DD News Telangana | తెలంగాణ న్యూస్ Profile Banner
DD News Telangana | తెలంగాణ న్యూస్ Profile
DD News Telangana | తెలంగాణ న్యూస్

@ddyadagirinews

7,476
Followers
53
Following
45,222
Media
52,741
Statuses

Official account of DD News Telangana | Youtube handle ddnewstelangana | LIVE Bulletins Telugu (8 AM, 1 PM, 7 PM, 9 PM) & Urdu (1.30 PM, 7.30 PM)

Hyderabad, Telangana
Joined January 2018
Don't wanna be here? Send us removal request.
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
1 year
♦️ @BSP4Telangana మేనిఫెస్టో విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు @RSPraveenSwaero . ♦️ 10 పధకాలు తో BSP మేనిఫెస్టో విడుదల... ) కన్సీ యువ సర్కార్ 2 ) బహుజన రైతు ధీమా 3 ) పూలే విద్యా దీవెన 4 ) బ్లూ జాబ్ కార్డు 5) దొడ్డి కొమరాయ్య భూమి హక్కు 6 ) నూరేళ్లు ఆరోగ్య ధీమా
Tweet media one
5
72
326
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
10 months
♦️అంబేడ్కర్‌, కాన్షీరామ్‌ కలలను మనం సాకారం చేయాలని బీఎస్పీ అధినేత్రి @Mayawati పిలుపునిచ్చారు. ♦️తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఎస్పీ అభ్యర్థులకు మద్దతుగా సూర్యాపేటలో నిర్వహించిన ప్రచారసభలో మాయావతి పాల్గొని ప్రసంగించారు. #BSP4Telangana @BSP4Telangana @bsp_ts
3
60
273
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
10 months
♦️ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ)లో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ గా ఆమ్రపాలి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. #HMDA #Hyderabad #Telangana
Tweet media one
6
16
257
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
1 year
♦️ రాష్ట్రవ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ ల కోసం పేర్లను నమోదు చేసుకునే మూడు రోజుల డ్రైవ్ ఈరోజు ప్రారంభం అయింది.
Tweet media one
8
30
153
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
10 months
♦️ ముఖ్యమంత్రిగా... తొలి ఉద్యోగ నియామక ఫైల్ పై @revanth_anumula సంతకం ♦️ అక్టోబర్ 17 న గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి వికలాంగురాలు రజినీ కి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొదటి ఉద్యోగం ఇస్తానని హామీ ♦️ గుర్తు పెట్టుకున్నరేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో సంతకం చేశారు. @TelanganaCMO
Tweet media one
Tweet media two
1
10
140
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
5 months
♦️రజాకార్ల నుంచి హైదరాబాద్‌కు విముక్తి కల్పించాలి....కేంద్ర హోంమంత్రి @AmitShah ♦️హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో #AmitShah #roadshow @Kompella_MLatha @TigerRajaSingh @BJP4Telangana @BJP4India #GeneralElections2024 #LokSabhaElection2024 #parliamentaryelection2024 #BJP
3
25
100
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
3 months
♦️ సికింద్రాబాద్‌ నుంచి వాస్కోడగామా(గోవా) వెళ్లేందుకు కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించనున్న రైల్వే శాఖ @RailMinIndia @SCRailwayIndia
Tweet media one
1
7
89
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
10 months
#BSP | పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) తన ఎంపి డానిష్ అలీని సస్పెండ్ చేసింది. @bspindia @BSP4Telangana
Tweet media one
Tweet media two
1
17
86
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
8 months
బీజేపీ ఎంపీ @bandisanjay_bjp చేపట్టిన ప్రజాహిత యాత్ర రెండో రోజు కొనసాగుతోంది. తొలివిడతలో వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో చేపట్టారు. #PrajahithaYatra #bjp4india #BJP
1
32
85
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
8 months
♦️ #75thRepublicDay సందర్భంగా కరీంనగర్ జిల్లాలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించిన @Collector_KNR @PamelaSatpathy #RepublicDay #IndianRepublicDay #26january #RepublicDay2024 #RepublicDayCelebration #BharatRepublicDay
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
7
81
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
9 months
🔴అయోధ్యలో రాంలాలా పవిత్రోత్సవానికి కేవలం 11 రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున ఈరోజు నుంచి 11 రోజుల ప్రత్యేక క్రతువును ప్రారంభిస్తూ ప్రజలందరి ఆశీస్సులు కోరుతున్నాను : @narendramodi @DDNewslive @PIB_India @MIB_India @PMOIndia
1
25
71
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
6 months
♦️ పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి వినోద్ కుమార్ లు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ @bandisanjay_bjp .
