prabhakar
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
26
115
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
10 months
#ఒకటో నంబర్ మీద ఓటు వేయండి. #నాగర్ కర్నూల్ అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి. #VR99 #Votefor 🐘 #VoteForChange @KomaramRam7 @SaikiranGolkon3 @DVenkat58650752 @DineshMudhiraj_ @bsp_ts
0
19
119
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
11 months
#ఏనుగు రావాలి #మన బ్రతుకులు మారాలి 🐘🐘🐘🐘🐘 @arcy900 @AshwinBSP @Bhupal257 @bsp_ts @DineshMudhiraj_ @DVenkat58650752 @KomaramRam7
0
20
117
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
1 year
#ఏనుగు రావాలి #మన బ్రతుకులు మారాలి 🐘🐘🐘🐘🐘 @AshwinBSP @BSP4Telangana @bsp_ts @DineshBathini @DVenkat58650752 @KomaramRam7 @NgklBSP
0
25
114
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
7 months
20
14
115
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
6 months
Tweet media one
0
11
114
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
3 years
నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో బహుజన ఓటు చైతన్య యాత్ర 26వ రోజు. 26వ రోజు ఉదయం తాడూర్ మండలం, భలాన్ పల్లి గ్రామంలో ఇంటింటికి బిఎస్పీ కార్యక్రమం. @Pallaviswae0829 @SKodidhela @BSP4Telangaana @NeelTelangana
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
20
108
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
2 years
ఉయ్యాలవాడ మున్సిపాలిటీ వార్డ్ నివాసి కాశన్న ఆత్మహత్యకు తెరాస ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రైతు పక్షపాతి అని చెప్పుకునే స్థానిక ఎమ్మెల్యేనే దీనికి బాధ్యత వహించి రాజీనామా చేయాలి. ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ప్రభుత్వమే ఆదుకోవాలి. @TelanganaCMO @SKodidhela @Pallaviswae0829 @Bhupal257
3
25
106
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
1 year
కార్మికుడా మేలుకో. రాజ్యాన్ని ఏలుకో. #VoteFor 🐘 VoteForChange @SKodidhela @AshwinBSP @DVenkat58650752 @KomaramRam7 @SaikiranGolkon3
1
18
107
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
11 months
300లు లేవు 3 కోటర్స్ లేవు 3 బీర్లు లేవు బిర్యానీలు లేవు #ఉన్నదల్లా గుండెల నిండా బహుజన వాదం ఒక్కటే #నాగర్ కర్నూల్ బహుజనులు అంతా - పేదల రాజ్యం కోసం ఏకం అవుతున్నారు. #నీలి జెండాను గెలిపించడమే తమ లక్ష్యం అంటున్నారు. #Vr99 #VoteFor 🐘 #VoteForChange @KomaramRam7 @AshwinBSP @arcy900
0
18
111
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
11 months
నాగర్ కర్నూల్ అసెంబ్లీలో బహుజన సునామీ #బహుజనులఉప్పెన #బిఎస్పీ గెలుపు తథ్యం. #VoteFor 🐘 #VoteForChange @SKodidhela @AshwinBSP @KomaramRam7 @SaikiranGolkon3 @arcy900
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
22
108
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
2 years
వారం రోజులలో తిమ్మాజిపేట్ ఎస్సైని సస్పెండ్ చేయకపోతే, తిమ్మాజిపేట్ మండల కేంద్రంలో ఆత్మ గౌరవ సభ పెడ్తమని సిఐ, డిఎస్పీలకు స్పష్టం చేసిన బిఎస్పీ జిల్లా అధ్యక్షులు నాగన్న,జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపల్లి కుమార్, జిల్లా కార్యదర్శి రాంచందర్ లు. @Pallaviswae0829 @SKodidhela @MupparapuElla
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
22
107
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
1 year
#నన్ను ఎమ్మేల్యే గెలిపిస్తే నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఒక్క గుడిసె కూడా లేకుండా చేస్తాను. #ప్రతి గుడిసె దగ్గర నేనే ముగ్గు పోసి - ఇల్లు కట్టిస్తాను. #గుడిసెల బ్రతుకులు పోవాలి అంటే - ఏనుగు గుర్తుకు ఓటు వేయాలి. #VoteFor 🐘 #VoteForChange @SKodidhela @AshwinBSP @DVenkat58650752
