Sarath శరత్ Profile Banner
Sarath శరత్ Profile
Sarath శరత్

@sarathuniverse

1,349
Followers
579
Following
7,574
Media
113,266
Statuses

Vande Mataram
Joined May 2010
Don't wanna be here? Send us removal request.
@sarathuniverse
Sarath శరత్
4 months
ఎంత బాగుందో 💚💚 మీకు కూడా ఇలా ఎవరన్నా ఎదురుపడితే మీరు కూడా ఇలాంటి సౌకర్యాలు పిల్లలకి ఇవ్వండి! ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు. 🥰🥰 👇
35
651
5K
@sarathuniverse
Sarath శరత్
8 months
#మోసం జరిగ���ంది! 🙄🙄
48
441
3K
@sarathuniverse
Sarath శరత్
5 months
బంగారు తల్లి 💚🥲
32
128
1K
@sarathuniverse
Sarath శరత్
1 month
The best and most beautiful things in the world cannot be seen or even touched - they must be felt with the heart. ~ Helen Keller #SagaraSangamam #సాగరసంగమం 💖💜
11
207
1K
@sarathuniverse
Sarath శరత్
4 months
ముద్దు లోలికిస్తూ వుంది! 💚💚😍😍👇
9
68
1K
@sarathuniverse
Sarath శరత్
4 months
ఎంత బాగుందో 😍😍 🧡 మీరు కూడా ఇలా చెయ్యండి! 💚💚🥰
4
123
1K
@sarathuniverse
Sarath శరత్
3 months
నెమలికి నేర్పిన నడకలివి మురళికి అందని పలుకులివి శృంగార సంగీత నృత్యాభినయ వేళ.. చూడాలి నా నాట్యలీల 💚💚🥰🥰
12
160
1K
@sarathuniverse
Sarath శరత్
3 months
చివరికి ఏం జరిగిందో చూడండి 😍😍 👇
8
108
1K
@sarathuniverse
Sarath శరత్
3 months
తమిళ్ అర్థం కాదు కానీ చాలా బాగుంది ఈ వీడియో! 🧡🙏 ॐ
9
121
1K
@sarathuniverse
Sarath శరత్
2 months
చిన్న ట్రైకాలజిస్ట్ గారు 😍😍👇
20
131
964
@sarathuniverse
Sarath శరత్
3 months
దాక్కొనే ఆట ఆడుతున్నాడు! 😍😍👇
10
100
935
@sarathuniverse
Sarath శరత్
3 months
వెంకటాచలనిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం శంఖ చక్ర ధర చిన్మయ రూపం వెంకటాచలనిలయం వైకుంఠపురవాసం   🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
3
144
935
@sarathuniverse
Sarath శరత్
2 months
ఇలాంటి పరికరాలు మీరు ఇంక వాడుతున్నారా?😍
29
110
897
@sarathuniverse
Sarath శరత్
4 months
ఒరేయి.. ఒరేయి....ఏం పనిరా అది? తాత గుండుని ఆ రకంగా వాడేయొచ్చా? 🥺🙄😂👇
15
87
786
@sarathuniverse
Sarath శరత్
4 months
ప్రపంచంలో ఇంతకుమించిన హెయిర్ స్టైల్ ఇంకోటి ఉండదు! 🧡🧡😍😍
10
46
607
@sarathuniverse
Sarath శరత్
6 months
ఈ వీడియో చూస్తే ఆశ్చర్యం, బాధ రెండు కలిగాయి! ఆశ్చర్యం ఎందుకంటే ఇంత చిన్న వయసులో ఎంతో సులువుగా పని చేస్తున్నాడు అని! బాధ ఎందుకంటే అతను ఏ పరిస్థితుల్లో ఇవన్నీ చేస్తున్నాడో అని..🥺🥺 👇
28
84
503
@sarathuniverse
Sarath శరత్
2 months
చూసారా స్కూల్ లో ఏం చేస్తుందో ? 😍😍😂
22
37
437
@sarathuniverse
Sarath శరత్
2 years
విద్వంసం సృష్టించాడు 😂👇,
20
69
400