0
15
75
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
11 months
#TelanganaAssemblyElections2023 లో భాగంగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు @RSPraveenSwaero తన రాజకీయ జీవితంలో రాష్ట్ర మొదటి నియోజకవర్గంలో ఈ నెల 10 వ తేదీన నామినేషన్ వేయనున్నారు. @BSP4Telangana #TelanganaAssemblyElections2023 #TelanganaElections2023 #TelanganaAssemblyElections
Tweet media one
0
13
69
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
10 months
♦️తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మహిళలకు ఉచిత ప్రయాణం హామీ పెను భారాన్ని మోపుతోందన్న @BSP4Telangana పార్టీ చీఫ్ @RSPraveenSwaero @BITCELL_BSP @TSRSPBSP @bsp4sirpurT
0
17
68
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
3 months
♦️ న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో జరిగిన బోనాల వేడుకల్లో అమ్మవారికి బోనం సమర్పించిన తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్. @CPRGuv #TELANGANABONALU
Tweet media one
Tweet media two
Tweet media three
2
10
62
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
9 months
♦️ మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి జయంతి సందర్బంగా నల్లకుంట లోని ఫీవర్ హాస్పటల్ లో రోగుల���ు పండ్లు పంపిణి చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. @kishanreddybjp #AtalBihariVajpayeeJi
1
18
60
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
5 months
#trafic | విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా రద్దీ నెలకొంది. ♦️ ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లినవారంతా తిరుగు పయనమయ్యారు. ♦️ చౌటుప్పల్ వద్దనున్న పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
0
6
55
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
1 year
♦️ హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల్లో తమ ఇళ్లపై, బల్కానీలలో కూరగాయల పెంపకం గురించి ఆసక్తిగల వారికి అర్బన్ ఫామింగ్ పథకం కింద శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఉద్యానశాఖ తెలియజేసింది.
Tweet media one
1
13
53
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
7 months
♦️ ప్రధాన మంత్రి @narendramodi ని రాజ్‌భవన్కు ఆహ్వానించిన గవర్నర్ @DrTamilisaiGuv .
Tweet media one
Tweet media two
0
7
48
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
3 months
♦️ గవర్నర్ ని మర్యాద పూర్వకంగా కలిసిన తెలంగాణ డీజీపీ జితేందర్.
Tweet media one
1
4
45
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
6 months
#BREAKING_NEWS | తొలి తెలుగు న్యూస్‌ రీడర్‌ #శాంతిస్వరూప్‌ కన్నుమూత ♦️ హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో రెండు రోజుల క్రితం ఆయన ఆస్పత్రిలో చేరారు. 1983 నవంబర్‌ 14న దూరదర్శన్‌లో వార్తలు చదవడం ప్రారంభించిన ఆయన.. 2011లో పదవీవిరమణ చేశారు
Tweet media one
3
18
44
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
6 months
♦️ నోటుకు ఓటు కేసులో @revanth_anumula ఫోన్ ట్యాపింగ్ జరిగినపుడున్న ఇంటెలిజెంట్ చీఫ్ శివధర్ రెడ్డి ఇప్పుడు అదే స్థానంలో ఉన్నాడని... ♦️ అప్పటి SIB చీఫ్ సజ్జనార్ ఇప్పుడు @tsrtc ఎండీగా ఉన్నాడని, రేవంత్ రెడ్డి వీళ్లను ఇప్పుడు తన పక్కన పెట్టుకున్నాడని @RaghunandanraoM అన్నారు.