2
17
106
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
8 months
బిఎస్పీ పార్టీలో చేరిన చంద్రకంటి శారధ గారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహాక సమావేశాల్లో భాగంగా నేడు అచ్చంపేట్ అసెంబ్లీ మరియు మండల కమిటీల కార్యవర్గ సభ్యులతో, నాగర్ కర్నూలు పార్లమెంట్ ఇంచార్జ్ ఎంసీ కేశవరావు గారు సమావేశం అవ్వడం జరిగింది. @BSP4Telangana @SKodidhela @AshwinBSP
Tweet media one
Tweet media two
Tweet media three
0
11
105
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
7 months
నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇక మనదే అంటున్న బహుజన యువత 🐘🐘🐘 #BSP -RSP @BSP4Telangana @BITCELL_BSP @Bsp_Kalwakurthy @bsp_kollapur @bsp_ts @KomaramRam7 @MupparapuElla @NgklBSP @
Tweet media one
Tweet media two
1
11
105
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
3 years
నాగర్ కర్నూల్ తాలూకా లో 50రోజుల పాటు బహుజన ఓటు చైతన్య యాత్ర నిర్వహిస్తున్నాము. బహుజన ప్రజల భవిష్యత్తు కోసం,మహనీయులు కలలు కన్నా ప్రబుద్ద భారత్ లక్ష్యసాధనకై యువకులు అంత కదలిరావాలని పిలుపునిస్తున్నాము. ContactNo: 9491755740. @BSP4Telangaana @SKodidhela @Pallaviswae0829 @sf_swaero
Tweet media one
3
23
100
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
11 months
300లు లేవు 3 కోటర్స్ లేవు 3 బీర్లు లేవు బిర్యానీలు లేవు #ఉన్నదల్లా గుండెల నిండా బహుజన వాదం ఒక్కటే #నాగర్ కర్నూల్ బహుజనులు అంతా - పేదల రాజ్యం కోసం ఏకం అవుతున్నారు. #నీలి జెండాను గెలిపించడమే తమ లక్ష్యం అంటున్నారు. #Vr99 #VoteFor 🐘 #VoteForChange @KomaramRam7 @AshwinBSP @arcy900
0
14
108
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
7 months
బిఎస్పీ పార్టీ తెల్కపల్లి మండల నూతన అధ్యక్షులుగా బాలనాగులు బిఎస్పీ పార్టీ తెల్కపల్లి మండల నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇ సమావేశంలో బిఎస్పీ పార్టీ తెల్కపల్లి మండల నూతన అధ్యక్షులుగా జమిస్తాపూర్ గ్రామవాసి బాలనాగులు ను మండల అధ్యక్షులుగా నియమించడం జరిగింది. @KomaramRam7
Tweet media one
Tweet media two
0
11
105
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
7 months
ఛలో నాగర్ కర్నూల్ మాన్య శ్రీ కాన్షిరాం గారి జయంతి సభ తేదీ : 15-03-2024 శుక్రవారం, సమయం: ఉదయం 10 గంటలకు, స్థలం : సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్, బస్టాండ్ ప్రక్కన, నాగర్ కర్నూల్. ముఖ్య అతిథులు: బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్.ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్. @arcy900
Tweet media one
0
9
107
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
11 months
#కుమ్మెర గ్రామంలో కాంగ్రెస్, బిఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఖాళీ #రెడ్ల రాజ్యం కోసం ఏకమవుతున్న రెడ్లు - పేదల రాజ్యం ఏకమవుతున్న బహుజనులు. #కుమ్మెర గ్రామం నుండి కృష్ణ, భాస్కర్ లతో పాటు యువకులు, పెద్దలు అంతా కలిసి 56మంది స్వచ్ఛందంగా బిఎస్పీ పార్టీలో చేరారు. #VoteFor 🐘 #VoteForChange
0
12
104
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
2 years
హలో విద్యార్థి, నిరుద్యోగి! ఛలో పాలమూరు యూనివర్సిటీ! 30లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం జరగడానికి,ప్రాణ త్యాగానికి సైతం వెనుకాడ కుండా పోరాడుతున్న బిఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారు -ఇ నెల 12న పాలమూరు యూనివర్సిటీకి రానున్నారు. @SKodidhela
Tweet media one
1
23
101
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