@sarathuniverse
Sarath శరత్
3 months
#గొడవలు చేసినందుకు ఇలాంటి శిక్ష పడింది! 👇🥺
15
28
373
@sarathuniverse
Sarath శరత్
9 months
😍😍😍😍😍😍😘😘😘😘😘💛💚💚💚💚💚💚💚💚💚💛💛💛💛💚💚💚
11
19
337
@sarathuniverse
Sarath శరత్
1 year
💛💛😍😍😅😅♥️♥️
20
42
330
@sarathuniverse
Sarath శరత్
2 years
Tweet media one
9
71
302
@sarathuniverse
Sarath శరత్
11 months
#గొడవలు జరగలేదు 😘😘🧡🧡😍😅😅
8
24
302
@sarathuniverse
Sarath శరత్
6 months
💚❤️🥰😍
9
41
279
@sarathuniverse
Sarath శరత్
7 months
అహమ్ భోజనమ్ నైవ భొజ్యమ్ న భోక్త చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ ఓం నమః శివాయ🙏 ॐ नमः शिवाय 🙏🧡😍
16
38
277
@sarathuniverse
Sarath శరత్
2 years
చిన్నప్పుడు కంట్లో ఎదైన సమస్య వుంది అంటే ఇవి ఇచ్చేవారు? ఇవి ఎంటో తెలియదు నాకు🤔
Tweet media one
55
7
267
@sarathuniverse
Sarath శరత్
11 days
మీ వాహనం స్టార్ట్ చేసే ముందు ఒక సారి ఏవైనా మూగ జీవాలు క్రింద ఉన్నాయా అనేది ఒక సారి చూసుకోండి! 🧡👇😍
5
153
2K
@sarathuniverse
Sarath శరత్
2 months
ఎవరో గుర్తుపట్టారా? 🧡🧡
29
18
261
@sarathuniverse
Sarath శరత్
6 months
మొత్తం సినిమాలో ఈ పాటలో చాప, ఇతర వస్తువులు ఎత్తుకుపోయే సీన్,ఇంకా హీరోయిన్ చనిపోయినప్పుడు, మార్చురీ దగ్గర హీరోయిన్ వాళ్ళ అమ్మ, హీరో తలపై చెయ్యి పెట్టే సీన్ 😢🙏🙏 ( ఈ సినిమా చిత్రీకరణ కొంతభాగం చిన్నప్పుడు మేము వున్న కాలనీలో కూడా జరిగింది ) 🧡🧡 #7GBrindavanColony #7G బృందావనకాలనీ
6
20
257
@sarathuniverse
Sarath శరత్
11 months
దాక్కొనే ఆట 😀👇😜
1
41
254
@sarathuniverse
Sarath శరత్
2 years
తిరుమల కి వచ్చాను, స్వామి వారి సుప్రభాత సేవ లో పాల్గొనే అవకాశం వచ్చింది. 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
Tweet media one
11
6
240
@sarathuniverse
Sarath శరత్
7 months
స్టాక్ మార్కెట్ కి సంబందించిన ఈ ప్రకటన చాలా బాగుంది! 🥰 🧡👇
5
62
241
@sarathuniverse
Sarath శరత్
8 months
నా బెడ్ మీద ఎందుకు కూర్చున్నావు అని #గొడవలు చేస్తుంది! 💚💛😍😘😀👇
12
25
234
@sarathuniverse
Sarath శరత్
2 months
డ్రెస్ బాగుందా? 😍😍
19
21
232
@sarathuniverse
Sarath శరత్
7 months
🥰 చిన్న రైతు 🧡
5
25
216
@sarathuniverse
Sarath శరత్
5 months
ఒరేయి...ఏంటిరా ఈ పక్షపాతం అన్ని చోట్లా? 🙄🙄😂😂💚💚👇
@agastyavarma9
అగస్త్య వర్మ 🥰 / agastya varma
5 months
🥰🥰🥰
15
22
211
10
24
209
@sarathuniverse
Sarath శరత్
1 year
చాలా #గొడవలు జరుగుతున్నాయి 😀😅😘😘😘😘😅🧡❤️👇
22
36
208
@sarathuniverse
Sarath శరత్
2 years
భాష అర్థం కాదు కానీ, ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం 😍
17
26
199
@sarathuniverse
Sarath శరత్
9 months