1
9
41
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
1 year
♦️ PM @narendramodi వరంగల్ లో, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. @PMOIndia #Telangana
2
10
40
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
4 months
#ModiCabinet | కేంద్ర సహాయమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కరీంనగర్ లోక్ సభ సభ్యులు @bandisanjay_bjp @BJP4Telangana #OathCeremony #SwearingInCeremony
0
9
40
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
1 year
🚀 #Chandrayaan3 మిషన్ సేఫ్ ల్యాండింగ్ విజయవంతం అవ్వడం పై @isro బృందాన్ని గవర్నర్ @DrTamilisaiGuv అభినందించారు @isro @ddyadagirinews @MIB_India @PMOIndia @DDNewslive #Chandrayaan3Landing #IndiaOnTheMoon #chadrayaan_3 #Chandrayaan3LandingWithAmarUjala
Tweet media one
0
9
36
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
8 months
♦️తెలంగాణ గవర్నర్ @DrTamilisaiGuv గవర్నర్ ఈరోజు కేంద్ర హోం మంత్రి @AmitShah తో భేటీ అయ్యారు. ♦️ ఈ భేటీలో భాగంగా తెలంగాణ మరియు పుదుచ్చేరి అభివృద్ధి కి సంబంధించిన విషయాలపై చర్చించారు. @ministryofHome l @TelanganaCMO l #AmitShah
Tweet media one
0
7
37
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
10 months
⭐️మహిళలకు రేపటి నుంచి టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తు రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ⭐️సంబంధిత శాఖ అధికారులతో ముఖ్యమంత్రి @revanth_anumula ఈ రోజు సమావేశమైన తర్వాత తుది మార్గదర్శకాలతో కూడిన పూర్తి స్తాయి ప్రకటన వెల్లడిస్తారు. @tsrtcmdoffice @TSRTCHQ
Tweet media one
0
2
36
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
10 months
♦️కాంగ్రెస్ ఎంపీ #DhirajSahu పై జరిగిన ఐటీ దాడుల గురించి #SoniaGandhi , #RahulGandhi సమాధానం చెప్పాలని కోరిన బీజేపీ చీఫ్ @JPNadda @PrakashJavdekar #dhirajprasadsahu
0
23
39
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
2 months
#Telangana | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ ఛైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త @anandmahindra నియమితులయ్యారు @TelanganaCMO
Tweet media one
1
7
36
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
10 months
🟠 నిర్మల్ నియోజకవర్గ ప్రజలకు సంక్షేమ పాలన అందించడమే లక్ష్యమని #BJP ఎమ్మెల్యే @maheshreddy_bjp తెలిపారు @BJP4Telangana
0
4
34
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
10 months
హైదరాబాద్‌లోని బొల్లారంలో ఇండియన్ నేవీ నిర్వహించిన "నేవీ బ్యాండ్ కాన్సర్ట్"లో పాల్గొన్న తెలంగాణ గవర్నర్ @DrTamilisaiGuv
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
7
33
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
1 year
🔴 దేశంలో తొలిసారి కేంద్ర కేబినెట్ లో 27% OBCలకు బీజేపీ ప్రభుత్వం చోటు కల్పించిందని @drlaxmanbjp వెల్లడించారు.