9 months
అందరికీ జై భీం. రేపు అనగా 08-01-2024రోజు బిఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సార్ గారి కార్యక్రమం. ఉ.10.గంటలకు, సాయి గార్డెన్, నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎన్నికల ఫలితాల రివ్యూ మీటింగ్. @SKodidhela @BSP4Telangana @AshwinBSP
Tweet media one
0
11
101
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
10 months
#నాగర్ కర్నూల్ లో బిఎస్పీ పార్టీ ఎంత బలంగా పని చేస్తుందో చెప్పడానికి - ఇంత కన్నా నిదర్శనం ఏం కావాలి. #ఎవరూ ఎటూ వైపు ఉన్న - ఓటు మాత్రం ఏనుగుకే. #VoteFor 🐘 #VoteForChange @AshwinBSP @bsp_ts @KomaramRam7 @SaikiranGolkon3 @TSRSPBSP
0
17
102
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
1 year
మంగనూర్ గ్రామంలో బిఆర్ఎస్ నుండి బిఎస్పీలో చేరికలు. ఇ రోజు బహుజన సమాజ్ పార్టీ నాగర్ కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి కొత్తపల్లి కుమార్ గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ నుండి వెంకటేష్,శ్రీకాంత్, శేఖర్, శ్రీకాంత్, ప్రభాకర్, జీ.వెంకటేష్,బంగారి,మల్లేష్, రాము,నాగరాజ్,నవీన్ లు బిఎస్పీలో చేరారు.
1
21
100
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
2 years
తెరాస - రెడ్డి కులం అభ్యర్థి, పార్టీ తరపున 40లక్షల రూపాయలు _ బీజేపీ - రెడ్డి కులం అభ్యర్థి, పార్టీ తరపున వేల కోట్ల కాంట్రాక్టు లు _ కాంగ్రెస్ - రెడ్డి కులం అభ్యర్థి, తండ్రి వారసత్వం _ బిఎస్పీ - బీసీ కులం అభ్యర్థి, తెలంగాణ అమరుల మరియు బహుజన మహనీయుల పోరాటమే వారసత్వం. 🐘🐘🐘🐘🐘🐘
Tweet media one
3
9
99
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
2 years
బీసీలంటే తెరాస ప్రభుత్వానికి చిన్న చూపు. రేకుల షేడ్డుల్లో బీసీ గురుకులాలు.బీసీ సమాజంపై @TelanganaCMO కు చిత్తశుద్ధి ఉంటే,తక్షణమే బీసీ గురుకులాలకు శాశ్వత బిల్డింగ్స్ నిర్మించాలనీ @BSPTelangaana డిమాండ్. @SKodidhela @Pallavi_Swaero @MupparapuElla @SaikiranGolkon3 @Bhupal257 @arcy900
0
16
96
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
2 years
ఇ రోజు ఉదయం నాగర్ కర్నూల్ మండలం, గన్యాగుల గ్రామంలోని పరిస్థితి ఇది. బీఆర్ఎస్(తెరాస) పాలనను కళ్ళకు కట్టినట్టు వివరిస్తున్న మహిళా. బీఆర్ఎస్(తెరాస) 9ఏళ్ల పాలనలో నాగర్ కర్నూల్ అసెంబ్లీలో, ఒక్క నిరుపేదకైనా డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చారా? @BITCELL_BSP @BSPTelangaana @AshwinBSP @arcy900
1
17
98
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
8 months
BSP నాగర్ కర్నూల్ లోక్ సభ ఎన్నికల సన్నాహక సమావేశం వనపర్తి జిల్లా కేంద్రంలో నిన్న జరిగింది. ఇ సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారు హాజరై, రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలపై పార్టీ శ్రేణులకు దశ, దిశ నిర్దేశించారు. @KomaramRam7
Tweet media one
Tweet media two
0
10
95
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
8 months
0
13
95
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
11 months
బిఎస్పీ పార్టీ సీఎం అభ్యర్థి & రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా_నేడు తెల్కపల్లి మండల కేంద్రంలో బిఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ. కొత్తపల్లి కుమార్ అన్న గారి రోడ్డు షో కార్యక్రమం ఉంటుంది. @AshwinBSP @DVenkat58650752 @SaikiranGolkon3
Tweet media one
1
10
96
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
6 months
#పార్టీ మారే ప్రసక్తే లేదు. #మాన్యవర్ కాన్షిరాం గారు నాకు స్ఫూర్తి ప్రదాత. నాగర్ కర్నూల్ బిఎస్పీ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ కొత్తపల్లి కుమార్ అన్న గారి వివరణ.
