@AkhilaaShaik
iTDP AKHILA NARASARAOPET
1 year
*నంద్యాలలో యువగళానికి పోటెత్తిన జనసంద్రం (16-5-2023):* •కొత్తపల్లి శివార్లలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించిన యువగళం పాదయాత్ర. •యువగళానికి పోటెత్తిన జనసంద్రం... భారీగా తరలివచ్చిన జనంతో కిక్కిరిసిన రోడ్లు. •నంద్యాలకు వెళ్లే ప్రధాన రహదారి
1
56
243

Replies

@AkhilaaShaik
iTDP AKHILA NARASARAOPET
1 year
రహదారిపై కిలోమీటరు పొడవునా యువనేత కోసం బారుతీరిన జనం. •కార్యకర్తలు, అభిమానుల నినాదాలు, బాణాసంచా మోతలతో యువనేతకు అపూర్వస్వాగతం. •అడగగుడుగునా హారతులతో మహిళల నీరాజనాలు... యువనేతపై కార్యకర్తల పూలవర్షం. జై లోకేష్... జై తెలుగుదేశం నినాదాలతో హోరెత్తుతున్న నంద్యాల ప్రధాన రహదారి
1
1
5
@AkhilaaShaik
iTDP AKHILA NARASARAOPET
1 year
•భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలతో ట్రాపిక్ జామ్, నిలచిపోయిన వాహనాలు.
0
1
3