🙏🙏🙏 సకల విద్యా ప్రదే సర్వ సంపత్ర్పదే సర్వసమ్మోహనే శారదే - బ్రహ్మణి.... ఐం - బీజ రూపిణి వర్ణ వర్ణసంశోబిని తత్వార్ధ మాతే........సచ్చిదానందిని
6
33
197
@sarathuniverse
Sarath శరత్
2 months
కోపమొచ్చిందా? 🤔😍
9
20
195
@sarathuniverse
Sarath శరత్
5 months
నిను చూస్తూ ఉంటె కన్నులు రెండు తిప్పేస్తావే నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయెనే 🥰🥰💚💚
18
29
192
@sarathuniverse
Sarath శరత్
2 years
వినికిడి లోపం వున్న చంటి పిల్లలు మొదటి సారి వాళ్ల అమ్మ గొంతు విన్నప్పుడు 👇❤️❤️😭😅
3
26
190
@sarathuniverse
Sarath శరత్
2 years
ఓం అరుణాచలేశ్వరాయ నమః 🙏 మూడు రోజుల అరుణాచలం యాత్ర పూర్తి చేశాను. అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకున్నాను , గిరి ప్రదక్షిణ చేశాను, శ్రీ రమణాశ్రమం కి వెళ్ళాను , స్కందాశ్రమము చూశాను. ( 1/4 )
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
14
15
179
@sarathuniverse
Sarath శరత్
5 months
రెస్టారెంట్ ఓనర్ KESAR గారు 🙄💚🥰😍
7
32
180
@sarathuniverse
Sarath శరత్
3 years
ఈరోజు నా పుట్టిన రోజున ఎవరు నాకు శుభాకాంక్షలు చెప్పలేదు, కాబట్టి నేను కూడా ఇప్పటినుంచి ట్విట్టర్ లో ఎవరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పకూడదు అని నిర్ణయించుకున్నాను. 😁😁
Tweet media one
73
4
173
@sarathuniverse
Sarath శరత్
2 years
@agastyavarma9 😍😍😍😘😘😘❤️😁
Tweet media one
2
10
175
@sarathuniverse
Sarath శరత్
2 months
मैं नहीं रोऊंगी ...🧡🧡😍😍
7
26
175
@sarathuniverse
Sarath శరత్
11 months
😀😘😘❤️🧡😘
8
15
165
@sarathuniverse
Sarath శరత్
5 months
ఊటీలో ఇల్లు కొనుక్కునే వరకు,ఇలాంటి గొడుగు ఒకటి కొనుక్కోవాలి! 🥺
5
17
154
@sarathuniverse
Sarath శరత్
4 years
ఈ రోజు నా పుట్టిన రోజు 😊 #తెలుగుభాషాదినోత్సవం తెలుగు భాషా దినోత్సవం రోజే నా పుట్టిన రోజు రావడం చాలా ఆనందంగా ఉంది.😊
39
9
147
@sarathuniverse
Sarath శరత్
5 months
💚💚🥰🥰 చిన్న నాట్య మయూరి 😍
8
18
150
@sarathuniverse
Sarath శరత్
10 months
😘😘😘😘😘😅💛💛
13
17
151
@sarathuniverse
Sarath శరత్
10 months
కోపమొచ్చింది 😘😘😘😘💛💛
10
27
150
@sarathuniverse
Sarath శరత్
6 months
శ్రద్ధగా వినరు 🥰 ఏటేటో చూసుకుంటూ వుంటారు! 🙄🙄 ఎంత విసుగ్గా వుంటుందో.....😂😂🧡🧡🥰 ( గతంలో కూడా రెండు సార్లు ట్వీట్ చేశాను, కానీ ఈ వీడియో ఎప్పుడు కొత్తగానే వుంటుంది) 😍 (1/2)
15
25
145
@sarathuniverse
Sarath శరత్
1 year
#SagaraSangamum #సాగరసంగమం ♥️♥️♥️
8
19
147
@sarathuniverse
Sarath శరత్
1 year
దోపిడి జరిగింది 🙄👇
12
24
133
@sarathuniverse
Sarath శరత్
7 months
మీరు ఇలా నడుస్తారా ?👇😀😀😱
35
18
130
@sarathuniverse
Sarath శరత్
6 months
💚💚
6
18
121
@sarathuniverse
Sarath శరత్
8 months
ఇంటికి వచ్చిన వాళ్ళకి స్వాగతం చెప్పాలి కదా? 💚💛💛💚😍😍😍😍😀😘