3
12
93
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
9 months
శౌర్యదివస్ సందర్భంగా...భీమా కోరేగావ్ వీరుల విజయ చిహ్నాన్ని సందర్శించిన BSP తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ R.S.ప్రవీణ్ కుమార్ సార్ గారు. #bhimakoregav
3
11
92
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
8 months
#నాగర్ కర్నూల్ వైపు బిఎస్పీ చూపు #నాగర్ కర్నూల్ పార్లమెంట్ సీట్ పై BSP చీఫ్ RSP నజర్ @AshwinBSP @bsp_kollapur @AjaySwaero2 @arcy900 @BITCELL_BSP @Bsp_Kalwakurthy @DineshMudhiraj_
Tweet media one
Tweet media two
Tweet media three
2
8
88
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
8 months
పార్లమెంట్ ఎన్నికల సన్నాహాక సమావేశాల్లో భాగంగా,నేడు కల్వకుర్తి అసెంబ్లీ మరియు మండల కమిటీల కార్యవర్గ సభ్యులతో సమావేశం అవ్వడం జరిగింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిఎస్పీ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పని చేయాలని, పార్లమెంట్ ఇంచార్జ్ కేశవరావు గారు దిశానిర్దేశం చేయడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
1
10
90
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
2 years
వారం రోజులలో తిమ్మాజిపేట్ ఎస్సైని సస్పెండ్ చేయకపోతే, తిమ్మాజిపేట్ మండల కేంద్రంలో ఆత్మ గౌరవ సభ పెడ్తమని సిఐ, డిఎస్పీలకు స్పష్టం చేసిన బిఎస్పీ జిల్లా అధ్యక్షులు నాగన్న,జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపల్లి కుమార్, జిల్లా కార్యదర్శి రాంచందర్ లు. @Pallaviswae0829 @SKodidhela @MupparapuElla
3
15
86
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
2 years
రైతులకు మద్దత్తుగా ఇ నెల 22వ తేదీన కల్వకుర్తి నియోజకవ���్గం ఇర్విన్, చౌదర్ పల్లి గ్రామాలకు రానున్న బిఎస్పీ రాష్ట్ర చీఫ్ కో-ఆర్డినేటర్ డా.ఆర్ఎస్పీ. బిఎస్పీ శ్రేణులు పెద్ద ఎత్తున్న తరలి వచ్చి కార్యక్రమలను జయప్రదం చేయాలనీ పిలుపునిస్తున్నాము. @Pallaviswae0829 @SKodidhela @Pawanswaero1
Tweet media one
0
10
86
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
1 year
BSP పార్టీ సీఎం అభ్యర్థి, రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి ఆత్మీయ పలకరింపు. @KomaramRam7
2
11
90
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
11 months
#ఏనుగు రావాలి #మన బ్రతుకులు మారాలి #ఏనుగు గుర్తుకే మన ఓటు 🐘🐘🐘🐘🐘🐘 @SKodidhela @AshwinBSP @DVenkat58650752 @KomaramRam7 @NgklBSP @SaikiranGolkon3
1
11
87
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
10 months
RSP సార్ గెలుపుకు సంకేతాలు ఇవే.