0
11
32
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
1 year
#INDvsPAK | ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కోసం భారీ సంఖ్యలో నీలిరంగు దుస్తులు ధరించిన అభిమానులు నరేంద్ర మోదీ స్టేడియంను చుట్టుముట్టారు. #ICCCricketWorldCup #CWC23 #WorldCupWithDD
0
6
32
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
3 years
T-24 పేరుతో 100 రూపాయలు చెల్లించి, RTC బస్సులో రోజంతా ప్రయాణం చేసే అవకాశ... via @YouTube @PIBHyderabad @tsrtcmdoffice @ROBHyderabad
4
3
32
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
1 year
👉హైదరాబాద్ లోని దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగంలో కాంట్రాక్చువల్ పద్ధతి లో పలు పోస్టుల భర్తీ. #DDcontractualVacancy #Hyderabad
Tweet media one
1
7
32
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
10 months
♦️ హైదరాబాద్‌ సురక్షితమైన నగరంగా నిలిచింది. ♦️ దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో చాలా తక్కువగా నేరాలు నమోదవుతున్నట్టు జాతీయ నేర గణాంకాల సంస్థ వెల్లడించింది. ♦️ ఈ మేరకు తాజాగా విడుదల చేసిన సురక్షిత నగరాల జాబితాలో హైదరాబాద్‌ దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. #Hyderabad
2
8
31
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
5 months
♦️ తెలంగాణ రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లలో రాష్ట్ర కోడ్‌గా TS స్థానంలో TG అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ జారీ చేసింది. @TelanganaCMO
Tweet media one
Tweet media two
Tweet media three
0
7
31
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
10 months
♦️హైదరాబాద్ కొత్త రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్ , ఆఫీస్ హెడ్‌గా బాధ్యతలు స్వీకరించిన #JonnalaGadda_Snehaja ♦️జొన్నలగడ్డ స్నేహజ 2016 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి ♦️స్నేహజ బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయంలో రెండవ కార్యదర్శిగా కూడా పనిచేశారు
Tweet media one
0
1
31
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
10 months
♦️ ఓటమిని అంగీకరించిన మైనంపల్లి హన్మంతరావు. ♦️ డబ్బే గెలిచింది, నాకు ఓట్లు వేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన మైనంపల్లి #JanadeshWithDD #ddnewstelangana #TelanganaAssemblyElection2023
0
4
32
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
1 year
♦️ బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి @narendramodi ఈరోజు దక్షిణాఫ్రికా చేరుకోనున్నారు మరిన్ని వివరాలు 👇
1
8
29
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
7 months
🙏 ముగిసిన తెలంగాణ కుంభమేళా మేడారం జాతర. ⭐️ వనదేవతల ఆశీస్సులతో మేడారం జాతర విజయవంతమైందన్న మంత్రి @seethakkaMLA . ⭐️ నాలుగు రోజుల్లో కోటీ నలభై లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. #MedaramJathara #medaramjathara2024
3
3
31
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
1 year
🔴ప్రజా గాయకుడు గద్దర్‌ (74) కన్నుమూశారు.ప్రజలు, అభిమానుల సందర్శనార్థం ఎల్బీ స్టేడియంలో భౌతికకాయం 🔴నివాళి అర్పించిన కేసీఆర్‌,కేటీఆర్‌, ప్రముఖులు 🔴నేడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
Tweet media one
0
3
30
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
1 year
♦️ కాచిగూడ - బెంగళూరు ఎక్స్ ప్రెస్‌ను ఈ నెల 24న ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. @DrTamilisaiGuv @kishanreddybjp #VandeBharatExpress #Hyderabad #Bangalore
0
6
27
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
1 year
♦️ ఉస్మానియా విశ్వవిద్యాలయం కొత్తగా ప్రవేశపెట్టిన ఎమ్మెస్సీ డాటా సైన్స్‌ కోర్సులో 2023- 24 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఈనెల 8 నుంచి 17వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని TSPG ET -2023 కన్వీనర్‌ తెలిపారు. #oupgset
Tweet media one
0
9
30
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
10 months
సీఎస్ శాంతికుమారి తెలంగాణ మంత్రుల శాఖలను అధికారికంగా ప్రకటిస్తూ రాజ పత్రం విడుదల చేశారు.