10
10
124
@sarathuniverse
Sarath శరత్
8 months
దోపిడి జరిగింది! 🙄🙄😱😱👇
15
11
120
@sarathuniverse
Sarath శరత్
2 years
ఈ రోజు అరుణాచలం వచ్చాను 🙏 ఓం అరుణాచలేశ్వరాయ నమః 🙏
4
1
125
@sarathuniverse
Sarath శరత్
6 months
ఈ రోజు వీడి పుట్టిన రోజు అంట! ఒక సారి చూడండి ఏమంటున్నాడో 😂🥰😍🥳🎉👇
15
15
118
@sarathuniverse
Sarath శరత్
11 months
#గొడవలు చేస్తుంది 😱😅🧡😘😘😝😍
12
17
121
@sarathuniverse
Sarath శరత్
8 months
💚💚😍😍😘😘
8
11
114
@sarathuniverse
Sarath శరత్
10 months
💛💚😘😘
4
9
108
@sarathuniverse
Sarath శరత్
1 year
ఎవరో గుర్తు పట్టారా? ఇది పుణ్యకోటి వాళ్ళ అమ్మాయి..👇😍😘 😀 @agastyavarma9
Tweet media one
5
1
109
@sarathuniverse
Sarath శరత్
1 year
#గొడవలు చేస్తుంది 😀 😅👇
11
23
109
@sarathuniverse
Sarath శరత్
10 months
💛💛
4
21
107
@sarathuniverse
Sarath శరత్
7 months
ఇంట్లో #గొడవలు జరుగుతున్నాయి! 👇🙄
7
14
102
@sarathuniverse
Sarath శరత్
2 years
అమ్మ ❤️😘😘😘😘😘😍😍😍😘
7
17
105
@sarathuniverse
Sarath శరత్
2 years
గొడవ జరిగింది 😅 😱😱
8
13
107
@sarathuniverse
Sarath శరత్
5 years
ఆంధ్రబ్యాంకు పేరుని కొనసాగించడానికి ఉన్న అభ్యంతరంఏంటి? బరోడా ఉండొచ్చుగానీ ఆంధ్రబ్యాంకు ఉండకూడదా? ఆంధ్రప్రదేశ్ కి రాజధానిలేకుండా విభజనచేశారు, ఫైనాన్స్ కమిషన్ వంకచెప్పి హోదాలేకుండా చేశారు,ఈరోజు ఇంకొకరూల్ చెప్పి ఆంధ్రబ్యాంకు లేకుండా చేశారు. ఎందుకు జాతీయపార్టీలకి ఏపీ అంటే ఇంతవివక్ష?
7
29
95
@sarathuniverse
Sarath శరత్
9 months
@FilmHistoryPic
Film History Pics
9 months
Legendary Singer YESUDAS celebrates his 84th birthday. Born on this day in Fort Kochi, he has received 7 national awards and recorded 1000s of songs in major Indian languages, Russian, Latin, English, Arabic.
Tweet media one
Tweet media two
43
217
2K
0
19
97
@sarathuniverse
Sarath శరత్
2 years
ఈ రోజు ఉదయం సుప్రభాత సేవ లో స్వామి వారిని ఎక్కువసేపు అంత దగ్గరగా చూసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం, ఒక్కసారి సుప్రభాత సేవలో పాల్గొనే అవకాశం దొరికితే చాలు ఈ జీవితానికి అనుకున్నాను, అలాంటిది ఈ రోజుతో నాలుగో సారి స్వామి వారు నాకు ఈ అవకాశం కల్పించారు 🙏ఓం నమో వేంకటేశాయ🙏
@sarathuniverse
Sarath శరత్
2 years
తిరుమల కి వచ్చాను, స్వామి వారి సుప్రభాత సేవ లో పాల్గొనే అవకాశం వచ్చింది. 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
Tweet media one
11
6
240
10
2
94
@sarathuniverse
Sarath శరత్
1 year
గొడవ జరిగింది 😱😱
8
19
94
@sarathuniverse
Sarath శరత్
10 months
చివరలో ఆ ముద్దు 💛💚😘😘😘😘👇
2
7
94
@sarathuniverse
Sarath శరత్
10 months
😘😘😍😀😘😘
9
6
89
@sarathuniverse