@RSPFollower
RSP Followers
10 months
#Kagaznagar -ఉద్రిక్తంగా మారిన కాగజ్ నగర్ - పట్టణంలో భారీగా మోహరించిన CRPF బలగాలు - కాగజ్ నగర్ లోని 90 వ పోలింగ్ కేంద్రం వద్ద #BSP - #BRS వర్గాల మధ్య ఘర్షణ - పోలింగ్ బూత్ లో బీఆర్ఎస్ ఏజెంట్ రిగ్గింగ్ చేశాడని బీఎస్పీ ఆందోళన - ఆగ్రహంతో చెప్పులు,రాళ్లతో దాడికి పాల్పడ్డ బీఆర్ఎస్
9
138
382
1
8
87
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
8 months
భారత రాజ్యాంగాన్ని కాపాడు కుందాము. #రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఏనుగు గుర్తుకు ఓటు వేద్దాం. #తెలంగాణ రాష్ట్రం నుండి ఏనుగును, పార్లమెంట్ కి పంపుదాం. @BSP4Telangana @Bsp_Kalwakurthy @bsp_kollapur @bsp_ts @NgklBSP @KomaramRam7 @MupparapuElla
Tweet media one
0
12
85
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
1 year
బిఆర్ఎస్ పార్టీ అక్రమాలను ప్రశ్నిస్తే-నాగర్ కర్నూల్ బిఎస్పీ పార్టీ నాయకులను అక్రమ అరెస్ట్ లు చేస్తూ, అక్రమ కేసులు పెడుతున్నారు. ఐనా సరే BSP-RSP నాయకత్వంలో ముందుకు వెళ్తూ, నాగర్ కర్నూలు ప్రజల తరపున నిరంతరం పోరాడుతూనే ఉంటాము. @BSP4Telangana @BITCELL_BSP @SKodidhela @AshwinBSP
3
26
85
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
3 years
BSP తెలంగాణ రాష్ట్ర కో -ఆర్డినేటర్ Dr RSP గారిపై అసత్యాలు, అబద్దాలు మాట్లాడుతున్న - TRS MLA కోనేరు కోనప్ప పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి - BSP NGKL నాయకుల డిమాండ్. @RSPraveenSwaero @TelanganaDGP @TelanganaCMO
Tweet media one
2
12
82
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
7 months
భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం - బిఎస్పీ పార్టీ. ఇ రోజు బహుజన సమాజ్ పార్టీ(బిఎస్పీ)ఆధ్వర్యంలో స్థానిక డా.అంబేడ్కర్ విగ్రహం దగ్గర భారత రాజ్యాంగాన్ని రక్షించు కుందాము అనే నినాదంతో గోడ పత్రికలు విడుదల చేశారు. భారత రాజ్యాంగమే మేనిఫెస్టోగా కలిగిన ఏకైక పార్టీ బిఎస్పీ అనీ అన్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
0
9
84
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
2 years
ముందస్తు అరెస్ట్ ల పేరుతో బిఎస్పీ కార్యకర్తలను అనవసరంగా స్టేషన్ లో ఉంచుకుంటున్న, నాగర్ కర్నూల్ ఎస్సైపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలి.లేని పక్షంలో ఎస్పీ ఆఫీస్ ముట్టడిస్తాం - నాగర్ కర్నూల్ బిఎస్పీ హెచ్చరిక. @RSPraveenSwaero @TelanganaDGP @SKodidhela @Pallaviswae0829 @SaikiranGolkon3
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
17
86
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
6 months
#ఆర్ఎస్పీ కి సొంత తమ్ముడి షాక్ #పార్టీ మార్పుపై ఆగ్రహం - దిశ పేపర్ కథనం.