Tweet media one
1
9
27
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
9 months
♦️కొత్త ఏడాది సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులతో @KTRBRS మధ్యాహ్నభోజనం ♦️తెలంగాణ భవన్‌లో మధ్యాహ్న భోజన కార్యక్రమం, పాల్గొన్న మేయర్‌ @GadwalvijayaTRS
Tweet media one
0
3
30
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
10 months
మరి కొద్దీ సేపట్లో సెక్రటరియేట్ కి రానున్న సీఎం @revanth_anumula
0
5
29
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
1 year
♦️ #AmritBharatStations లో భాగంగా దేశంలో 508 రైల్వే స్టేషన్లను పునరుద్ధరణ పనులకు ప్రధానమంత్రి @narendramodi ఈ రోజు వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేస్తారు. ♦️ ఈ సందర్భంగా నాంపల్లి స్టేషన్ నుంచి గవర్నర్ @DrTamilisaiGuv , కేంద్ర మంత్రి @kishanreddybjp పాల్గొన్నారు. #Nampally
Tweet media one
Tweet media two
0
7
25
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
11 months
🎥కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్. @ianuragthakur 👉🏻ప్రపంచంలోనే అతిపెద్ద ఇంజినీరింగ్ బ్లండర్ కాళేశ్వరం ప్రాజెక్ట్. 👉🏻 కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి పరులు త్వరలోనే విచారణ ఎదుర్కోవలసిందే.
Tweet media one
1
7
26
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
3 years
Governor Tamilisai Soundararajan chooses a Tribal habitation for her second dose of vaccination... via @YouTube #COVIDVaccination #coronavaccination @DrTamilisaiGuv @TelanganaCMO @PIBHyderabad @ROBHyderabad @mygovindia
0
7
26
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
10 months
🔴ప్రగతి భవన్ పేరు మార్పు : మాహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్ గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Tweet media one
1
6
26
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
1 year
👉భారతీయ రెడ్‌క్రాస్ సొసైటీ, సంస్కృతీ ఫౌండేషన్ రక్షా బంధన్ సందర్భంగా నిర్వహించిన "సైనికుల కోసం రాఖీ" కార్యక్రమానికి గవర్నర్ @DrTamilisaiGuv హాజరయ్యారు #RakshaBandhan #rakshabandhancelebrations
Tweet media one
Tweet media two
Tweet media three
0
7
26
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
23 days
♦️రైల్వే నోటిఫికేషన్ విడుదల.... #NTPC -గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది... @RailMinIndia
Tweet media one
0
10
28
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
10 months
♦️ధర్నా చౌక్‌ను యధావిధిగా కొనసాగించేందుకు ప్రభుత్వ నిర్ణయం. ♦️ధర్నా చౌక్‌ను పరిశీలించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్. ♦️సౌకర్యాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తాం.. ఎవరైనా ఆందోళనలు చేపట్టవచ్చు.. ధర్నాలు నడుస్తున్న సమయంలో రోడ్లను మూసివేసే ప్రసక్తే లేదు.
3
4
26
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
10 months
♦️ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా షామీర్ పేట మండలం బొమ్మరాసిపేట గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో రాష్ట్ర గవర్నర్ @DrTamilisaiGuv పాల్గొన్నారు. #ViksitBharatSankalpYatra #Telangana #governor
1
11
26
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
11 months
♦️నల్గొండ పట్టణంలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఈరోజు జరిగే స్నాతకోత్సవంలో పాల్గొననున్న గవర్నర్ @DrTamilisaiGuv
Tweet media one
0
6
26
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
1 year
🔴రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం నుంచి @BJP4Telangana తరఫున పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని శుక్రవారం భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి @rakeshreddybjp శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
7
24
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
10 months
♦️ తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ సెక్రటరీగా సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ♦️ ఈ మేరకు సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. @SmitaSabharwal
1
1
26
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
10 months
♦️కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి, పథకాలను ప్రజల వద్దకు చేర్చడానికి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కీలకమని గవర్నర్ @DrTamilisaiGuv అన్నారు. #ViksitBharatSankalpYatra #Telangana
1
7
25
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
5 months
🔴 ఈరోజు ఉదయం 10 గంటలకు తీహార్ జైలులో ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ నేతలు @RSPraveenSwaero , @balkasumantrs కలిశారు. 🔴 అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడనున్నారు
0
3
25
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
6 months
#Hyderabad : నిన్న బేగంపేట లో తలకు హెల్మెట్‌, మాస్క్‌లు ధరించి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులను వీరోచితంగా పోరాటం చేసి తరిమికొట్టిన తల్లీకూతుళ్లను సన్మానించిన నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని @HiHyderabad
0
4
25
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
1 year
♦️ గవర్నర్‌ @DrTamilisaiGuv , హన్మకొండ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తొలుత నగరానికి చేరుకున్న ఆమె..శ్రీభద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం హంటర్ రోడ్డులో వరద ముంపునకు గురైన ఎన్టీఆర్ నగర్‌, ఎన్.ఎన్.నగర్‌ ప్రాంతాల్లో బాధితులను పరామర్శించారు.