Sarath శరత్
3 months
ఓం నమో వేంకటేశాయ 🙏😍👇
7
3
87
@sarathuniverse
Sarath శరత్
10 months
#గొడవలు జరుగుతున్నాయి 👇
7
19
88
@sarathuniverse
Sarath శరత్
3 years
సర్వ జీవన సంప్రీతి పాత్రుడు, కమలనేత్రుడు దయాసాంద్రుడు, బుద్ధి యందు బృహస్పతి సముడు, కీర్తి యందు దేవేంద్రుని సముడు, క్షమా గుణమున పృథ్వీ సముడు, సూర్య తేజుడు శ్రీ రఘు రాముడు.... ( M S Rama Rao గారి సుందర కాండ లో శ్రీ రాముడి వర్ణన) 🙏🙏🙏
Tweet media one
5
7
84
@sarathuniverse
Sarath శరత్
4 months
మీరు ఇలాంటి ప్రయత్నం చెయ్యగలరా? 😱👇
14
11
87
@sarathuniverse
Sarath శరత్
6 months
పనులు జరుగుతున్నాయి! 🙄😄😍🥰
5
11
86
@sarathuniverse
Sarath శరత్
6 months
🥳🥳🥳🥳😂😂😂😂😍😍
7
7
81
@sarathuniverse
Sarath శరత్
1 year
💛💛
2
9
77
@sarathuniverse
Sarath శరత్
7 months
పులిహోర కలపడం ఎలా? చూసి నేర్చుకోండి 🙄👇
8
16
78
@sarathuniverse
Sarath శరత్
1 year
#గొడవలు చేసింది 👇😅😅😍😍❤️
3
21
76
@sarathuniverse
Sarath శరత్
2 years
1978 లో విడుదలైన సీతమాలక్ష్మి చిత్రంలో హుస్సేన్ సాగర్, అప్పటికి ఇంకా హుస్సేన్ సాగర్ లో బుద్ధ విగ్రహం ప్రతిష్టించబడలేదు 👇
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
12
76
@sarathuniverse
Sarath శరత్
7 months
ముందు టికెట్ కొనాలి! తరువాత ఆ డోర్ దగ్గర వున్న వాళ్ళకి చూపించాలి, ఇలా సినిమా అంటే బోలెడన్ని పనులు వుంటాయి. #సినిమా 🧡🧡🥰🥰 😄😍
7
5
74
@sarathuniverse
Sarath శరత్
1 year
గొడవ జరిగింది 😱
6
8
74
@sarathuniverse
Sarath శరత్
4 months
భయపెట్టే ఆట 😍😍
6
12
72
@sarathuniverse
Sarath శరత్
3 months
ఇప్పటి నుంచే పులిహార కలిపితే ఎలారా నువ్వు ? ఇంకా టైం వుంది కదా? 😎😎
10
10
71
@sarathuniverse
Sarath శరత్
1 year
పుణ్యకోటి, అద్భుత మరియు అగస్త్య 😀😘😘😘😅🧡❤️❤️😍😍😀❤️🧡😘😘😘😘 @agastyavarma9 😍😍😍
Tweet media one
Tweet media two
1
10
67
@sarathuniverse
Sarath శరత్
2 years
మ్యాజిక్ పూర్తిగా నేర్చుకోవాలి కదరా? 😍😍
5
5
69
@sarathuniverse
Sarath శరత్
5 months
🙄🙄
9
14
66
@sarathuniverse
Sarath శరత్
10 months
😀😀
8
5
64
@sarathuniverse
Sarath శరత్
1 year
అన్న వచ్చి రక్షించాలి ఇప్పుడు 😱😱😱 👇
4
12
63
@sarathuniverse
Sarath శరత్
10 months
ఆర్యా! అధిక ధరల కారణంగా రేపల్లె పట్టణ హోటల్ యజమానులు యావన్మంది సమావేశమై ప్రస్తుతం ఉన్న రేట్లు సవరించిన కారణంగా నవంబర్ 1 వ తేదీ నుండి ఈ క్రింద విధంగా పెంచడమైనది గాన తామెల్లరు సహకరించ ప్రార్థన. #Nostalgia 💛💛 👇
11
12
60
@sarathuniverse
Sarath శరత్
1 year
ఆడుకుంటున్నాడు ♥️🧡😘😘
7
7
61
@sarathuniverse
Sarath శరత్
6 months
😂🥰 ఇద్దరు పిల్లలు అంట! రెండో వాడు Oreo లాగా ఉన్నాడు. 🥰🥰
6
9
61
@sarathuniverse
Sarath శరత్
2 years
Tweet media one
3
3
50