Tweet media one
9
10
87
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
11 months
నూటికి 99శాతం ఉన్న బహుజనుల తరపున తన నామినేషన్ ను దాఖలు చేసిన శ్రీ. కొత్తపల్లి కుమార్ బిఎస్పీ పార్టీ నాగర్ కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి. #VR99 #VoteFor 🐘 #VoteForChange @SKodidhela @AshwinBSP @bsp_ts @KomaramRam7 @SaikiranGolkon3 @DVenkat58650752
Tweet media one
0
11
85
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
11 months
#మోసం చేసే వాళ్ళకి,మోసపోయే వాళ్ళకి జరుగుతున్న ఎన్నికల యుద్ధంలో మోసపోయే వాళ్ళని గెలిపించడానికి శ్రమిస్తున్న బిఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్తపల్లి కుమార్ గారు. #గట్టురాయిపాకుల గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన బిఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి.కొత్తపల్లి కుమార్ గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
18
86
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
11 months
#ఎక్కడికి వెళ్ళినా పేదల నాయకుడు కొత్తపల్లి కుమార్ కు బ్రహ్మరథం పడుతున్న- నూటికి 99శాతం ఉన్న నాగర్ కర్నూలు బహుజన బిడ్డలు. #తెల్కపల్లితో మొదలు పెట్టి, తాడుర్లో సమర శంఖం పూరించి,బిజీనాపల్లిలో ఏనుగు ఘింకారం చేస్తున్న నాగర్ కర్నూలు పేద ప్రజలు. : 1కే అంటున్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
0
20
83
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
11 months
#దోపిడి దొంగలకు, పేదలకు జరుగుతున్న ఎన్నికల యుద్ధంలో పేదలను గెలిపించడానికి శ్రమిస్తున్న బిఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్తపల్లి కుమార్ గారు. #తెల్కపల్లి మండలం, కమ్మరెడ్డిపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన బిఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్తపల్లి కుమార్ గారు.
0
13
85
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
1 year
@RSPraveenSwaero నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మన్ననూర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థులను పరామర్శించడం జరిగింది సార్.
1
15
84
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
2 years
హలో బహుజన చలో వరంగల్ ఊరికో బండి మనిషికో గోడుగు బహుజన మేలుకో తెలంగాణ ఏలుకో #100DaysSabha #IamRSP #bspngkldistunit #ElephantThisTime @Pallaviswae0829 @SKodidhela @SaikiranGolkon3 @Pawanswaero1 @Bhupal257 @SravanOnteru @subashk59693986 @KothapallYKuma4 @AjaySwaeroN @BSPTelangaana
Tweet media one
1
12
84
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
8 months
విద్యార్థి నాయకుడి నుండి BSPపార్టీ రాష్ట్ర స్థాయి ఉత్తమ వర్కర్ అవార్డ్ గ్రహీతగా శివశంకర్ ఇ రోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో, MPరాజ్యసభ, జాతీయ సమన్వయకర్త శ్రీ.రాంజీ గౌతం గారు,రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ గారి చేతుల మీదుగా ఉత్తమ వర్కర్ అవార్డ్ ను అందుకోవడం జరిగింది.
Tweet media one
Tweet media two
0
9
81
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
11 months
#రానున్న ఎన్నికల్లో తూడుకుర్తి గ్రామంలో నీలి ప్రభంజనమే ఉంటుంది #వేరే వాళ్ళు ఎన్ని ప్రభంజనాలు అనీ ప్రచారం చేసుకున్నా - పెట్టుబడి దండగ ప్రచారం అది #తూడుకుర్తి గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభం చేసిన బిఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్తపల్లి కుమార్ అన్న గారు #Vr99 #VoteFor 🐘
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
23
85
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
11 months