1
14
22
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
4 months
♦️ చిలుకూరు బాలాజీ టెంపుల్ గూగుల్ లో శనివారం, ఆదివారం క్లోజ్ అని చూపిస్తున్న దానిపై వివరణ ఇచ్చిన ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ @csranga
2
3
25
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
20 days
#Telangana l నేడు ప్రజా కవి పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు 110వ జయంతి #KalojiJayanthi l #KalojiNarayanaRao
Tweet media one
0
4
24
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
10 months
అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగుల ఎంపిక కోసం నిర్వహించిన సివిల్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌(సీఎస్‌ఈ)- 2023 మెయిన్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను యూపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. #CSE #UPSC
Tweet media one
1
4
24
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
1 year
💠 హైదరాబాద్‌లోని ఐటిసి కాకతీయలో - ఆసియా టుడే రీసెర్చ్ & మీడియా, న్యూ ఢిల్లీ వారు నిర్వహించిన “ప్రైడ్ ఆఫ్ నేషన్ అవార్డు-2023” అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన @DrTamilisaiGuv #PrideofNationAwards2023
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
7
21
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
10 months
#weatheralert తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది
Tweet media one
0
7
22
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
1 year
👇 ఈ రోజు సాయంత్రం ఏడు��్నర గంటలకు దూరదర్శన్ యాదగిరిలో @rashtrapatibhvn ప్రసంగం తెలుగు అనువాదం ప్రసారం కానుంది.
0
8
22
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
4 months
♦️యోగా ఆరోగ్య జీవనానికి బాట వేసే దివ్య ఔషధం యోగాతో ఆరోగ్యం , ఆనందం. ♦️Tadasana is very good for the body. It will ensure more strength and better alignment. #IDY2024 #YogaDay2024 #YogaForAll #InternationalYogaDay2024 @PMOIndia @moayush
0
13
24
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
1 year
⭕️మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట మండల అలియాబాద్ గ్రామంలో ఉన్న రత్నాలయ ప్రాంగణంలో మూడు రోజులుగా నిర్వహించిన నవదుర్గా యాగంలో గవర్నర్ పాల్గొన్నారు. @DrTamilisaiGuv #Navratri2023
1
9
23
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
8 months
♦️ సినీ నటుడు పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కొణిదెల @KChiruTweets ని తెలంగాణ గవర్నర్ @DrTamilisaiGuv హైదరాబాద్ రాజ్ భవన్‌లో సన్మానించారు
0
2
23
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
10 months
♦️తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి @revanth_anumula కి సెక్రటరీగా నియమితులైన ఐపీఎస్ అధికారి @aarezh
Tweet media one
1
7
23
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
4 months
🔴మంగళగిరి లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న మంగళగిరి ఎమ్మెల్యే @naralokesh దంపతులు 🔴పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు.