#చేపలకు_కొంగలకు జరుగుతున్న ఎన్నికల యుద్ధంలో చేపలను గెలిపించడానికి అహర్నిశలు శ్రమించి పనిచేస్తూన్న బిఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్తపల్లి కుమార్ అన్న గారు. #VR99 #VoteFor 🐘 #VoteForChange @SKodidhela @TSRSPBSP @arcy900 @AshwinBSP @Bhupal257 @DVenkat58650752
0
14
83
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
7 months
నాగర్ కర్నూల్ పార్లమెంట్ గడ్డ RSP అడ్డా @BSP4Telangana @BITCELL_BSP @bsp_ts @Bsp_Kalwakurthy @bsp_kollapur @KomaramRam7 @MupparapuElla @NgklBSP @
Tweet media one
Tweet media two
0
10
82
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
3 years
300ల రోజుల బహుజన రాజ్యాధికార యాత్రకు సంఘీభావంగా, NGKL నియోజకవర్గంలో బిఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 50రోజుల బహుజన ఓటు చైతన్య యాత్ర నేటితో 25వ రోజుకు చేరుకుంది. 25వ రోజుకు చేరుకున్న సందర్బంగా ఉపాధి హామీ కూలీలతో కలిసి ఆనందాన్ని పంచుకున్న బిఎస్పీ నాయకులు. @BSP4Telangaana
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
15
79
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
1 year
కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలను మానుకోవాలి - బిఎస్పీ జిల్లా అధ్యక్షులు పృథ్వీరాజ్. #అచ్చంపేట్ గడ్డ #BSP అడ్డా #బహుజనమేలుకో #అచ్చంపేట్ఏలుకో. @SKodidhela @AshwinBSP @KomaramRam7 @NgklBSP @BSP4Telangana @bsp_ts @DineshBathini @arcy900 @Bhupal257 @SaikiranGolkon3
0
11
79
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
2 years
కేసీఆర్ దళితులకు మాత్రమే దళిత బంధు ఇస్తాడు. అది కూడా గ్రామానికి ఒక్కరు లేదా ఇద్దరు. కానీ BSP పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే - ఓట్లు వేసిన ప్రజలను ఒక్క సంతకంతో కోటీశ్వరులను చేస్తాను. అలా చేయక పోతే రాళ్లతో నన్ను కొట్టండి అంటున్న BSP రాష్ట్ర అధ్యక్షులు Dr. RSP గారు. @BSPTelangaana
0
17
82
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
8 months
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డీజీపీగా పనిచేసి రిటైర్ ఐనా పూర్ణచందర్ రావు గారు, నేడు బిఎస్పీ పార్టీ జాతీయ సమన్వయ కర్త శ్రీ రాంజీ గౌతమ్ గారి సమక్షంలో బిఎస్పీ పార్టీలో చేరారు. బిఎస్పీ పార్టీ ద్వారానే బీసీల అభివృద్ధి జరుగుతుందని పూర్ణచందర్ రావు గారు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
0
9
80
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
1 year
#కోడి పిల్లలకు గద్దలకు జరుగుతున్న యుద్ధంలో - కోడి పిల్లలే గెలవాలి. #కుమార్ అన్ననే మన నాయకుడు. #VoteFor 🐘. #VoteForChange @SKodidhela @AshwinBSP @DineshBathini @DVenkat58650752 @KomaramRam7 @NgklBSP
0
12
79
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
1 year
కందనూల్ గోస కొత్తపల్లి కుమార్ అన్న భరోసా. #మంతటి గ్రామ మైనారిటీల కష్టాలు చూడండి. #యాదవ బిడ్డలకు తీరని అన్యాయం చేస్తున్న పాలక పార్టీలు. #ఇండ్లు ఇవ్వలేదు కానీ-ఉంటున్న గుడిసెలకు కరెంట్ బిల్లులు వేస్తున్నారు. #ఇకష్టాలు పోవాలంటే బహుజన రాజ్యం రావాలి. #VoteFor 🐘 #VoteForChange @arcy900
0
15
79
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
1 year
బిఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి సమక్షంలో_తాడూర్ మండల ముదిరాజ్ సంఘం మాజీ అధ్యక్షులు జాజాల దేవదాస్ పార్టీలో చేరారు. దేవదాస్ కు పార్టీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. @BITCELL_BSP @BSP4Telangana @SKodidhela @DVenkat58650752 @arcy900
Tweet media one
Tweet media two
2
12
80
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
11 months