Tweet media one
0
1
23
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
9 months
♦️ జనవరి 20న పాస్‌పోర్టు అదాలత్‌ నిర్వహించనున్నట్లు సికింద్రాబాద్‌ ఆర్‌పీవో స్నేహజ తెలిపారు. ♦️సికింద్రాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం ఆవరణలో అదాలత్‌ జరగనున్నట్లు చెప్పారు. ♦️వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులు నేరుగా సంప్రదించవచ్చన్నారు. @rpohyderabad
Tweet media one
1
5
23
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
4 months
♦️ న్యూఢిల్లీలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌తో ప్రధాని @narendramodi భేటీ అయ్యారు
0
2
22
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
7 months
#Telangana | ప్రధానమంత్రి @narendramodi ఆదిలాబాద్‌లో రూ.56,000 కోట్ల బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేసారు @PMOIndia @RailMinIndia @MORTHIndia
2
1
21
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
3 months
🔴 కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నేడు ఉదయం కుటుంబ సమేతంగా దర్శించుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి @bandisanjay_bjp
Tweet media one
Tweet media two
0
7
22
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
9 months
🟥న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌పై ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు హైద‌రాబాద్ న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్ కొత్త‌కోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు 🟥మ‌ద్యం తాగి వాహ‌నాలు న‌డ‌పరాదు. ఒక వేళ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబ‌డితే రూ. 10 వేలు జ‌రిమానా, ఆర్నెళ్లు జైలు శిక్ష విధిస్తామ‌న్నారు #NewYear2024
Tweet media one
1
3
20
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
10 months
🟥రేపటి మహాలక్ష్మి స్కిమ్ అమలు 🟥విధివిధానాల ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. 🟥మహిళ లకు ఫ్రీ బస్ ప్రయాణం. 🟥ట్రాన్స్ జెండర్స్ కి ఉచిత బస్ ప్రయాణం. 🟥తెలంగాణ లో ఎక్కడ నుంచి ఎక్కడ కి ప్రయాణం చేసిన పల్లె వెలుగు ,ఎక్స్ప్రెస్ లలో ఉచిత ప్రయాణం.
Tweet media one
2
7
19
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
1 year
🟥తెలంగాణలో రాగల ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది
Tweet media one
0
6
21
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
5 months
#weather | హైదరాబాద్‌ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మూసాపేట, కూకట్‌పల్లి, మియాపూర్‌, ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, చంపాపేట్‌  బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, మెహిదీపట్నం, టోలిచౌక్‌, గచ్చిబౌలి, చార్మినార్‌, మలక్‌పేట్‌, నాగోల్ కుండపోత వర్షం కురిసింది..
0
1
21
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
8 months
♦️ రామప్ప దేవాలయం అభివృద్దిలో భాగంగా 60 కోట్ల రూపాయల వ్యయంతో పర్యాటకులకు వసతి కల్పిస్తున్నామని కేంద్రమంత్రి @kishanreddybjp తెలిపారు. ♦️ వరంగల్ పర్యటనలో భాగంగా వేయి స్తంబాల గుడి మండపం పనులను పరిశీలించారు. #Warangal
0
4
20
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
9 months
♦️ సంక్రాంతి పండుగకి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం #TSRTC 4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ♦️ జవనరి 7 నుంచి 15వ తేదీ దాకా ఈ బస్సులు నడవనున్నాయి.  ♦️ బస్సు ఛార్జీల్లో ఎలాంటి పెంపు లేదు.
Tweet media one
0
11
21
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
11 months
#Live ; Fagging Off Ceremony of "FIT RAISE 75" from sardar Vallabhbhai Police Academy ,Hyderabad
1
11
20
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
9 months
🔴 కరీంనగర్ జిల్లాలో నిర్వహించనున్న సమ్మక్క సారలమ్మ జాతర కొరకు పకడ్బందీ ఏర్పాట్లను చేపట్టాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు.
Tweet media one
Tweet media two
1
2
20
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
4 months
♦️ బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌ను సీఎం @revanth_anumula సందర్శించారు. ♦️ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కమాండ్ కంట్రోల్‌కు వచ్చిన ఆయనకు సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.
Tweet media one
3
4
21
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
5 months
♦️నీటి కొరత సమస్యతో ఆందోళనకు దిగిన ఓయూ విద్యార్డులు... ♦️నీటి సమస్య ఇబ్బందికరంగా మారడంతో మహిళా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఓయూ విద్యార్థినులు ప్రభుత్వంపై మండిపడ్డారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
7
21
@ddyadagirinews
DD News Telangana | తెలంగాణ న్యూస్
2 months
శ్రీశైలం జలాశయానికి భారీ వరద.. తెరుచుకున్న ఏడు గేట్లు
0
1
20