#ఒకటో నంబర్ మీద ఓటు వేయండి. #నాగర్ కర్నూల్ అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి. #VR99 #Votefor 🐘 #VoteForChange @AshwinBSP @arcy900 @bsp_ts @KomaramRam7 @SaikiranGolkon3
0
9
81
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
1 year
#400 లు ఇచ్చి మీటింగ్ పెట్టుకునే వాళ్ళు కూడా-సవాళ్లు విసిరితే నవ్వొస్తుంది. #కనీసం చాయి-మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా మీటింగ్ పెట్టే దమ్ము, ధైర్యం మీకుందా.? #రాబోయే ఎన్నికల్లో నాగర్ కర్నూల్ గడ్డమీద నీలి జెండా ఎగరేస్తాం. #బహుజన మేలుకో-నాగర్ కర్నూల్ ఏలుకో. @BSP4Telangana @SKodidhela
0
16
79
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
2 years
తన డివిజన్ లో నీళ్లు వస్తున్నాయని నిరూపణ చేస్తే కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తా అని సవాల్ విసురుతున్న తెరాస కరీంనగర్ కార్పొరేటర్ కమల్ జీత్ కౌర్. @KTRTRS గారు ప్రతిపక్షాలకు మీరంటే గిట్టక ఆరోపణలు చేస్తారు,మరి మీ కార్పొరేటర్ సవాల్ కి మీ సమాధానం ఏమిటీ? @Pallaviswae0829 @SKodidhela
Tweet media one
Tweet media two
0
21
77
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
2 years
బిఎస్పీ జెండాలను కూల్చితే, బిఎస్పీ జెండాలు కట్టకుండా అడ్డుకుంటే రానున్న బహుజన రాజ్యం రాక మానదు. మునుగోడులో అన్నీ రాజకీయ పార్టీలకు దడ పుట్టిస్తూ,బహుజన రాజ్యాధికార యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారంలో దూసుకు పోతున్న బిఎస్పీ.మునుగోడులో పార్టీలన్నీ ఒకవైపు-బిఎస్పీ పార్టీ మరో వైపు. @arcy900
0
18
81
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
1 year
బిఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి సమక్షంలో నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ, దేశీ ఇటిక్యాల వార్డ్ నుండి బిఎస్పీలో చేరికలు. దేశీ ఇటిక్యాల వార్డ్ యువ నాయకులు రజక బి.కృష్ణ, బి.మధు, రాజు, రమేష్, భాస్కర్, డి.మహేష్, గోపి, చందు, రాజేష్, రాము, శివలు చేరారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
7
79
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
1 year
రేపే గిరిజన అలయ్ బలయ్. గిరిజన బిడ్డలందరికి ఆహ్వానం. తేదీ: 31-05-23, ఉ.10గం.లకు. కోనేటి సుజాత రాములు గారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఇంఛార్జ్. #bspngkldistunit #గిరిజనఅలయ్బలయ్ @BITCELL_BSP @BSP4Telangana @SKodidhela @AshwinBSP @arcy900 @DVenkat58650752 @KomaramRam7
2
17
75
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
2 years
బిఎస్పీ నాగర్ కర్నూల్ పట్టణ అధ్యక్షునీగా చింతకుంట కళ్యాణ్ ఏకగ్రీవ ఎన్నిక.కాంగ్రెస్ పార్టీనీ వీడి బిఎస్పీ పార్టీలో చేరిన తాడూర్ మండల యువకులు.నాగర్ కర్నూల్ యువకులు చూపు,బిఎస్పీ వైపు. #NagarKurnool గడ్డపై నీలిజెండా ఎగిరే వరకు విశ్రమించం. @SKodidhela @PallaviSwaero3 @SaikiranGolkon3
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
12
75
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
1 year
BSP పార్టీ జాతీయ సమన్వయ కర్త, రాజ్యసభ MP శ్రీ రాంజీ గౌతమ్ గారు నాగర్ కర్నూలు BSP పార్టీ MLA అభ్యర్థిగా శ్రీ కొత్తపల్లి కుమార్ అన్నను ప్రకటించడం జరిగింది. #CongratsAnna #vr99 #బహుజనమేలుకో #నాగర్ కర్నూల్ ఏలుకో. @SKodidhela @AshwinBSP @bsp_ts @DineshBathini @DVenkat58650752
0
13
76
@Bandi_prudhvi
Prudhvi Raju BSP
1 year
కుమ్మెర గ్రామంలో ప్రజాగ్రహం ముందు నిలవ లేకపోయిన ప్రభుత్వ బలం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో భూమి కోల్పోయి, సరైన పరిహారం అందక నిరాశ నిస్పృహలకు లోనై ఆత్మహత్య చేసుకున్న అల్లోజి కుటుంబానికి న్యాయం చేయాలని కుమ్మెర గ్రామంలో అఖిలపక్ష పార్టీల ఆందోళన. @BITCELL_BSP @BSP4Telangana
1
28
73